జన్మనక్షత్ర రీత్యా ధరించవలసిన రుద్రాక్షలు !

రుద్రాక్షలు.. సాక్షాత్తు శివస్వరూపం. అయితే వీటిని రకరకాల ప్రయోజనాల కోసం ధరిస్తారు.
జన్మ నక్షత్రము ధరించవలసిన రుద్రాక్ష

అశ్వని నవముఖి
భరణి షణ్ముఖి
కృత్తిక ఏకముఖి, ద్వాదశముఖి
రోహిణి ద్విముఖి
మృగశిర త్రిముఖి
ఆరుద్ర అష్టముఖి
పునర్వసు పంచముఖి
పుష్యమి సప్తముఖి
ఆశ్లేష చతుర్ముఖి
మఖ నవముఖి
పుబ్బ షణ్ముఖి
ఉత్తర ఏకముఖి, ద్వాదశముఖి
హస్త ద్విముఖి
చిత్త త్రిముఖి
స్వాతి అష్టముఖి
విశాఖ పంచముఖి
అనురాధ సప్తముఖి
జ్యేష్ఠ చతుర్ముఖి
మూల నవముఖి
పూర్వాషాఢ షణ్ముఖి
ఉత్తరాషాఢ ఏకముఖి లేదా ద్వాదశముఖి
శ్రవణం ద్విముఖి
ధనిష్ట త్రిముఖి
శతభిషం అష్టముఖి
పూర్వాభాద్ర పంచముఖి
ఉత్తరాభాద్ర సప్తముఖి
రేవతి చతుర్ముఖి
ఇలా పైన చెప్పిన నక్షత్రాలకు ఆయా ముఖాల రుద్రాక్షలను ధరించండి. దీనివల్ల అనేక ఉపయోగాలు కలుగుతాయి.