NewsOrbit
దైవం

june 8 రాశి ఫలాలు సోమవారం మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూడండి

మేష రాశి

ఉద్యోగాలలో ఎదురైనా చికాకులు తొలగిపోవడంతో ఊరట చెందుతారు.ఆర్ధిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది.ఖర్చులు పెరుగుతాయి.

వృషభ రాశి
వస్త్రాలు కొనుగోలు చేస్తారు.సమాజం లోపరపతి, గౌరవం మరింత పెరుగుతుంది.సంతానానికి ఉన్నత విద్యావకాశాలు దక్కుతాయి.

మిథున రాశి
ఉద్యోగులకు కొత్త హోదాలు, పదోన్నతులు దక్కుతాయి.వాహన యోగం పొందుతారు.కుటుంభంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది.

కర్కాటక రాశి

భాద్యతలు పెరిగినా సమర్ధవంతంగా నిర్వహిస్తారు.ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది.అవసరాలకు డబ్బు అందుతుంది.

సింహ రాశి
ఇంటా ,బయట ప్రోత్సాహం లభిస్తుంది.అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.కుటుంభం తోగడుపుతారు.

కన్య రాశి
ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది.సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. సంతానానికి విద్య ,ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

తులా రాశి
విలువైన  కాంట్రక్ట్  లు  దక్కించుకుంటారు . క్రయవిక్రయాల్లో స్వల్ప లాభాలు  పొందుతారు . మిత్రులను  కలుసుకుంటారు .

వృశ్చిక రాశి

ఉద్యోగులకు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు దక్కుతాయి.విలువయిన వస్తువులు, ఆభరణాలు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

ధనుస్సురాశి

ప్రారంభించిన వ్యవహారాలు, చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి.ఆరోగ్యం విషయంలో  అప్రమత్తం గా  ఉండాలి . వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్త అవసరం .

మకర రాశి

ముక్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.వివాదాలకు దూరంగా
ఉండటం ఉత్తమం.ఇతరుల  విషయాలలో జోక్యం  చేసుకుంటే  ఇబ్బందులు  తప్పవు .

కుంభ రాశి
సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు . సోదరులతో కలిసి ఆనందం గా గడుపుతారు . ఆర్ధిక పరిస్థితి  సాధారణం గా ఉంటుంది .

మీనా రాశి

ఆర్ధిక పరిస్థితి అనుకూలిస్తుంది.రుణాలు తీరి ఊరట చెందుతారు.గృహనిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి.

Related posts

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 9 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju