18.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit
దైవం

Shani Chalisa: శని చాలిసాతో 2023లో కొత్త జీవితం ప్రారంభించండి, శని దేవుని కృప కటాక్షం కచ్చితంగా దొరికే మార్గం ఇదే 

Share

Shani Chalisa: సాధారణంగా ప్రజలు అందరి దేవతలను పూజిస్తున్న విధంగా శని దేవుడిని పూజించరు.ఎవరు అయితే శని దోషాలు ఉన్నాయని భావిస్తారో  వారు మాత్రమే శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి పూజలు చేస్తూంటారు. శని పడితే మామూలుగా వదలడనీ, ఏలినాటి శని ప్రభావం  ఏడున్నర ఏళ్లు వుంటుందని అంటారు. శని మన రాశిలో వున్నప్పుడు ప్రాణభయం, ధనం లేకపోవడం ఒకవేళ వచ్చినా వెళ్లిపోవడం మంచి స్థానం నుంచి అధమ స్థానానికి వెళ్లిపోవడం తదితరాలు జరుగుతాయి. సాధారణంగా శని దేవుడిని న్యాయ దేవుదిగా కూడా భావిస్తుంటారు. ఆయన చల్లని చూపు ఉండాలనుకుంటారు. ఆయన ప్రతికూల దృష్టిని ఎవరూ కోరుకోరు. అందుకే  శనిదేవుని ప్రసన్నం చేసుకునేందుకు రక రకాల పూజలు, పరిహారాలు చేస్తుంటారు. మరీ ముఖ్యంగా శనివారం రోజున శని దేవుడిని ఆరాధించడం ద్వారా, ఆయన  ఎక్కువగా  సంతోషిస్తాడని భక్తుల నమ్మిక.

Saniswarudu

శని దేవుడికి నల్ల నువ్వులు, ఆవనూనె మొదలైనవి నైవేద్యంగా పెట్టడం వల్ల శని దేవుని అనుగ్రహం లభిస్తుంది. శని అమావాస్య రోజున స్నానం, దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అలాగే ఈ రోజున శని చాలీసా పఠించడం  కూడా విశేష అనుగ్రహన్ని పొందవచ్చు. శని చాలీసా వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి శని చాలీసాను శనివారాల్లో పఠిస్తారు. అమావాస్య రోజున శని చాలీసా పారాయణం చేయడం వల్ల, వెంటనే ప్రసన్నుడై భక్తులను రాజుగా చేస్తాడని అంటారు. శని  చాలీసాను  పఠించడం వల్ల శని సాడేసతి, ధైయాతో బాధపడేవారి చెడు ప్రభావాల ప్రభావం తగ్గుతుందని చెబుతుంటారు. శని చాలీసా పఠించడం ద్వారా  శని దోషం నుండి విముక్తి లభిస్తుంది

Saniswarudu

శని చాలీసా

దోహా:
శ్రీ శనైశ్చర దేవజీ, సునహు శ్రవణ మమ టేర
కోటి విఘ్ననాశక ప్రభో, కరో న మమ హిత బేర
సోరఠా:
తవ అస్తుతి హే నాథ, జోరి జుగల కర కరత హౌ
కరియే మోహి సనాథ, విఘ్నహరన హే రవి సువన
చౌపాయీ:
శనిదేవ మై సుమిరౌ తోహి, విద్యాబుద్ధి జ్ఞాన దో మోహీ
తుమ్హరో నామ అనేక బఖానౌ, క్షుద్ర బుద్ధి మై జో కుచ్ జానౌ
అన్తక కొణ, రౌద్ర యమ గావూ, కృష్ణ బభ్రు శని సబహి సునావూ
పింగల మందసౌరి సుఖదాతా, హిత అనహిత సబజగకే జ్ఞాతా
నిత్త జపై జో నామ తుమ్హరా కరహు వ్యాధి దుఃఖ సె నిస్తారా
రాశి విషమవశ అనురన సురనర, పన్నగ శేష సహిత విద్యాధర
రాజా రంక రహిహిం జోకో, పశు పక్షీ వనచర సహబీ కో
కానన కిలా శివిర సేనాకర నాశ కరత గ్రామ్య నగర భర
డాలన విఘ్న సబహి కే సుఖమే వ్యాకుల హోహిం పడే దు: ఖమే
నాథ వినయ తుమసే యహ మేరీ, కరియే మోపర దయా థనేరీ
మమ హిత విషయ రాశి మహావాసా, కరియ ణ నాథ యహీ మమ ఆసా
జో గుడ ఉడద దే బార శనీచర, తిల జౌ లోహ అన్నధన బస్తర
దాన దియే సో హోయ్ సుఖారీ, సోయి శని సున యహ వినయ హమారీ
నాథ దయా తుమ మోపర కీజై కోటిక విఘ్న క్షణి మహా ఛీజై
వదంత ణథ జుగల కరి జోరీ, సునహు దయా కర వినతీ మోరీ
కబహు క తీరథ రాజ ప్రయాగా, సరయూ తీర సహిత అనురాగా
కబహు సరస్వతీ శుద్ధ నార మహు యా కహు గిరీ ఖోహ కందర మహ
ధ్యాన ధరత హై జో జోగి జనీ తాహి ధ్యాన మహ సూక్ష్మహోహి శని
హై అగమ్య క్యా కారూ బడాయీ, కరత ప్రణామ చరణ శిర నాయీ
జో విదేశ సే బార శనీచర, ముఢకర అవేగా నిజ ఘర పర
రహై సుఖీ శని దేవ దుహాయీ రక్షా వినిసుత రఖై బనాయీ
సంకట దేయ శనీచర తాహీ, జేతే దుఇఖీ హోయి మన మాహీ
సోయీ రవినందన కర జోరీ, వందన కరత మూఢ మతి థోరీ
బ్రహ్మ జగత బనావనహారా, విష్ణు సబహి నిత దేవ ఆహారా
హై త్రిశూలధారీ త్రిపురారీ, విభూదేవ మూరతి ఏక వారీ
ఇక హాయి ధారణ కరత శని నిత వందన సోయీ శని కో దమనచిత
జో నర పాఠ కరై మన చిత సే, సోన ఛూటై వ్యథా అమిత సే
హో సుపుత్ర ధన సన్తతి బాడే కలికాల కర జోడే ఠాడే
పశు కుటుంబ బాంధవ అది సే భరా భవన రహి హై నిత సబ సే
నానా భాతి ఖోగ సుఖ సారా, అన్య సమయ తజకర సంసారా
పావై ముక్తి అమర పద భాయీ జోనిత శని సమ ధ్యాన లాగాయీ
పడై పాత్ర జో నామ చని దస, రహై శనీశ్చర నిత ఉదకే బస
పీడా శని కీ బహున హోయీ, నిత శని సమ ధ్యాన లగాయీ
జో యహ పాఠ కరై చాలీసా, హోయ సుఖీ సఖీ జగదీశా
చాలీస దిన పడై సబేరే, పాతక నాశై శనీ ఘనేరే
రవి నందన కీ ఆస ప్రభు తాయీ జగత మోహ తమ నాశై భాయీ
యాకో పాఠ కరై జో కోయీ, సుఖ – సంపత్తి కీ కామీ న హాయీ
నిశిదిన ధ్యాన ధరై మన మాహీ అధి వ్యాధి డింగ ఆవై నాహీ
దోహా:
పాఠ శనైశ్చర దేవ కో, కీన్హౌ విమల తైయార
కరత పాఠ చాలీసా దిన, హో భవ సాగర పార
జో స్తుతి దశరథ జీ కి యో, సమ్ముఖ శని నిహార
సరస సుభాషా మే వహీ, లలితా లిఖే సుధార
ఇతి శని చాలీసా

ఈ శని చాలీసాను క్రమం తప్పకుండా 40 రోజులు పఠించడం ద్వారా దుష్ట ప్రబావం తొలగిపోయి వ్యక్తి అన్ని రకాల ఆనందాలను పొందుతాడు.


Share

Related posts

సెప్టెంబర్ 25 – బాధ్రపదమాసం-రోజు వారి రాశి ఫలాలు

somaraju sharma

Daily Horoscope : జూన్‌ 18 -గురువారం మీ రాశి ఫలాలు

Sree matha

Today Horoscope: జనవరి 30 – పుష్యమాసం – రోజు వారీ రాశి ఫలాలు

somaraju sharma