మేష రాశి
దూరప్రాంతాలనుంచి శుభ వార్తలు అందుకుంటారు . విందు , వినోదాలు , శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు . కుటుంభ సభ్యులు , మిత్రులతో కలిసి ఆనందం గా గడుపుతారు .
వృషభ రాశి
ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త తప్పనిసరి . కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు .
మిథున రాశి
రాజకీయ, కళా ,పారిశ్రామిక రంగాల వారికి సన్మానాలు, సత్కార యోగం ఉంది.ఆకస్మిక ధనలాభం పొందుతారు.విలువైన వస్తువులు సేకరిస్తారు.
కర్కాటక రాశి
మిత్రుల నుంచి శుభవార్తలు అందుకుంటారు.ఉద్యోగులకు పదోన్నతులు, హోదాలు దక్కుతాయి.కొత్త పనులు, కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.
సింహ రాశి
కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. ఇంటా బయటా మీదే పై చేయిగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.
కన్య రాశి
కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం.ధన లాభం పొందుతారు.ఆరోగ్యం విష్యంలో శ్రద్ధ తీసుకుంటారు.
తులా రాశి
ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.కొత్త మిత్రులు పరిచయం తో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విలువయిన వస్తువులు సేకరిస్తారు .
వృశ్చిక రాశి
ఆర్ధిక లావా దేవీలు అనుకూలంగా ఉంటాయి . బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు . అనుకోని విధంగా ధన లాభము పొందుతారు. .
ధనుస్సు రాశి
కుటుంబసభ్యులతో కలిసి కష్టాసుఖాలను పంచుకొంటారు . ఉద్యోగాలలో స్థాన మార్పులు ఉంటాయి . భాగస్వామ్య వ్యాపారాలు అభివృధి పథం లో సాగుతాయి .
మకర రాశి
చేపట్టిన పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు . సోదరులతో ఏర్పడిన వివాదాలు తీరి ప్రశాంతత పొందుతారు . ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది .
కుంభ రాశి
ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.సంఘంలో గౌరవం , పేరు, ప్రతిష్టలు పొందుతారు.విందు,వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.
మీన రాశి
ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.వృత్తి , వ్యాపారాలు అభివృధి చెందుతాయి.నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.అరుదైన ఆహ్వానాలు అందుతాయి.