Pillow: వాస్తు శాస్త్రంలో కొన్ని వస్తువులు పెట్టుకుంటే.. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే కొన్ని వస్తువులు ఇంట్లో ఉండటం వల్ల నెగటివ్ ఎనర్జీ కూడా వస్తుంది.. అదే విధంగా మనం నిద్రించే దిండు కింద పన్ను వస్తువులను పెట్టుకుంటే మన ఖజానా ఖాళీ కావచ్చు.. ఇప్పుడు తెలుసుకుందాం.

పుస్తకాలు..
మనలో చాలామంది నిద్రపోయే ముందు పుస్తకాలు చదవడం హాబీగా పెట్టుకుంటారు. చాలాసార్లు పుస్తకం చదువుతూ దానిని దిండు పై ఉంచి నిద్రపోతారు. ఇలా చేయటం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తులు వాస్తు శాస్త్రం చెబుతుంది. అలాగే ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యం పై చెడు ప్రభావం కూడా ఉంటుంది. పుస్తకాలు, మ్యాగజైన్స్, పత్రికలు ఇవన్నీ గ్రహానికి సంబంధించినవి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభావం మనిషి పై పెరిగితే తెలివితో పాటు కెరీర్ కూడా ప్రభావం చూపుతోంది.
స్మార్ట్ వాచ్..
కలగడ కింద గడియారని పెట్టుకొని నిద్ర పోవడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. ఈరోజుల్లో చాలా మంది స్మార్ట్ వాచ్ ఉపయోగిస్తున్నారు. వీటి నుండి వెలువడే బ్లూ లైట్ ప్రతికూల శక్తి ప్రవాహాన్ని పెంచుతాయి. ఈ లైట్ కంటి మీద పడితే అనేక అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి.
పర్సు..
మనం నిద్రించే దిండు కింద రుసి పెట్టుకుని నిద్రపోకూడదు అని ఎప్పుడూ చెబుతున్నారు. పర్సులో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. లక్ష్మీదేవిని దిండు కింద పెట్టుకుంటే ఆమెకు కోపం వస్తుంది .దిండు కింద పెట్టుకోవడం వల్ల అనవసర ఖర్చులు పెరుగుతాయని వాస్తు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.