Marriage:  వివాహం  త్వరగా  జరగాలన్నా ,ఐశ్వ‌ర్య ప్రాప్తి కావాలన్నా  ఇది సులభమైన మార్గం!!

Share

Marriage: 1.  ఆవుకు  అర‌టి పండ్లుఆహారం గా అందిస్తే  ఉన్న‌త ప‌ద‌వి  దక్కుతుంది.
2. సంతానం కోసం  తాపత్రయ పడేవారు     ఆవుకు వంకాయ‌ల‌ను ఆహారంలో పెడితే మంచి ఫ‌లితం  దక్కుతుంది.
3. వ్యాపారం  బాగా అభివృద్ధి చెందాలి అంటే  గోమాత‌కు ఆహారం గా  క్యారెట్ల‌ను  అందించాలి.
4. న‌ర ఘోష తో ఇబ్బంది పడుతున్నవారు   ఆవుకు బంగాళా దుంప‌ల‌ను  ఆహారం గా ఇవ్వాలి.
5. వివాహం కాని వారు మంచి ఫలితాల కోసం  ఆవుకు  ఆహారం గా ట‌మాటాల‌ను ఇవ్వాలి.
6.  ఆవులకు  బీట్ రూట్‌, పాల‌కూర  ఆహారం గా ఇస్తే ఐశ్వ‌ర్య ప్రాప్తి కలిగి  ధనవంతులవుతారు.
7.    మినుములు నానబెట్టి గోమాతకు ఆహారం గా  పెడితే ఆత్మ విశ్వాసం  కలుగుతుంది.

8.బెల్లం ,తోట కూర‌, క‌లిపి  ఆవుకు పెడుతూ ఉంటే  మాన‌సిక ప్ర‌శాంత‌త‌  కలుగుతుంది.
9 . ఆవుకు  నాన‌బెట్టిన గోధుమ‌లు  ఆహారం గా పెడుతుంటే  కీర్తి,  పెరుగుతుంది .
10 నాన‌బెట్టిన బొబ్బ‌ర్లను   గోమాత‌కు పెడితే ధ‌నాభివృద్ధి అవుతుంది.
11.ఆవుకు  నాన‌బెట్టిన ఉల‌వ‌లు  పెడితే వృత్తిలో నిల‌క‌డగా ఉండడం జరుగుతుంది.
12.   నానబెట్టిన కందులు  ఆవుకు పెడుతూ ఉంటే   కోపం  తగ్గుతుంది.

జ్యోతిష్య శాస్త్రం తెలియచేసినదాని ప్రకారం  నవ గ్రహాల శాంతికి ఆవును పూజించడం చాలా విశేషం అని చెప్పబడింది.  జాతకంలో కుజుడు అశుభ స్థానం లో  ఉంటే, ఎరుపు రంగు ఆవు  కి సేవ చేయడం వలన  శుభ ఫలితాలు వస్తాయి. అదే బుధగ్రహం అనుకూలంగా  ఉండి  ఐశ్వర్యాన్ని పొందడానికి,  గోమాతకు  పచ్చి మేత ఇవ్వడం వల్ల చక్కని ప్రయోజనము లభిస్తుంది. శనికి సంబంధించిన దోషం పోవడం కోసం  నల్ల రంగు లో ఉన్నా  ఆవు   దానం చేయడం అనేది  చాలా ఫలప్రదం గా చెప్పబడింది.
చాలా కాలం గా మీరు సంతానం కోసం తపిస్తూ ఉండి ఉంటే..  పడకగదిలో దూడకు ఆహారం అందిస్తున్న   ఆవు విగ్రహాన్ని లేదా  చిత్ర పాఠాన్ని ఉంచడం వలన  శుభ ఫలితాలు కలిగి త్వరలో సంతానం  పొందుతారు .


Share

Related posts

Today Horoscope నవంబర్ 27th శుక్రవారం రాశి ఫలాలు

Sree matha

కర్మ సిద్ధాంతం నమ్మే ప్రతీ ఒక్కరూ నమ్మని వాళ్ళకి ఇది షేర్ చేయండి !

Kumar

Today Horoscope జనవరి -16- శనివారం ఈరోజు రాశి ఫలాలు.

Sree matha