Categories: దైవం

Growth : మీ వ్యాపార, ఉద్యోగ ఉపాధి రంగాలలో మళ్ళీ   అభివృద్ధి  తగ్గడానికి కారణం ఇదే కావచ్చు…  వెంటనే పరిష్కరించుకోండి!!

Share

Growth : వాస్తు పురుషుని కి  నివేదన
వాస్తు పురుషుని అనుగ్రహం పొందడం కోసం  ప్రసాద నివేదన ప్రయోగం: ఇంటిలో రాత్రి పూట తినడానికి  ఏ పదార్థాలనైతే  తయారు చేసుకుంటారో, వాటిని  తినడానికి ముందు   ఒక అరిటాకు పైన  లేదా , శుభ్రమైన కాగితం  మీద  కానీ కొద్దిగా వడ్డించి  వాస్తు పురుషుని  కి నివేదనగా, వంటింటిలోనే  ఒక పక్కన పెట్టి ఉంచాలి. అందరు  భోజనం పూర్తి చేసిన తరువాత, వాస్తు పురుషుని కి  నివేదన  గా  పెట్టిన పదార్థాన్ని తీసుకు వెళ్లి  ఇంటి బయట  పెట్టడం వలన జంతువులు  , పక్షులు  , క్రిమి కీటకాలు  ఇలా ఏవైనా కూడా  ఈ పదార్ధాన్ని ఆహారంగా తీసుకుని   ఆకలి తీర్చుకుంటే, వాస్తు పురుషుడు ఎంతో తృప్తి పడి దోషాలు, దుష్ట ప్రభావాలు ఏవీ ఇంటిపై  లేకుండా   ఎప్పుడు ఇంటిని కాపాడుతూ ఉంటాడు.

Growth : గ్రహ  దోషాలకు

మనకు అన్ని విధాలా   అభివృద్ధి చెందాలి  అంటే వాస్తు బలం సంపూర్ణంగా ఉండడం కోసం దోషాలు తొలగించుకోవడం  తో పాటు… జాతకరీత్యా ఉన్న గ్రహ  దోషాలకు కూడా  పరిహారాలు  చేసుకోవడం మంచిది.  ఇలా  చేసుకోక పొతే, మంచి వాస్తు బలం  కలిగిన ఇంటిలో నివాసం ఉన్న కూడా  పెద్దగా ప్రయోజనం  ఏమి ఉండదు అని గుర్తు పెట్టుకోవాలి.

దక్షిణం వైపు మట్టితో

ఉత్తర దిక్కున  అధిక     బరువు  పెట్టకూడదు   అన్న భావనతో  చాలా మంది మట్టితో నింపిన పూల కుండీలను,  దక్షిణం వైపు ఉండేలా   అమరుస్తూ ఉంటారు.   దక్షిణం వైపు ఇలా  కుండీలలో మట్టిని నింపి పెట్టుకోవడం  అనేది ఇంటి వాస్తు కి హాని   కలిగించేదిగా ఉంటుంది.  దీని కారణం గా   ఆ ఇంటిలో నివాసం ఉండేవారికి  వ్యాపార, ఉద్యోగ ఉపాధి రంగాలలో తీవ్రమైన ఆటంకాలు, సమస్యలు  కలుగుతాయి.  కాబట్టి  వ్యాపారంలో కానీ, ఉద్యోగ ,ఉపాధి రంగాలలో కానీ అభివృద్ధి  తగ్గిపోతుంది అంటే  ఆటంకాలు సమస్యలు  వస్తున్నాయి అంటే మాత్రం  దక్షిణం వైపు మట్టితో నిండిన కుండీలు  ఏమైనా ఉన్నాయా అనేది ఒకసారి పరిశీలించండి.   ఒకవేళ  అలా  ఉంటే, వెంటనే అక్కడ నుండి  వాటిని  తీసేయండి.   మీ వ్యాపార, ఉద్యోగ ఉపాధి రంగాలలో మళ్ళీ మంచి అభివృద్ధి కనబడుతుంది.


Share

Recent Posts

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

2 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

3 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

4 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

6 hours ago

పాన్ ఇండియా లెవెల్ లో నాగచైతన్యకి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా..??

అక్కినేని కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య సక్సెస్ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్నాడు. "జోష్"తో హీరోగా ఎంట్రీ ఇచ్చి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ఒకపక్క సౌత్…

7 hours ago

మరోసారి తిరస్కరించిన అల్లు అర్జున్..!!

సినిమా రంగంలో టాప్ హీరోలకు యాడ్ రంగంలో భారీ ఆఫర్ లు వస్తూ ఉంటాయి అని అందరికీ తెలుసు. ఈ క్రమంలో చాలామంది హీరోలు ప్రముఖ కంపెనీలకు…

7 hours ago