NewsOrbit
Featured దైవం న్యూస్

Daily Horoscope ఆగష్టు 30th ఆదివారం మీ రాశి ఫలాలు

Daily horoscope in telugu

ఆదివారం. ఆగస్టు – 30 – భాద్రపదమాసం. ద్వాదశి.

మేష రాశి : ఈరోజు మీ ధనం జాగ్రత్త !

వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్లినట్టయితే ధనాన్ని జాగ్రతగా భద్రపరుచుకోవాలి. ఈరోజు ఇంటివద్ద మీరు ఎవరినీ హర్ట్ చేసే ప్రయత్నం చెయ్యవద్దు. మీ కుటుంబ అవసరాలను తీర్చండి. రోజు గడిచేకొద్దీ మీరు మంచిఫలితాలను పొందుతారు.రోజు చివర్లో, మీరు మీకొరకు సమయాన్ని కేటాయిస్తారు.ఈసమయాన్ని మీరు మీకు బాగా దగ్గరివారిని కలవడానికి వినియోగిస్తారు.

రెమిడీ: వృద్ధి ,శ్రేయస్సు కోసం కుబేర లక్ష్మీ మంత్రాన్ని 11 సార్లు చెప్పండి.

Daily horoscope in telugu

వృషభ రాశి : ఈరోజు  ఉత్సాహంగా పనిచేస్తారు !

ఈరోజు మీ తల్లితండ్రులు మీకు పొదుపు చేయుట కొరకు హితబోధ చేస్తారు. మీరు వాటిని శ్రద్ధతోవిని ఆచరణలో పెట్టాలి లేనిచో భవిష్యత్తులో మీరు అనేక సమస్యలను ఏదురు కుంటారు. మీరు కుటుంబం వారితో సమయం గడపకపోతే తప్పనిసరిగా సమస్యలు ఎదుర్కొంటారు. ఎంత పనిఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యాలయాల్లో ఉత్సహముగా పనిచేస్తారు.నిర్దేశించిన సమయముకంటె ముందే మీరు మీ పనులను పూర్తిచేస్తారు. ఈరోజు మీరు మి ప్రియమైనవారితో సమయాన్ని గడుపుతారు.మీభావాలను వారితో పంచుకుంటారు.

రెమిడీ: కుటుంబ జీవితం లో శ్రేయస్సు పొందటానికి  పేదలకు ఆహారం సమర్పిచండి.

మిథున రాశి : ఈరోజు అద్బుతమైన రోజు !

ఎవరో తెలియనివారి సలహాల వలన పెట్టుబడిపెట్టినవారికి ఈరోజు ప్రయోజనాలు పొందుతారు. ఇతరులను మురిపించే మీ గుణం మెప్పును పొందే మీ సామర్థ్యం రివార్డ్ లను తెస్తుంది. ఇది మీ జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైన రోజు కానుంది. వృత్తిపరమైన విషయాలు అడ్డంకులు, మీ అనుభవాన్ని ఉపయోగించి శ్రమ పడకుండా అలవోకగా పరిష్కరించండి. మీకు బాగా కావలసినవారికి, సంబంధాలకు మీరు సమయము కేటాయిం చటం నేర్చుకోండి. మీ పట్ల మీ జీవిత భాగస్వామి ఈ రోజు మరింత ఎక్కువ శ్రద్ధ చూపడాన్ని మీరు గమనిస్తారు.

రెమిడీ: గోవులకు పశుగ్రాసం సమర్పిచడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి.

కర్కాటక రాశి : ఈరోజు బాకీలు వసూలు అవుతాయి !

చిరకాలంగా వసూలవని బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. రోజు రెండవభాగంలో అనుకోని శుభవార్త, ఆనందాన్ని, కుటుంబం అంతటికీ సంతోషభరిత క్షణాలను తెస్తుంది. ఒక ఆధ్యాత్మిక వ్యక్తి మీపై ఆశీస్సులను కురిపించి, ప్రశాంతతను కలిగించే రోజు. ఆధ్యాత్మికంగా మీ ఆత్మసంతృప్తి కొరకు ఆలోచించండి.

రెమిడీ: దేవాలయంలో పూలు, పండ్లు సమర్పించండి.

సింహ రాశి : ఈరోజు ఇంట్లో ప్రశాంతత ఉంటుంది !

ఈరోజు ఎవరికి అప్పు ఇవ్వకండి, ఒకవేళ ఇవ్వవలసి వస్తే ఎంత సమయములో తిరిగి చెల్లిస్తాడో రాయించుకుని ఇవ్వండి. మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగుగా ఉండడంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి కానవస్తుంది. ప్రయాణం మీకు క్రొత్త ప్రదేశాలు చూడడానికి, ముఖ్యమైన వ్యక్తులను కలవడానికి ఉపయోగపడుతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని చెడ్డ కోణాన్ని చవిచూపించి ఇబ్బంది పెడుతారు.

రెమిడీ:  ఆనందమైన జీవితం కోసం, పేద ప్రజలకు ఆహారం, దుస్తులు పంపిణీ చేయండి . 

కన్యా రాశి : ఈరోజు భాగస్వామికి అనారోగ్యం !

మీరు మీభాగస్వామి అనారోగ్యం కొరకు ధనాన్ని ఖర్చుపెడతారు., అయినప్పటికీ మీరు దిగులు చెందాల్సిన పనిలేదు, ఎప్పటి నుండో పొదుపు చేస్తున ధనం ఈరోజు మీచేతికి వస్తుంది. సంతోషకరమైన రోజుకోసం, మానసిక ఆందోళనకు, వత్తిడికి దూరంగా ఉండండి. మీ సమయంలో కొంతభాగాన్ని ఉపయోగించుకుని మీజీవితభాగాస్వామితో బయటకు వెళతారు. అయినప్పటికీ, ఇద్దరిమధ్య చిన్నచిన్న గొడవలు జరిగేఅవకాశాలు ఉన్నవి. మనస్పర్ధలన్నింటినీ పక్కన పెట్టి మీ భాగస్వామి వచ్చి మీ ఒళ్లో వాలితే జీవితం నిజంగా ఎక్సైటింగ్ గా మారనుంది.

రెమిడీ: సంతోషంగా ఉండటానికి నిత్యం ధ్యానం చేయడం ప్రారంభించండి.

తులా రాశి : ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది !

మీరొకవేళ కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదిద్దామనుకుంటే- సురక్షితమయిన ఆర్థిక పథకాలలో మదుపు చేయండి. శ్రమతో కూడిన రోజు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. గృహస్థ జీవితం ప్రశాంతంగాను, ప్రశంసార్హంగానూ ఉంటుంది. వాస్తవాలతో ఎదురు పోరాడితే మీ బంధువులని వదులుకోవలసై వస్తుంది. వ్యాపారవేత్తలకు వారికి అకస్మాత్తుగా అనుకోని లాభాలు కలగడం, అనుకూలమైన గాలి వీచడం వలన ఎంతో మంచిరోజు కాగలదు. ఈ రోజంతా తీరిక లేనంత బిజీగా గడుపుతారు.

రెమిడీ:  మీ జీవితాన్నిసాఫీగా కొనసాగించడానికి ఇష్టదేవతను ఆరాధించండి.

వృశ్చిక రాశి : ఈరోజు వైవాహిక జీవితం ఆనందమయం !

ఈరోజు మీరు డబ్బును ఎక్కడ,ఎలా సరైనదారిలో ఖర్చుపెట్టాలో తెలుసుకుంటారు. మీ స్నేహితుని సమస్యలు మీకు బాధ, ఆందోళన కలిగించవచ్చును. మీరు చేసిన పనులకు, మరెవరో పేరుగొప్ప చెప్పుకుంటే అనుమతించకండి. ఎవరైతే చాలా రోజుల నుండి తీరికలేకుండా గడుపుతున్నారో మొతానికి వారికి సమయము దొరుకుతుంది. వారి ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు. ఈ రోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది. మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నదీ తనకు తెలిసేలా చెప్పండి.

రెమిడీ: పసుపు, పచ్చని పండ్లను దేవాలయంలో ఇవ్వండి. ఈ పరిహారం కుటుంబ ఆనందాన్ని పెంచుతుంది.

ధనుస్సు రాశి : ఈరోజు కొత్త వెంచర్లకు మంచిరోజు !

సమస్య పరిష్కరించబడడం కోసం గాను, హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి. క్రొత్త పథకాలను, వెంచర్ల ఆలోచనలను ప్రారంభించడానికి మంచిరోజు. మీ శ్రీమతి వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం ఆమెకి కోపం తెప్పించినట్లే. మీకు బాగా ఇష్టమైన వారి నుండి కాల్ రావడంతో మీకు మంచి ఎక్సైటింగ్ గా ఉండే రోజు. ఈరోజు మీ కార్యాలయాల్లో మీరు పూర్తిచేసిన పనులకుగాను అధికారుల మన్ననలు పొందుతారు. మీపనితనం వలన మీరుప్రమోషనలు పొందవచ్చును. అనుభవంగల వారినుండి మీరు మీవ్యాపార విస్తరణకు సలహాలు కోరతారు. వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్ దీర్ఘకాలంలో ఫలవంతం కాగలదు.

రెమిడీ: కుటుంబ సంతోషం కోసం హనుమాన్ ఆరాధన చేయండి.

మకర రాశి : ఈరోజు కోపాన్ని తగ్గించుకోండి !

మీ కోపాన్ని తగ్గించుకుని అందరితో మంచిగా ఉండండి, లేనిచో మీ ఉద్యోగం పోయే ప్రమాదం ఉన్నది. ఇది మీ ఆర్ధికస్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మరింత శ్రద్ధ జాగ్రత్త అవసరం ఉంటుంది. నిబ్బరం కోల్పోకండి. వైఫల్యాలు చాలా సహజం, అవే జీవన సౌందర్యం. మీ జీవితంలో ఈ రోజు జరిగే వాటికి మీరు తెర వెనుకనే మిగిలి పోయేలా ఉన్నది, ఫరవాలేదు, మంచి అవకాశాలు ముందుముందు మీతోనే ఉంటాయి. ప్రయాణం ప్లాన్లు ఏవైనా ఉంటే, అవి వాయిదా పడతాయి.

రెమిడీ: ఆనందంగా ఉండటానికి లక్ష్మీ ఆరాధన చేయండి.

 

కుంభ రాశి : ఈరోజు పెద్దల కోపానికి గురవుతారు !

ఈరోజు మీ తల్లితండ్రులు మీ విలాసవంతమైన జీవితం, ఖర్చులపట్ల ఆందోళన చెందుతారు. అందువలన మీరు వారి కోపానికి గురిఅవుతారు. ఇంటిపని చాలా అలసటను కలిగిస్తుంది, అదే మానసిక వత్తిడికి ప్రధాన కారణం అవుతుంది. వ్యవస్థాపకులతో కలిసి వెంచర్లను మొదలు పెట్టండి. జాగ్రత్తగా మసులుకోవలసినరోజు. మీ మనసుచెప్పిన దానికంటే, మేధకే పదును పెట్టవలసినరోజు. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఏదో షేర్ చేసుకోవడాన్ని మర్చిపోయారు. దాంతో ఆమె/అతను మీతో గొడవ పడతారు.

రెమిడీ: కుటుంబం ఆనందాన్ని పెంచుకోవడానికి భాగవతం వినండి.

 

మీన రాశి : ఈరోజు పెట్టుబడి జాగ్రత్తగా పెట్టండి !

ఉమ్మడి వ్యాపారాలలోను, ఊహల ఆధారితమైన పథకాలలోను పెట్టుబడి పెట్టకండి. మీరు కోరుకున్నట్లుగా మీ గురించి అందరి శ్రద్ధను పొడగలిగినందుకు గొప్పరోజిది- దీనికోసం మీరు ఎన్నో విషయాలను లైన్ అప్ చేసి ఉంటారు. ఇంకా మీరు తీర్చ వలసిన సమస్యలకు పాటించవలసిన విధాన నిర్ణయం చేయవలసి ఉంటుంది. మీ లక్ష్యాలవైపుగా మీరు మౌనంగా పనిచేసుకుంటూ పొండి. విజయ తీరం చేరకుండా, మీ ధ్యేయాలగురించి ఎవరికీ చెప్పకండి. ఆఫీసులో మీ పనికి మెచ్చుకోళ్లు దక్కవచ్చు.రెమిడీ: సానుకూల ఫలితాల కోసం కోవా లేదా తియ్యని పదార్థాలను లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పిచండి.

author avatar
Sree matha

Related posts

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

March 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 29 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju