NewsOrbit
దైవం

శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు – 2020 వాహ‌న‌సేవ‌లు

తిరుమల శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబ‌రు 16 నుంచి 24వ తేదీ వరకు జరుగనున్నాయి. గతనెలలో అధికమాసం సందర్భంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరిగాయి. ప్రసుత్తం నిజ ఆశ్వీయుజమాసంలో ఏటా జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. కోవిడ్‌-19 వ్యాధి వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ప‌రిమిత సంఖ్య గ‌ల‌ భ‌క్తుల‌తో ఈ బ్ర‌హ్మోత్స‌వాల వాహ‌న‌‌సేవ‌ల ఊరేగింపు నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. వాహ‌న‌సేవ‌ల వివ‌రాలు ….

తేదీల వారీగా వాహన సేవలు…

15.10.2020 – గురువారం – అంకురార్ప‌ణ – రాత్రి 7 నుండి 8 గంటల వ‌ర‌కు.
16.10.2020 – శుక్ర‌వారం – బంగారు తిరుచ్చి ఉత్స‌వం – ఉద‌యం 9 నుండి 11 గంట‌ల వ‌ర‌కు.

పెద్ద‌శేష వాహ‌నం – రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.
17.10.2020 – శ‌ని‌వారం – చిన్న‌శేష వాహ‌నం – ఉద‌యం 8 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.

హంస వాహ‌నం – రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.

18.10.2020 – ఆది‌‌వారం – సింహ వాహ‌నం – ఉద‌యం 8 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.
ముత్య‌పుపందిరి వాహ‌నం – రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.

19.10.2020 – సోమ‌‌‌వారం – క‌ల్ప‌వృక్ష వాహ‌నం – ఉద‌యం 8 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.

స‌ర్వ‌భూపాల‌ వాహ‌నం – రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.

20.10.2020 – మంగ‌ళ‌‌‌వారం – మోహినీ అవ‌తారం – ఉద‌యం 8 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.

గ‌రుడ‌సేవ‌ – రాత్రి 7 నుండి 12 గంట‌ల వ‌ర‌కు.

21.10.2020 – బుధ‌‌వారం – హ‌నుమంత వాహ‌నం – ఉద‌యం 8 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.

పుష్ప‌క‌విమానం- సాయంత్రం 3 నుండి 5 గంట‌ల వ‌ర‌కు.

గ‌జ వాహ‌నం – రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.

22.10.2020 – గురువారం – సూర్య‌ప్ర‌భ వాహ‌నం – ఉద‌యం 8 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు

చంద్ర‌ప్ర‌భ వాహ‌నం – రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.

23.10.2020 – శుక్ర‌‌‌వారం – స్వ‌ర్ణ ర‌థోత్స‌వం- ఉద‌యం 8 గంట‌ల‌కు.

అశ్వ వాహ‌నం – రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.

24.10.2020 – శ‌ని‌‌వారం – ప‌ల్ల‌కీ ఉత్స‌వం మ‌రియు తిరుచ్చి ఉత్స‌వం – ఉద‌యం 3 నుండి 5 గంట‌ల వ‌ర‌కు.

స్న‌ప‌న‌తిరుమంజ‌నం, చ‌క్ర‌స్నానం – ఉద‌యం 6 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.

బంగారు తిరుచ్చి ఉత్స‌వం – రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.

అక్టోబర్‌ 24తో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

author avatar
Sree matha

Related posts

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 9 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 8 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 7 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 6 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 5 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju