29.2 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
దైవం న్యూస్

Zodiac Signs: ఈ రాశుల వారు తమ మాజీ ల గురించి ఆలోచించకుండా ఉండలేరని మీకు తెలుసా..?

these zodiac signs on remember ex lovers
Share

Zodiac Signs: లవ్ బ్రేకప్ తర్వాత ఎవరూ అంత త్వరగా తమ మాజీలను మర్చిపోలేరు. అదేవిధంగా ఈ రాశుల వారు కూడా మర్చిపోవడం కష్టం..బ్రేకప్ తర్వాత కూడా. తమ మాజీల గురించి ఆలోచించకుండా ఉండలేరు. జీవితంలో ప్రేమించే అవకాశం అందరికీ రావచ్చు కానీ.. ఆ ప్రేమ జీవితాంతం అందరికీ లభించకపోవచ్చు. కొందరికి మధ్యలోనే బ్రేకప్ అయ్యే అవకాశం ఉంది.
ఆ సందర్భంలో కొంతమంది తమ మాజీలను మర్చిపోయి చాలా సంతోషంగా తన జీవితాలను గడుపుతో ఉంటారు.. కానీ కొన్ని రాశుల వారు మాత్రమే తమ మాజీలను మర్చిపోలేక గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆ రాశుల వారు ఎవరో. ఇప్పుడు తెలుసుకుందాం…

these zodiac signs on remember ex lovers
these zodiac signs on remember ex lovers

1) మేషరాశి:
తమ మాజీల జ్ఞాపకాలు వారిని వెంటాడుతూనే ఉంటాయి. వారితో గడిపిన క్షణాలు గుర్తుకు రావడం వలన వారు మర్చిపోలేక పోతారు. వీరు గతాన్ని తలుచుకుంటూ ఉంటారు. మర్చిపోవడం వీరికి అస్సలు తెలీదు.

2) వృషభ రాశి:
ఈ రాశుల వారు సంబంధాల గురించి చాలా ప్రత్యేకంగా ఆలోచిస్తూ ఉంటారు. రాశి వారిని మరొక వ్యక్తికి అప్పగించిన తర్వాత, వారి వెంట వెళ్లలేరు. తమ బంధువుల నుంచి వారిని దూరం చేయడం చాలా కష్టం. అందుకే వారు ఎల్లప్పుడూ తమ మాజీల గురించి ఆలోచించుకుంటూ అదే భ్రమలోనే ఉంటారు.

3) మిధున రాశి:
వారు తమ మాజీల గురించి ఆలోచించకుండా ఉండలేరు.వీరు ముందుకు సాగడం చాలా కష్టం. వారు తమ మాజీలు రోజు చేసే పనుల పట్ల నిమగ్నమై ఉంటారు.

4) సింహరాశి:
వారు తమ మాజీలను అదిగమనించడానికి చాలా కష్టమైన సమయాన్ని ఎదుర్కొంటారు. విడిపోయిన తర్వాత కూడా వీరు మరీ కనెక్ట్ అయ్యేలా భావిస్తూ ఉంటారు. వారు సోషల్ మీడియాలో తమ మాజీలను అనుసరిస్తూ ఉంటారు..

5) వృశ్చిక రాశి:
తమకు అన్యాయం జరిగిన లేదా గాయపడిన ఈ రాశీ వారు ప్రతీకారం తీర్చుకుంటారు. సంభాషణలో వారి మాజీ టాపిక్ వచ్చిన సందర్భంలో వారు చాలా నిరాశ చెందుతూ మూడీగా మారిపోతారు..


Share

Related posts

TRS MLAs poaching case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆ బీజేపీ ముఖ్య నేత అనుచరుడికి సిట్ నోటీసులు..ఎందుకంటే..?

somaraju sharma

బ్రేకింగ్: ఏబీ వెంకటేశ్వరావు పిటీషన్ ను కొట్టివేసిన హైకోర్టు

Vihari

కళాశాల బాలికకు ఆఫీస్ లోనే స్ప్రే కొట్టి, కాళ్ళు కట్టేసి…. తీరా చూస్తే 7 నెలలు గర్భం

arun kanna