1.మేష రాశి
సంగం లో గౌరవం , ఆదరణ దక్కుతుంది . బంధు మిత్రుల నుంచి ఆకస్మిక ధనలాభం పొందుతారు . కాంట్రాక్టులు లాభసాటిగా సాగుతాయి .
వృషభ రాశి
సంఘం లో గౌరవం, పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి . విలువైయిన వస్తువులు , వస్త్రాలు ,ఆభరణాలు కొనుగోలు చేస్తారు . వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి .
మిథున రాశి
ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.వ్యాపారాలు,పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.శుభవార్తలు అందుతాయి.
కర్కాటక రాశి
మానసిక ప్రశాంతత పొందుతారు.అనారోగ్య సమస్యలను అధిగమిస్తారు.ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.
సింహ రాశి
స్థిరరాస్తి,గృహం,స్థలాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.
సభలు,సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు.సామాజిక సేవా కార్యక్రమాలపై ఆశక్తి చూపుతారు.
కన్య రాశి
రుణబాధలు తొలుగుతాయి.విలువైన కాంట్రాక్టులు దక్కించుకుంటారు.శ్రమకి తగ్గా ఫలితం దక్కుతుంది.
తులా రాశి
స్వల్ప ధన, వస్తూ లాభాలు పొందుతారు.ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. రాబడి అంతంత మాత్రంగా ఉంటుంది.
ధనుస్సు రాశి
సంఘం లో పేరు ప్రతిష్ఠలు , గౌరవం పొందుతారు.విందు, వినోదాలు ,శుభకార్యాల లో చురుకుగా పాల్గొంటారు.దూర ప్రాంతాల్లోని మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు.
మకర రాశి
ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.రుణ బాధలు కొంత మేరకు తొలగిపోతాయి.అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.
కుంభ రాశి
ఉద్యోగులకు పదోన్నతులు, హోదాలు దక్కే సూచనలు ఉన్నాయి.కుటుంభం లోశుభకార్యాల ప్రస్తావన వస్తుంది .
మీన రాశి
కుటుంభం తో కలిసి సంతోషంగా గడుపుతారు.ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. వివాదాలకు దూరంగా ఉండాలి.