NewsOrbit
దైవం న్యూస్

Sleeping: మీ బెడ్ రూమ్ లో ఇవి ఎప్పటికీ పెట్టుకోకండి..

Neglecting sleep: నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారా? అయితే ఒక్కసారి ఇది తెలుసుకోండి!!

Sleeping: రాత్రివేళ దాహం వేస్తే మంచినీళ్లు తాగడం కోసం వాటర్ బాటిల్ పెట్టుకొని నిద్రపోవడం మనలో చాలామందికి అలవాటు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం మాత్రం అలా చేయొద్దని చెబుతున్నారు. వాటర్ బాటిల్ మాత్రమే కాదు. బెడ్ రూమ్ లో మరికొన్ని వస్తువులు నిద్రపోయే ముందు మన పక్కన పెట్టుకోకూడదు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

never kept these things on while sleeping
never kept these things on while sleeping

రాత్రి నిద్రించే సమయంలో మంచం దగ్గర మంచి నీళ్లు పెట్టుకునే అలవాటు అశుభం గా పెద్దలు చెబుతున్నారు. అలా వాటర్ బాటిల్ పెట్టుకోవడం వల్ల నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. అందువల్ల రకరకాల సమస్యలు ఎదుర్కోవచ్చు. అలాగే నిద్రపోయే ముందు పుస్తకం లేదా పేపర్ చదివే అలవాటు ఉంటుంది. చదివితే కానీ కొంతమంది నిద్రపోలేరు. అలా పుస్తకాలు చదివిది దిండు కింద పెట్టుకుంటే అది కూడా నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. లేని కొన్ని సమస్యలు వస్తాయి.

ఇటీవల కాలంలో కొంతమంది పడక గదిలో భోజనం చేసే అలవాటు చేసుకుంటున్నారు. మంచంపైన కూర్చొని తినడమే కాకుండా.. తిన్న వస్తువులు కూడా అక్కడే పెట్టేసి వదిలేస్తున్నారు. వాటిని తియ్యకుండా అలాగే వదిలేస్తున్నారు. అంతేకాదు దాంపత్య జీవితం లో కూడా అడ్డంకులు రావచ్చు.

చాలామంది మహిళలు నిద్రపోయే ముందు వారి మెడలోని నగలు తీసి దిండు కింద పెట్టుకుంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇలా చేస్తే నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుందట. నగలు భద్రపరిచిన తర్వాత మాత్రమే నిద్రపోవాలని చెబుతున్నారు. ఒకసారి వేసుకున్న బట్టలు మరోసారి వేసుకున్నాక కొత్త కావడానికి వెయ్యాలని చాలామంది అనుకుంటారు. తరచుగా ఉతకడం వల్ల బట్టలు పాడైపోతాయని ఇలా చేస్తుంటారు. అయితే ఒకసారి వాడిన బట్టలు ఉతకకుండా మంచం మీద వేయకూడదు. కొందరు అలా వేసి వదిలేస్తారు. అది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఫలితంగా ఆర్థిక సమస్యలు చుట్టూ ముట్టవచ్చు. కాబట్టి ఎప్పటికీ బట్టలు ఉతకడం లేదా ఒకసారి వేసుకున్న వాటిని సరైన స్థానంలో పెట్టుకోవడం అవసరం.

author avatar
bharani jella

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju