NewsOrbit
ట్రెండింగ్ దైవం న్యూస్

ఎవ్వరు మొక్కని విధంగా మొక్కి బాల రాముడు దగ్గరికి బయలుదేరిన భక్తుడు.. గ్రేట్ అంటున్న ప్రేక్షకులు..!

సాధారణంగా చాలామంది తమ కోరుకున్న కోరిక నెరవేరితే కాళ్లపై నడిచి వస్తానని లేదా పోరులు దండాలు పెట్టుకుంటా వస్తానని మొక్కుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది భక్తులు మాత్రం విచిత్రంగా మొక్కుకుంటూ అందరికీ షాక్ ఇస్తూ ఉంటారు. ఇక తాజాగా కూడా ఇదే జరిగింది. ఎన్నో సంవత్సరాల నాటి కల జనవరి 22న అయోధ్య ప్రతిష్టాపనతో నెరవేరిన సంగతి తెలిసిందే.

Nitesh is paying his debt to Sri Ram
Nitesh is paying his debt to Sri Ram

ఇక ఈ గుడి ప్రతిష్టకు పలువురు సెలబ్రిటీలతో పాటు రాజకీయ నేతలు సైతం హాజరయ్యారు. ఇక ఆ బాల రాముడి గుడికి వెళ్లాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ఇక అందుకు అనేకం మొక్కులు సైతం మొక్కుకుంటారు. ఇక తాజాగా ఒక యువకుడు తన మొక్కుతో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచాడు. చరిత్రలో మనం ఎన్నో మొక్కుబడులను చూసాము. కాలి నడకన నీ గుడికి వస్తానన్నవారు.. మోకాళ్లపై నడిచి వస్తాను అనుకునే వారిని ఎంతోమందిని చూశాం.

Nitesh is paying his debt to Sri Ram
Nitesh is paying his debt to Sri Ram

ఇక మొట్టమొదటిసారి ఒక కొత్త మొక్కుని చూస్తున్నాము. పైన ఫోటోలో కనిపిస్తున్న యువకుడు మొక్కుకున్నది అయోధ్య బాల రాముడికి. అరచేతులపై నడుచుకుంటూ తలకిందులుగా అయోధ్య రాముడికి నీ గుడికి వస్తానని మొక్కుకున్నాడు ఒక యువకుడు. ఆ యువకుడు పేరు నితేష్. శ్రీరాముడికి చాలా పెద్ద భక్తుడు. బీహార్ నుంచి ఉత్తర ప్రదేశ్ అయోధ్య వరకు మొత్తం 629 కిలోమీటర్లు తన అరిచేతులపై తలకిందులుగా నడుచుకు వస్తానని మొక్కుకున్నాడు.

Nitesh is paying his debt to Sri Ram
Nitesh is paying his debt to Sri Ram

ఇక ఈ భక్తుడు తన ఇంట్లో నుంచి బయలుదేరి మూడు నెలల ఆరు రోజులు అవుతుంది. అయినప్పటికీ తన మొక్కును చెల్లించాలి అనే సంకల్పంతో కృషి చేస్తూనే ఉన్నాడు. ఇక ఈయన కృషికి హాట్సాఫ్ చెప్పొచ్చు. ఇక ఈయన మొక్కును తెలుసుకున్న పలువురు..” కష్టాన్ని కూడా ఇష్టంగా భావించి ముందుకు వెళ్తున్నావు. నీకు ఆ శ్రీరాముడే అండగా నిలబడతాడు. ఆల్ ది బెస్ట్ బ్రో ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

author avatar
Saranya Koduri

Related posts

టాలీవుడ్ డైరెక్ట‌ర్ వీఎన్‌. ఆదిత్య‌కు అమెరికా జార్జ్ వాషింగ్ట‌న్ వ‌ర్సిటీ గౌర‌వ డాక్ట‌రేట్‌..!

Saranya Koduri

చంద్ర‌బాబు ఎత్తు.. ప‌వ‌న్ చిత్తు చిత్తు… మిగిలిన 19 సీట్ల‌లో టీడీపీ వాళ్ల‌కే జ‌న‌సేన టిక్కెట్లు…!

వాట్సాప్ గ్రూపుల నుంచి జ‌న‌సైనికుల లెఫ్ట్‌… 24 సీట్లు ముష్టి అంటూ బాబుపై ఆగ్ర‌హం..!

టీడీపీలో చిత్తుగా ఓడిపోయే ముగ్గురు మ‌హిళా క్యాండెట్లు వీళ్లే…!

జ‌న‌సేన‌కు ఆ ముగ్గురు లీడ‌ర్లే స్టార్ క్యాంపెన‌ర్లు… !

వైసీపీ మంత్రికి టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్‌… ఎవ‌రా మంత్రి.. ఆ సీటు ఎక్క‌డంటే…!

ఫ‌స్ట్ లిస్ట్‌లో టీడీపీలో మ‌హామ‌హుల టిక్కెట్లు గ‌ల్లంతు.. పెద్ద త‌ల‌కాయ‌ల‌ను ప‌క్క‌న పెట్టేసిన బాబు..!

BSV Newsorbit Politics Desk

టీడీపీ ఎమ్మెల్యే కూతురుకు జ‌న‌సేన ఎమ్మెల్యే టిక్కెట్‌.. ఇదెక్క‌డి ట్విస్ట్ రా సామీ..!

టీడీపీ తొలి జాబితాలో ఏ క్యాస్ట్‌కు ఎన్ని సీట్లు అంటే… వాళ్ల‌కు అన్యాయం చేసిన బ‌బు…!

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Mahesh Babu: మహేష్ పై కన్నేసిన బందర్ నాని.. అరే ఏంట్రా ఇదీ..!

Saranya Koduri

Big breaking: హైదరాబాద్లో ఓ టీవీ యాంకర్ ని కిడ్నాప్ చేసిన యువతి… పెళ్లి కోసం ఇంత పని చేసిన డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ యజమాని!

Saranya Koduri

India: మన దేశంలో టాప్ 5 సురక్షితమైన కార్స్ ఇవే.. ఈ కార్స్ లో ప్రయాణిస్తే ప్రమాదానికి నో ఛాన్స్..!

Saranya Koduri

TDP Janasena: టీడీపీ – జనసేన ఉమ్మడి తొలి జాబితా విడుదల ..99 స్థానాల అభ్యర్ధులు వీరే

sharma somaraju

YSRCP: ఎట్టకేలకు వైసీపీకి ఆ కీలక ఎంపీ రాజీనామా

sharma somaraju