NewsOrbit
ట్రెండింగ్ దైవం

Kuja dosha calculator: కుజ దోష కాలిక్యులేటర్ వెనుక ఉన్న ప్రాధమిక సిద్ధాంతం, అంగారకుడు కి కుజ దోషం కి ఉండే సంబంధం 

Kuja dosha calculator: Mangal Dosha, Relation between Mars and Kuja Dosha

Kuja Dosha Calculator: చాలా మంది యువతీ యువకులు యుక్తవయసులో పెళ్లి కావడం లేదని బాధపడుతుంటారు. తమకు కుజ దోషం ఉండటం వల్లనే వివాహం జరగడం లేదని భావిస్తుంటారు. కుజ దోషం ఉండే యువతీ యువకులకు వివాహం చేసేందుకు జాతకాలపై పట్టింపులు ఉన్న చాలా మంది ఇష్టపడరు, అయితే దీనికి పరిష్కారంగా కుజదోషం కల్గి ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరి నొకరు వివాహం చేసుకోవడం ద్వారా ఆ సమస్య తీరిపోతుందని జోతిష్య శాస్త్ర వేత్తలు చెబుతుంటారు.  కుజ దోష కాలిక్యులేటర్ వెనుక ఉన్న ప్రాధమిక సిద్దం, అంగారకుడికి కుజ దోషంకి ఉండే సంబంధం ఏమిటి అనేది తెలుసుకోవాలంటే..

నిజానికి కుజుడు అంటేనే అంగారక గ్రహం అని అర్ధం. జోతిష్య శాస్త్రం ప్రకారం రాశి చక్రంలో అంగారకుడు ఉన్నట్లయితే కుజ దోషం ఉందని చెబుతుంటారు. ఇంకా చెప్పాలంటే జన్మరాశిలో 1,2,4,8,12 పాదాల్లో ఆంగారకుడు తిష్టవేస్తే కుజ దోషం ఉన్నట్లుగా జోతిష్య శాస్త్ర పండితులు పేర్కొంటుంటారు. అయితే ఇది కొందరికి మాత్రమే పరిమితం కాదు. ఎవరో ఒకరికి ఏదో ఒక రోజు ఇది సంభవిస్తుంది. అయితే మంగళవారం పుట్టిన వారికి మాత్రం ఈ దోషం నుండి మినహాయింపు ఉంటుందని చెబుతుంటారు.

Kuja dosha calculator: What is Kuja Dosha or Mangal Dosha? How is Kuja Dosha Related to the position of Mars?
Kuja dosha calculator What is Kuja Dosha or Mangal Dosha How is Kuja Dosha Related to the position of Mars అంగారకుడు కి కుజ దోషం కి ఉండే సంబంధం

రాశి చక్రంలోకి అంగారకుడు చేరిన తర్వాత చాలా మంది కొన్ని ప్రతికూల పరిస్థితులు చూడాల్సి వస్తుందని అంటుంటారు. వివాహ విషయంలోనే కాక మానసిక ఆరోగ్యం, ఆర్ధిక సమస్యలపై కూడా కుజ దోష ప్రభావం చూపుతుందట. వివాహం అయిన జంటలు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందట. అయితే కుజుడి ప్రభావం పాదాన్ని బట్టి కూడా మారుతుంటుంది.

ఏ పాదంలో ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే విషయానికి వస్తే..  జన్మరాశిలో కుజుడు 1వ పాదంలో ఉన్నట్లయితే వారు దూకుడుగా ప్రదర్శిస్తారుట. వీరిలో తరచు ఆగ్రహంగా ప్రవర్తిస్తుంటారుట. ఇక రెండవ పాదంలో కుజుడు ఉంటే భాగస్వామితో గొడవలు, ఆర్ధిక సమస్యలు తప్పవుట, ఈ పాదంలోని 5,8,9 స్థానాల్లో అంగారకుడు ఉంటే వారి సంతానంపై కూడా ప్రభావం పడుతుందట. 4వ పాదంలో 7,10, 11 స్థానాల్లో ఉంటే ఆర్ధిక ప్రయోజనాలు చేకూరుతాయి. అంగారకుడు ఏడవ పాదంలో 7వ స్థానంలో ఉంటే కుజదోష ప్రభావం తీవ్రంగా ఉంటుంది.

అదే విధంగా కుజుడు 8వ పాదనంలో ఉన్నా సమస్యలు ఎదురవుతాయి. 12వ పాదంలోకి అంగారకుడు తిష్టవేస్తే విచ్చలవిడి శృంగారంలో పాల్గొంటారుట. దీని వల్ల జననేంద్రియా, లైంగిక సంక్రమణ వ్యాధుల బారిన పడతారుట. అయితే కుజదోషానికి పరిష్కారాలను కూడా జోతిష్య శాస్త్ర పండితులు పలు సూచనలు చేస్తుంటారు. అంగారకుడికి అధిపతి అయిన సుప్రమణ్యస్వామిని ఆరాధించడం ద్వారా కుజ దోషం నుండి బయటపడవచ్చని చెబుతుంటారు.

Aries: మేషరాశి లోకి బృహస్పతి సంచారం, ఆ రాసుల వారికి కనక వర్షమే | Jupiter Transits into Aries

author avatar
sharma somaraju Content Editor

Related posts

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju