NewsOrbit
దైవం న్యూస్

Sun Eclipse: నేడు  సూర్యగ్రహణం: ఆకాశంలో అద్భుతమా? అరిష్టమా?

Sun Eclipse Today is it good or Bad

Sun Eclipse: సూర్య గ్రహణం: ఆకాశంలో నేడు అద్భుతం జరగనుంది. సాధారణంగా సూర్యగ్రహణాలు అనేవి.. సంపూర్ణంగా.. పాక్షికంగా.. వలయాకారంగా ఏర్పడతాయి. కానీ ఈ ఏడాదిలో ఏర్పడుతున్న తొలి సూర్యగ్రహణం మాత్రం వలయాకార సంపూర్ణ సూర్యగ్రహణం రూపంలో దర్శనం ఇవ్వనుంది. ఇది ప్రత్యేకమైన అరుదైన సూర్యగ్రహణం అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ సారి గ్రహణం నిప్పులు చెరుగుతూ ఉండడంతో దీన్ని హైబ్రిడ్ సూర్యగ్రహణంగా పిలుస్తున్నారు. భారత కాలమానం ప్రకారం ఈ సూర్యగ్రహణం ఉదయం 7:04 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:29 నిమిషాల వరకు కొనసాగుతుంది.

Sun Eclipse Today is it good or Bad
Sun Eclipse Today is it good or Bad

చంద్రుడు ప్రయాణించే మార్గంలో భారత భూభాగ ప్రాంతం దూరంగా ఉండటం వల్ల ఈ గ్రహణం భారత్ లో కనిపించదని శాస్త్రవేత్తల వివరించారు. చివరిసారిగా 2013లో ఈ హైబ్రిడ్ సూర్యగ్రహణం సంభవించింది. మళ్ళీ ఇటువంటి గ్రహణం 140 ఏళ్ల తర్వాతే కనువిందు చేనుంది. అంటే మార్చి 23 2164 లో ఇది ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సూర్యగ్రహణం మేషరాశిలో ఏర్పడుతుంది. ఇది బృహస్పతి మేషరాశిలో వచ్చి సూర్యునితో మైత్రి ఏర్పడుతుంది.

Solar Eclipse: ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం.. ఈ రాశుల వారు జాగ్రత్త పడాల్సిందే.!

అలాగే పంచాంగం ప్రకారం వైశాఖ అమావాస్య రోజున గ్రహణం ఏర్పడుతుంది అందుకే ఇది చాలా ప్రత్యేకమైన భావిస్తున్నారు. అయితే ఈ గ్రహణం రోజున కొన్ని రాశుల వాళ్లు ప్రత్యేకించి పలిజాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాదు చిన్న పెద్దలు బయట తిరగకపోవడమే మంచిది మరొకవైపు గర్భిణీ స్త్రీలు కూడా భారత దేశంలో గ్రహణం లేకపోయినా సరే గ్రహణం యొక్క ప్రభావము రాశులపై పడుతుంది. కాబట్టి తప్పకుండా ఇంట్లోనే ఉండాల్సి వస్తోంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో ఎటువంటి అపోహలకు పోకుండా ఇంట్లోనే ఉండాలని పండితులు సూచిస్తున్నారు. దేవాలయాలు కూడా మూత వేయబడుతున్నాయి.

author avatar
bharani jella

Related posts

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?