Mruthika prasadam: మృత్తికా ప్రసాదం అంటే ఏమిటో? దాన్ని ఏమి చేయాలో తెలుసుకోండి!!

Share

Mruthika prasadam మనస్సు అంగీకరించదు
మృత్తికా ప్రసాదం అంటే గుడిలో  మట్టిని ప్రసాదరూపంగా ఇస్తుంటారు. అన్ని గుళ్ళ ల్లో ప్రసాదంగా కుంకుమ, విభూది, చందనంవంటివి  ఇస్తే నుదిటికి పెట్టుకోవచ్చు.లేదంటే..   పండ్లో , తినే పదార్ద్దా న్నో  ఇస్తే  నోట్లో వేసుకోవచ్చు.   కానీ  ప్రసాద రూపంగా ఇచ్చే ఈ  మన్ను    తినలేము, అలా అని దాన్ని పడేసేందుకు మనస్సు అంగీకరించదు. అలాంటి సందర్భంలో ఎం చేయాలో  అర్ధం కాదు. మరి అలాంటి మృత్తికా ప్రసాదంతో మనకు ప్రయోజనం ఏమిటి?  ఆ ప్రసాదాన్నీ   ఏమి చేయాలి? అనేది తెలుసుకుందాం.

Mruthika prasadam పుట్ట మన్నును

కర్నాటక లోని సుందరమయిన పశ్చిమ కనుమలలో కొలువై  ఉన్న కుక్కే సుబ్రమణ్యస్వామి  దేవాలయానికి వెళ్ళితే అక్కడి     దేవాలయం కి వచ్చిన  భక్తులకు వల్మిక మృత్తికా అనగా  పుట్ట మన్ను ప్రసాదరూపంలో  ఇస్తుంటారు.
ఉడిపి  దగ్గర లో  ఉన్న నాగబనగహళ్లి   శ్రీ సుబ్రమణ్య దేవాలయంలో కూడా   పుట్ట మన్నును  ప్రసాదం గా ఇస్తుంటారు.
మృత్తికా ప్రసాదం ఈ విధం గా వినియోగించుకోండి.

పెళ్లి చూపులకు

01. మృత్తికా ప్రసాదాన్ని ఎవరు బొట్టుగా  ధరిస్తారో వారికీ పాముల  నుండి ఎలాంటి భయం ఉండదు.
02. ఎవరైతే పాములను చూసి విపరీతం గా   బయపడుతుంటారో.. ఎవరికీ   కలలో పాములు ఎక్కువుగా  వస్తుంటాయో   అలాంటి  వారు మృత్తికా ప్రసాదాన్ని  నుదుటున బొట్టుగా పెట్టుకుంటూ ఉంటే  సర్ప భయం తగ్గిపోతుంది.
03. ఆడ లేదా మగ  పిల్లలు  ఎవరికైతే   ఎన్ని సంబంధాలు చుసిన వివాహానికి ఒప్పుకోరో అటువంటి  వారికి పెళ్లి చూపులకు వెళ్ళేసందర్భం లో  శ్రీ సుబ్రమన్యస్వామిని భక్తిగా ధ్యానించి ఒక చిటిక మృత్తికాను  ఒక  చిటిక పసుపును  స్నానం చేసే సమయం లో  వేడినీరు కాచే పాత్రలో వేసి  నీళ్లు కాగినతర్వాత ఆ నీటితో స్నానం  చేసి శుబ్రమైన వస్త్రాన్ని కట్టుకొని దేవుడి దగ్గర  నేతి దీపాన్ని వెలిగించి ప్రార్ధన  చేస్తే వివాహం  వెంటనే జరిగిపోతుంది.


Share

Related posts

Today Horoscope: జనవరి 4 – పుష్యమాసం – రోజు వారీ రాశి ఫలాలు..

somaraju sharma

Today Horoscope: మే 21 – వైశాఖ మాసం – రోజువారీ రాశి ఫలాలు

somaraju sharma

Today Horoscope: జూన్ 18 – జ్యేష్ఠ మాసం – రోజు వారీ రాశి ఫలాలు

somaraju sharma