NewsOrbit
దైవం

అష్టదిక్కులలో ఉండే రుద్రుల పేర్లు ఇవే !

శివుడు.. సర్వాంతర్యామి. ఆయన లేని ప్రదేశం లేదు. ఆయన ఉంటే శివం. లేకుంటే శవం అంటారు మన పెద్దలు. అలాంటి పరమేశ్వరుడు అవతారాలు రుద్రులు. ఆయన అష్టదిక్కులందు ఆయా రూపాలలో ఉన్నారు. ఆయా రూపాల పేర్లు అర్చించాల్సిన దాని గురించి తెలుసుకుందాం…

తూర్పునందు..

1.కపాలీశ

2.అజ

3.బుద్ద

4.వజ్రదేహ

5.ప్రమర్ధన

6.విభూతి

7.అద్వయ

8.శాంత

9.పినాకీ

10.త్రిదశాదిపతి వీరు దశరుద్రులు.

వీరంతా మహేంద్రునిచే అర్చింపబడుచుందురు.

వీరంతా తూర్పు దిశనుండి రుద్రులుగా చెప్పబడ్డారు.

వీరు మూడున్నరకోటి భూతములతో పరివేష్ఠించియుందురు.

ఆగ్నేయం:

1.అగ్నిరుద్ర

2.హుతాశ

3.పింగళ

4.ఖాదక

5.హర

6.జ్వల

7.దహన

8.విభు

9.భస్మాంతక

10.క్షయాంతక రుద్రులు కలరు.

దక్షిణం:

1.మృత్యుహర

2.ధాత

3.విధాత

4.కర్తా

5.కాల రుద్ర

6.ధర్మాధర్మపతి

7.సంయోక్త

8.వియోక్త

9.యమరాజ

10.మహారుద్ర .

నైరుతి:

1.మారణం

2.హంత

3.క్రూరేక్షణ

4.భయాంతక

5.ఊర్ద్వశేఫ

6.ఊర్ద్వకేస

7.విరూపాక్ష

8.ధూమ్ర

9.లోహిత

10.దంష్ట్రావాన్.

పశ్చిమం:

1.బల

2.అతిబల

3.పాసహస్త

4.మహాబల

5.శ్వేత

6.జయభద్ర

7.దీర్గబాహు

8.జలాంతక

9.బడవాముఖ

10.భీమ.

వాయువ్యం

1.దీర్ఘబాహు

2.జలాంతక

3.శీఘ్ర

4.అనర్ఘ

5.వాయువేగ

6.మహాబల

7.జయభద్ర

8.సూక్ష్మ

9.తీక్షణ

10.క్షయాంతక.

ఉత్తరం:

1.నిర్ధూమ

2.రూపవాన్

3.ధాన్య

4.సౌమ్యదేహ

5.ప్రమర్ధన

6.సుప్రమాదో

7.ప్రమాద

8.కామరూపి

9.వీర

10:మహావీర.

ఈశాన్యం:

1.విద్యాధిప

2.ఙానభుజ

3.సర్వఙ

4.వేదపారగ

5.మాతృవృత

6.పింగళాక్ష

7.భూతపాల

8.బలిప్రియహ్

9.సర్వవిద్యా విధాత

10.సుఖ దుఖఃకరహ

అనంతుని రుద్ర గణములు.

1.అనంత

2.పాలక

3.వీర

4.పాతాళీశ

5.వృషపతి

6.వృషభ

7.శుభ్ర

8.లోహిత

9.సర్వతోముఖ

10.ఉగ్ర.

వీరంతా అనంతునిచే పూజింపబడుదురు.

బ్రహ్మాండం ఉపరిభాగమున శంభురుద్రులు కలరు.

1.ప్రభు

2.శక్తి

3.శంభు

4.విభు

5.గణాద్యక్ష

6.త్రక్ష

7.త్రిదశవందిత

8.సంవాహ

9.వివాహ

10.నభోలిప్స.

వీరంతా దక్షిణహస్తమున కపాలము ధరించి,

పంచముద్రా,ఖట్వాగ శూలయుక్తులై, జటాజూటధరులై, శశాంకకృత శేఖరులై శంభుదేవునిచే పూజింపబడుచుందురు.

ఇలా శత రుద్రులు అంటే వందమంది రుద్రులు ఉన్నారు. ప్రతీరోజు ఒక్కసారి వీరినామాలు చదివితే మనకు సకల పాపాలు పోతాయని పురాణ వచనం.

– శ్రీమాతా

ష్టదిక్కులలో ఉండే రుద్రుల పేర్లు ఇవే !

శివుడు.. సర్వాంతర్యామి. ఆయన లేని ప్రదేశం లేదు. ఆయన ఉంటే శివం. లేకుంటే శవం అంటారు మన పెద్దలు. అలాంటి పరమేశ్వరుడు అవతారాలు రుద్రులు. ఆయన అష్టదిక్కులందు ఆయా రూపాలలో ఉన్నారు. ఆయా రూపాల పేర్లు అర్చించాల్సిన దాని గురించి తెలుసుకుందాం…

తూర్పునందు..

1.కపాలీశ

2.అజ

3.బుద్ద

4.వజ్రదేహ

5.ప్రమర్ధన

6.విభూతి

7.అద్వయ

8.శాంత

9.పినాకీ

10.త్రిదశాదిపతి వీరు దశరుద్రులు.

వీరంతా మహేంద్రునిచే అర్చింపబడుచుందురు.

వీరంతా తూర్పు దిశనుండి రుద్రులుగా చెప్పబడ్డారు.

వీరు మూడున్నరకోటి భూతములతో పరివేష్ఠించియుందురు.

ఆగ్నేయం:

1.అగ్నిరుద్ర

2.హుతాశ

3.పింగళ

4.ఖాదక

5.హర

6.జ్వల

7.దహన

8.విభు

9.భస్మాంతక

10.క్షయాంతక రుద్రులు కలరు.

దక్షిణం:

1.మృత్యుహర

2.ధాత

3.విధాత

4.కర్తా

5.కాల రుద్ర

6.ధర్మాధర్మపతి

7.సంయోక్త

8.వియోక్త

9.యమరాజ

10.మహారుద్ర .

నైరుతి:

1.మారణం

2.హంత

3.క్రూరేక్షణ

4.భయాంతక

5.ఊర్ద్వశేఫ

6.ఊర్ద్వకేస

7.విరూపాక్ష

8.ధూమ్ర

author avatar
Sree matha

Related posts

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 9 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju