స్పటికమాల ధరిస్తే కలిగే లాభాలు ఇవే !

Share

సనాతన ధర్మంలో అనేక ఆచారాలు, అనేక రకాల వస్త్రాలు, దారాలు అదేనండి కంకణాలు, రుద్రాక్షలు, తులసీ, స్పటిక, పగడ ఇలా రకరకాల ధారణలు ఉన్నాయి. వాటివెనుక అనేక రహస్యాలు, శాస్త్రం ఉంది. ఈ రోజు స్పటికమాల ధరిస్తే కలిగే ఫలితాలు తెలుసుకుందాం…

స్పటిక మాల. దీన్ని ధరింస్తే అనేక ఉపయోగాలు. అయితే ప్రతీరోజు శుభ్రం చేసిన స్పటికమాలతో ఇష్టదేవత జపం, ధ్యానం చేసుకోవాలి. ఈమాలను ధరించాలి. దీనివల్ల తలనొప్పి, వేడి, జ్వరం, అరికాళ్ళ మంటలు, అరచేతుల మంటలు, జ్వరం వచ్చినట్టు ఒళ్ళంతా సెగలు, నిద్రలేమి, ఇంద్రియ నిగ్రహం లేకపోవడం, ఇలాంటి రోగాలు తగ్గుతాయి. వీటికోసం 108 స్పటికాలతో చేసిన మాలను ధరించాలి.

 


Share

Related posts

ఇంద్రకీలాద్రి శ్రీకనకదుర్గమ్మ నవరాత్రులు !

Sree matha

BJP : బీజేపీ కి అదిరిపోయే షాకిచ్చిన జ‌గ‌న్ ?

sridhar

తిరుమల శ్రీవారి ఆలయంలో బలిహరణం విశేషాలు ఇవే !!

Sree matha