NewsOrbit
దైవం

Yoni: లింగ యోని కి హిందూధర్మం లో ఉన్న ప్రాముఖ్యత, సృష్టి మరియు పునరుత్పత్తి కి చిహ్నంగా లింగ యోని!

Yoni Linga Yoni In Hindu Religion

Yoni:  లింగ యోని అంటే శివలింగం నిర్మాణంలోని ఒక భాగం. ఒక పరిపూర్ణ శివలింగంలో లింగం, యోనిలు ఉంటాయి. లింగ యోనికి హిందూ మతంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. యోనిలో ఇనుమడింపజేసిన లింగాన్నే ఆలయాలలో శివలింగంగా ఆరాధిస్తారు. యోని ఆది పరాశక్తి చిహ్నం. యోని శివుడి దేవేరి. లింగం యోని పూరకము. లింగ యోనుల సంగమం సృష్టి, పునరుత్పత్తి అనే శాశ్వత ప్రక్రియని సూచిస్తుంది. యోని అనేది శక్తినీ, సృష్టి యొక్క సృజనాత్మక శక్తినీ ప్రతిబింబించేది. యోనిలో ఇనుమడింపజేసిన రాతి లింగం శివుణ్ణి ప్రతిబింబిస్తుంది. లింగం అనేది సర్వసృష్టికీ బీజాతీత మూలంగా పేర్కొంటారు. యోనితో సంగమించిన లింగం అంతర్గత సత్యం యొక్క అద్వైతాన్ని, బీజాతీత సంభావ్యతనీ ప్రతిబింబిస్తుంది.

Yoni: Linga Yoni In Hindu Religion
Yoni Linga Yoni In Hindu Religion

 

19వ శతాబ్దపు ద్వితీయార్థము నుండి యోని, లింగాలు స్త్రీ పురుష జనేంద్రియాలకు సూచికలుగా అభివర్ణింపబడుతున్నాయి. హిందూ మతం లోని పలు పురాతన గ్రంధాల్లో యోని గురించి ప్రస్తావన ఉంది. హిందూ తత్త్వంలో తంత్ర శాస్త్రం ప్రకారం యోని అనేది జీవాని మూలము. శక్తికి, దేవికి యోని ప్రతి రూపంగా, సృష్టి ఆసాంతానికి జీవం పోసే ఒక మహత్తర శక్తిగా పరిగణిస్తుంటారు. భారతీయ మతాలలోని వేదాలు, భగవద్గీతలలో యోని జీవ రూపంగా, జాతిగా పేర్కొనబడింది. ఈ సృష్టిలో మనుష్య యోనులతో కలిపి 8.4 మిలియను యోనులు ఉన్నాయని ఒక అంచనా.

Yoni: Importance of Yoni and Linga Yoni in Hinduism
Yoni Importance of Yoni and Linga Yoni in Hinduism

మనుష్య యోని యొక్క ప్రాప్తి వివిధ దశలలో సంభవించే వివిధ జన్మలలో అంటే కీటకము, మీనము, హిరణము, వానరము యొక్క అవతారాలలో చేసిన సత్కార్యాలు, సత్కర్మ వల్ల ప్రాప్తిస్తుందని నమ్మిక. దుష్ట కార్యాలు చేయడం వల్ల రాక్షస యోని సంభవిస్తుందనీ, మనిషి యొక్క జన్మ, పునర్జన్మ, జీవిత చక్రం వివిధ యోనులలో సంభవిస్తుందనీ మోక్షము పొందిన మానవుడు జీవిత చక్రాన్ని ఛేదించి బ్రహ్మ ప్రక్కన స్థానాన్ని పొందుతాడని అంటారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

March 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 29 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 28 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 27 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 26 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 25 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 24 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 23 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 22 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 21 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 20 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 19 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 18 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 17 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 16 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 15 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju