NewsOrbit
దైవం న్యూస్

వినాయకచవితి విశేషాలు ఇవే!

భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగకు ఓ ప్రత్యేకత.  ప్రతి దానిలోఆరోగ్యరహస్యాలు ఇమిడి ఉంటాయి. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంతో ఏర్పాటు చేయబడిందే వినాయక చవితి పండుగ.

specialities of vinayakachavithi
specialities of vinayakachavithi

విశేష రూపం గలవాడు కనుక వినాయకుడు అనే పేరు వచ్చింది. గణాలకు నాయకుడు కాబట్టి గణపతి అని కూడా పిలుస్తారు. నాయకునిలోని  అన్ని లక్షణాలు వినాయకునిలో ఉన్నాయి. నాయకత్వ లక్షణాలకు ప్రతీక వినాయకుడు. ఉపద్రవ కారుకులైన గణములన్నింటిని నియంత్రించి, గణపీడన తొలగించడానికి గణాలకు అధిపతిగా వినాయకుణ్ణి నియమిం చాడు శివుడు.

 

ఎవరైతే ప్రథమ పూజలను గణపతికి చేస్తారో వారి కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకాలు రాకుండా చూడాలని గణపతికి శంకరుడు ఆనతిచ్చాడు. నాటి నుండి గణపతి ప్రథమ పూజితుడుగా పూజలందుకుంటున్నాడు. బుద్ధి, సిద్ధి సహిత గణపతికి మహా గణపతి అంటారు. 18 రకాల విద్యల ఆధిపత్యం కూడా మహాగణపతికే అప్పగించటం వల్ల ఈయన విద్యాపతి కూడా అయ్యాడు. విద్యారంభానికి ముందు, ప్రతి వినాయక చవితికి విద్యార్థులు తప్పకుండా గణేశపూజ చేస్తారు.

 

author avatar
Sree matha

Related posts

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N