NewsOrbit
దైవం

ఇంద్రకీలాద్రి శ్రీకనకదుర్గమ్మ నవరాత్రులు !

ప్రముఖ శక్తిక్షేత్రం.. విజయవాడలోని ఇంద్రకీలాద్రిమీద వెలసిన శ్రీకనకదుర్గమ్మ నవరాత్రులు అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆ విశేషాలు అలంకారాలు తెలుసుకుందాం…

17-10-2020 శ్రీ స్వర్ణకవచ దుర్గాదేవి

స్వర్ణ కవచం – ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి – శనివారము

18-10-2020 శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి – ఆశ్వయుజ శుద్ధ విదియ ఆదివారం

19-10-2020 – శ్రీ గాయత్రి దేవి – ఆశ్వయుజ శుద్ధ తదియ- సోమవారము

20-10-2020 శ్రీ అన్నపూర్ణా దేవి – ఆశ్వయుజ శుద్ధ చవితి -మంగళవారము

21-10-2020 -శ్రీ సరస్వతీ దేవి(మూలానక్షత్రం) – ఆశ్వయుజ శుద్ధ పంచమి -బుధవారము

22-10-2020 -శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి – ఆశ్వయుజ శుద్ధ షష్ఠి – గురువారము

23-10-2020 – శ్రీ మహాలక్ష్మిదేవి – ఆశ్వయుజ శుద్ధ సప్తమి -శుక్రవారము

24-10-2020 – శ్రీ దుర్గా దేవి – ఆశ్వయుజ శుద్ధ అష్టమి(దుర్గాష్టమి) – శనివారము

24-10-2020 – శ్రీ మహిషాసురమర్ధినీ దేవి – ఆశ్వయుజ శుద్ధ నవమి (మహర్నవమి) – శనివారము

25-10-2020 – శ్రీ రాజరాజేశ్వరి దేవి – ఆశ్వయుజ శుద్ధ దశమి (విజయదశమి) -ఆదివారము

25-10-2020 వ తేదీన ఆదివారము సాయంత్రం 5 గం.లకు కృష్ణానది యందు “హంసవాహన తెప్పోత్సవం” నిర్వహస్తారు.

 

author avatar
Sree matha

Related posts

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju