దైవం

Family Problems: అత్తమామలు,ఆడపడుచు లతో  బాగా గొడవలు ఉంటే మిమ్మల్ని కాపాడేది ఇదొక్కటే!!

Share

Family Problems:  శుభాలు పొందుటకు ,భర్త అనురాగం పెరగటానికి
సంతానభాగ్యానికి, సిరిసంపదలు పొందటానికి
వ్యాధులు రాకుండా వుండటానికి స్త్రీలు పాటించవలసిన కొన్ని నియమాలను   మన పెద్దలు చెప్పారు
వాటి గురించి తెలుసుకుందాం.

Family Problems:  మంగళ సూత్రం

1.చాలా మంది  మంగళ సూత్రం లో పిన్నీసులు
హెయిర్ పిన్నులను   స్త్రీలు మంగళ సూత్రానికి పెట్టుకుంటూ ఉంటారు.
మంగళ సూత్రం అనేది  వేదమంత్రాల తో కలిసి   ప్రభావితము చేయబడిన  భర్త ఆయువు పట్టు మంగళ సూత్రము రూపములో స్త్రీ హృదయం  దగ్గర గా చేరివున్నది.
ఇనుప వస్తువులు పిన్నీసులు ,ఇనుముతో చేసినవి  దివ్యశక్తులను ఆకర్షించుకునే  గుణం తో ఉంటాయి.
ఈ కారణం తో మంగళ సూత్రములో ఉన్న దివ్యశక్తులను ఇనుప పిన్నులు ఆకర్షించి భర్తను శక్తి హీనుడిగా చేయడం తో పాటు భర్తకు అనారోగ్యం కలగడం,భార్యాభర్తల మధ్య  అనురాగం తగ్గటం వంటి  చెడు ప్రభావాలు ఉంటాయి.
కాబట్టి ఇలాంటి అలవారు ఉంటే మాత్రం  వెంటనే  సరిదిద్దుకోవాలి.

2. ఆడవారు    మట్టిగాజు లు వేసుకుంటే  చాలా మంచిది. ఈగాజులు ఐశ్వర్యాన్ని  తెచ్చిపెట్టడం తో పాటు
వీటి శబ్దము శుభాలను ,అనురాగాలను  కలిగిస్తాయి.

3. పిల్లలు మీ  మాటవినట్లేదు అనుకున్నవారు  ఈ చిన్నచిట్కాలు పాటించి చూడండి.
ఆడపిల్లలకైతే ఐదుపోగుల ఎర్రని దారం కుడిభుజమునకు కట్టి..  నుదుటున కుంకుమ బొట్టు పెట్టుకునే అలవాటు చేయండి .   అదే మగపిల్లలైతే ఆకుపచ్చని దారం తొమ్మిది పోగులు వేసి కుడిభుజానికి కట్టి.. గంధము నుదుట పెట్టుకోవడం   అలవాటు  చేయండి.  ఇక  మీ పిల్లలు మీ మాటను  ఎలా వింటారో చుస్తే మీకే ఆశ్చర్యం కలుగుతుంది.
4.,అత్తమామలు,ఆడపడుచు లతో  బాగా గొడవలు ఉంటే
వారు మిమ్మలను  ఇబ్బంది  పెడుతుంటే
వారు పడుకునే దిండు క్రింద తులసి వేరు   పెట్టడం వలన గొడవలు తగ్గి వారు మీతో ప్రేమగా ఉంటారు.
5. వంట చేసేప్పుడు రెండు బియ్యం గింజలు భక్తిగా అగ్నికి సమర్పించడం వలన
వంటకాలు చాలా రుచిగాను ఆరోగ్యకరం గాను వుంటాయి.
6..సుఖసంతోషాలులేక బాధ పడుతున్నవారు  పసుపురంగుపూలు  తలలో పెట్టుకుంటే నెమ్మదిగా పరిస్థితి   చక్కబడుతుంది.


Share

Related posts

Today Horoscope నవంబర్ 28th శనివారం రాశి ఫలాలు

Sree matha

ఇది చదివితే సకల శుభాలు మీ సొంతం !!

Sree matha

ధ్వజావరోహణం ముగిసిన సాలకట్ల బ్రహ్మోత్సవాలు !

Sree matha