33.2 C
Hyderabad
March 23, 2023
NewsOrbit
దైవం న్యూస్

Girls: అబ్బాయిలూ.. ఈ రాశి అమ్మాయిలు డామినేట్ చేస్తారు.. జాగ్రత్త..!

These Zodiac signs Girls dominates boys
Share

Girls: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశులకు చెందిన అమ్మాయిలు మాత్రం తాము ప్రేమించిన అబ్బాయిలను లేదా పెళ్లిళ్లు చేసుకున్న తర్వాత భర్తలను ఫుల్లుగా డామినేట్ చేస్తారు. మరి ఆ రాశుల వారెవరో ఇప్పుడు చూద్దాం.

These Zodiac signs Girls dominates boys
These Zodiac signs Girls dominates boys

మేషరాశి:
జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం ఈ రాశి అమ్మాయిలు వారి జీవితాంతం వారి జీవిత భాగస్వామిపై పెత్తనం చలాయిస్తారు. వక్రమార్గంలో ముందుంటారు. వారికి భయం లేదు.. ధైర్యవంతులు.

సింహరాశి:
ఈ రాశి అమ్మాయిలు నిత్యం తమ భాగస్వామిని కంట్రోల్ చేయాలని చూస్తారు. ఎప్పుడూ అందరితో కలిసిపోయే స్వభావం కలిగి ఉంటారు. కానీ మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఎవరిమాటా వినరు.. తమ మాటే నెగ్గాలని చూస్తూ ఉంటారు.

కన్య రాశి:.
మంచి జీవిత భాగస్వాములు.. కానీ భర్త పై మాత్రం వీరిదే అధికారం ఉండాలని ఆలోచిస్తారు. భర్త కంటే ముందు అన్ని విషయాలలో కూడా తన ఇష్టానికే ప్రాధాన్యత ఇచ్చేలా చూసుకుంటారు.

తుల:
తులారాశి అమ్మాయిలకు ఓపిక తక్కువ.. చాలా త్వరగా కోపం తెచ్చుకుంటారు.. సాధారణంగా ప్రతి దానికి అబద్ధం చెబుతారు. ఈ స్వభావం కారణంగా వారి దాంపత్యంలో తక్కువ ఆనందం ఉంటుంది. చాలా పోరాటాలలో తమ భాగస్వామి పై విజయం సాధిస్తారు.

మకరం:
ఈ రాశీ కి చెందిన అమ్మాయిలు తమ భర్త లేదా ప్రియుడిని అదుపులో ఉంచుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. తమ నిర్ణయం ప్రకారమే అంతా జరగాలని అనుకుంటారు. తమ మాట వినకపోతే భర్తని ఎలా దారికి తెచ్చుకోవాలో ఈ రాశి అమ్మాయిలకు బాగా తెలుసు.

మీనం:
మీరు వాస్తవాలను వదిలి ఊహ జనత జీవితాన్ని ఎక్కువగా ఆనందిస్తారు. తమ భర్తలను అదుపు చేయడంలో ముందుంటారు. ఈ కారణంగా వారు ఎల్లప్పుడూ భర్త పై ఆధిపత్యం చూపిస్తారు.


Share

Related posts

హస్తినలో బీఆర్ఎస్ కు ఊహించని షాక్

somaraju sharma

Kajal : మరో సీనియర్ హీరో ప్రాజెక్ట్ కి రెడీ అవుతున్న కాజల్..??

sekhar

క్యాష్ ప్రోగ్రామ్ లో కలర్ ఫోటో టీమ్ సందడి.. మరోసారి సినిమా చూపించారు

Varun G