NewsOrbit
Featured దైవం న్యూస్

Today Horoscope డిసెంబర్ 11th శుక్రవారం రాశి ఫలాలు

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

రాశిఫలాలు – డిసెంబర్ – 11 – కార్తీకమాసం – శుక్రవారం. శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరత్‌ఋతువు, కార్తీకమాసం, కృష్ణపక్షం, శుక్రవారం, తిథి: ఏకాదశి ఉదయం 10.04 వరకు తదుపరి ద్వాదశి, నక్షత్రం: చిత్త ఉదయం 8.48 వరకు ఉపరి స్వాతి రాత్రి తెల్లవారు జాము 6.29 వరకు, వర్జ్యం: పగలు 1.52 నుండి 3.19 వరకు, అమృత ఘడియలు: రాత్రి 10.33 నుంచి 11.59 వరకు, రాహుకాలం: ఉదయం 10.46 నుండి పగలు 12.09 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 8.49 నుండి 9.34 వరకు, పునర్‌ దుర్ముహూర్తం: పగలు 12.31 నుండి 1.15 వరకు.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

మేష రాశి : ఈరోజు అనారోగ్యం !

ఈరోజు ప్రశాంతంగా కాలం గడపాలి అనుకుంటారు. కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి కావు. ఈరోజు అసంతృప్తితో ఉంటారు. ఆహారం వల్ల అనారోగ్యం. ఈరోజు బాగా శ్రమిస్తారు. ఈరోజు అనుకున్న సమయానికి చేతికి డబ్బులు అందకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. ఈరోజు వివాదాలకు దూరంగా ఉండండి, కోపాన్ని అదుపులో పెట్టుకోండి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈరోజు మితిమీరిన ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులు చదువు పై మాత్రమే శ్రద్ధ పెట్టాలి.
రెమిడీ: అనుకూల శుభ ఫలితాల కోసం ఈరోజు గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి.

వృషభ రాశి : ఈరోజు ఆధ్యాత్మిక చింతన వైపు మనస్సు పెడుతారు !

ఈరోజు కుటుంబ పరంగా అభివృద్ధి పొందుతారు. ఉద్యోగ అవకాశాలు వస్తాయి. సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు విలాసవంతమైన జీవితం గడపడం కోసం అతిగా ఖర్చు చేస్తారు. ఈరోజు ధైర్యసాహసాలతో ముందడుగు వేస్తారు. ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ధనలాభం కలుగుతుంది. ఈరోజు గృహ నిర్మాణ పనులు చేస్తారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈరోజు బాగా కష్టపడి పనులను పూర్తి చేస్తారు. మీలో ఉన్న ప్రతిభను చూపించే అవకాశం దక్కుతుంది. స్నేహితుల వల్ల ధన లాభం కలుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఈరోజు విద్యార్థులు ఏదైనా సాధించాలని ముందడుగు వేస్తే దాన్ని సాధిస్తారు.
రెమిడీ:ఈరోజు శ్రీవేంకటేశ్వర అష్టోత్తర పారాయణం చేసుకోండి, అంతా మంచే జరుగుతుంది.

 

మిథున రాశి : ఈరోజు జాగ్రత్తగా ఉండండి !

ఈరోజు నిర్లక్ష్యం పనికిరాదు. ఈరోజు కొత్త వస్తువులు కొనేటప్పుడు లేదా పాత వస్తువులు అమేటపుడు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు అనవసరమైన విషయాలకు దూరంగా ఉండండి. ఈ రోజు అప్పు ఇవ్వకండి. ఈరోజు చెడు వ్యక్తులకు, చెడు పనులకు దూరంగా ఉండండి. ఇంటికి వచ్చిన వారితో గౌరవంగా మాట్లాడండి. ఈరోజు చెడు వ్యసనాల వల్ల ఇబ్బంది పడతారు. అనారోగ్యం. ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది .ఈరోజు వ్యాపారస్తులకు కొంచం ఇబ్బందిగా ఉంటుంది. ఈరోజు వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి.
రెమిడీ:ఈరోజు శ్రీమంగళ చండికా స్తోత్రం స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

కర్కాటక రాశి : ఈరోజు తగిన ఫలితం దక్కుతుంది !

ఈరోజు రుణాలు తీరుతాయి, అనుకున్న పనులు పూర్తవుతాయి. ఈరోజు ఇబ్బందుల నుంచి బయట పడతారు. ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ఆధ్యాత్మిక తత్వం పెరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు పొందుతారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. ఈరోజు పిల్లలతో సమయాన్ని గడపండి. ఈరోజు వైవాహిక జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. ఈరోజు గృహ నిర్మాణానికి ఖర్చు చేస్తారు. ఈరోజు వివాదాల నుంచి, కోర్టు వ్యవహారాల నుంచి బయట పడతారు. ఈరోజు వాహనాలు కొనడానికి ఆలోచన చేస్తారు. ఈరోజు కష్టపడి ఏ పని చేసిన దానికి తగిన ఫలితం దక్కుతుంది. మీలో ఉన్న చెడు గుణాలను తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈరోజు ఆర్థిక విషయాల్లో సంతృప్తి పొందుతారు. ఈరోజు నూతన వ్యాపారాలు ప్రారంభించటానికి మంచి రోజు.
రెమిడీ:ఈరోజు నారాయణ ద్వాదశాక్షరీ స్తోత్ర పారాయణ చేసుకోండి లేదా వినండి.

సింహ రాశి : ఈరోజు గృహ నిర్మాణ పనులు !

ఈరోజు ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పడతారు, ధనాన్ని అతిగా ఖర్చు పెట్టకండి. ఈరోజు వివాదాలకు దూరంగా ఉండండి. ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, పొదుపు చేసుకోవడం అలవాటు చేసుకుంటే మంచిది. సమయానికి చేతికి డబ్బులు అందకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. ఈరోజు చెడు వ్యసనాలకి, చెడు పనులు నుంచి దూరంగా ఉండండి. ఈరోజు నిరాడంబరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఈరోజు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు సార్లు ఆలోచించి తీసుకోండి. ఈరోజు విద్యార్థులు మనోధైర్యం పెంచుకోవాలి. వ్యాపారాల్లో కొంచెం నష్టం కలుగుతుంది.
రెమిడీ: ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

కన్యా రాశి : ఈరోజ క్రయ విక్రయాలు !

ఈ రోజు సంతానం కోసం కష్ట పడతారు.ఈరోజు అనుకూలంగా వుంటుంది. ఈరోజ క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. ఈ రోజు కొత్త వ్యక్తుల పరిచయం ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు ప్రయాణాలు వాయిదా వేయడం వల్ల ఇబ్బంది పడుతారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. ఈరోజు ఓర్పు సహనం తో ఏ పని ప్రారంభించినా సఫలం అవుతుంది. ఈరోజు సంఘంలో మంచి పేరు పొందుతారు. ఈరోజు అనవసరమైన విషయాలకు దూరంగా ఉండండి. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈరోజు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు వైవాహిక జీవితం ఆనందంగా వుంటుంది. ఈరోజు అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్థులకు ధనలాభం కలుగుతుంది.
రెమిడీ:ఈరోజు దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేసుకోండి అనుకున్నది జరుగుతుంది.

తులా రాశి : ఈరోజు శ్రమిస్తారు !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు అధిక శ్రమ వల్ల పనులు వాయిదా పడే అవకాశం ఉంది. ఈరోజు ఇతరుల మీద ఆధారపడడం వల్ల ఇబ్బంది పడతారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఈరోజు మీలో ఉన్న చెడు గుణాలను తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు అనవసరమైన ఖర్చులు పెట్టకండి. ఈరోజు లక్ష్యం చేరుకునే వరకూ శ్రమిస్తారు. ఈరోజు శారీరకంగా మానసికంగా కొంచెం ఇబ్బంది పడతారు. ఈరోజు అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోవడం వలన మనోవేదన. ఈరోజు కోపాన్ని అదుపులో పెట్టుకోండి, పై అధికారులతో మంచిగా ప్రవర్తించండి. ఈ రోజు కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి.
రెమిడీ:ఈరోజు దత్త చరిత్ర పారాయణం చేసుకోండి శుభప్రదంగా ఉంటుంది.

 

వృశ్చిక రాశి : బాధల నుంచి బయట పడతారు !

ఈరోజు మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికంటే ముందే పూర్తి చేస్తారు. ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మొండి బకాయిలు వసూలు అవుతాయి. అప్పుల బాధ నుంచి బయట పడతారు. ధైర్యంగా ముందుకు అడుగు వేస్తారు. ఈరోజు మీ లో ఉన్న చెడు గుణాల గురించి తెలుసుకొని మంచిగా మారడానికి ప్రయత్నిస్తారూ. ఈరోజు అనేక విషయాలు నేర్చుకుంటారు. ఈరోజు మీలో ఉన్న తెలివితేటలతో అందర్నీ మెప్పిస్తారు. ఈరోజు గృహ నిర్మాణం కోసం ఖర్చు చేస్తారు. గతంలో ఉన్న కోపాన్ని తగ్గించుకుని శాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు మంచి ప్రణాళిక పద్ధతిలో ముందడుగు వేస్తారు. ఈరోజు అధిక మొత్తంలో డబ్బులు సంపాదిస్తారు. ఈరోజు శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఈరోజు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారంలో ఎన్నో లాభాలు వస్తాయి. ధనలాభం కలుగుతుంది.
రెమిడీ: శ్రీచంద్రశేఖర్ స్తోత్ర పారాయణం చేసుకోండి.

ధనస్సు రాశి : ఈరోజు మానసిక ఒత్తిడి !

ఈ రోజు నీరసంగా ఉంటారు. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. దూరప్రయాణాలు చేయకండి. ఈరోజు మానసికంగా ఒత్తిడిగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోండి. ఈరోజు ఆహార విషయంలో కొత్త అలవాట్లను చేసుకోవడం వల్ల అనారోగ్యం కలుగుతుంది.
రెమిడీ:ఈరోజు శివాభిషేకం చేసుకోండి అంతా మంచే జరుగుతుంది.

మకర రాశి : ఈరోజు ఆనందంగా గడుపుతారు !

ఈరోజు మొండి బకాయిలు వసూలవుతాయి. అనుకున్న సమయానికి డబ్బులు అందుతాయి. ఈరోజు ఆనందంగా గడుపుతారు. ఈరోజు వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఈ రోజు నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మీ మాట తీరుతో ఎదుటివారిని ఆకర్షిస్తారు. ఈరోజు క్రయవిక్రయాల వల్ల లాభం. ఈ రోజు పెద్ద వారితో సమయాన్ని గడుపుతారు. కొత్త పని ప్రారంభించే ముందు పెద్దల ఆశీర్వాదం, వారి సలహాలను తీసుకుంటారు. ఈరోజు కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ఈరోజు ధన లాభం కలుగుతుంది. ఈరోజు భవిష్యత్తు గురించి ఆలోచించి పనులు చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాల్లో అభివృద్ధి చెందుతారు.
రెమిడీ: ఈరోజు లక్ష్మీదేవి పారాయణం పారాయణం చేసుకోండి

 

కుంభ రాశి : ఈరోజు ఆర్ధిక అభివృద్ధి !

ఈరోజు గృహ నిర్మాణానికి ఖర్చు చేస్తారు. ఈరోజు మీ లక్ష్యం కోసం ఎంతో కష్ట పడతారు. ఈరోజు గతంతో పోల్చుకుంటే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ఏ పని చేసిన జాగ్రత్తగా ఆలోచించి జాగ్రత్తగా చేయడంవల్ల విజయాన్ని సాధిస్తారు. ఈరోజు ఇబ్బందుల నుంచి బయట పడతారు. ఈరోజు అప్పులు ఇవ్వకండి, వివాదాలకు దూరంగా ఉండండి. ఈరోజు ఉద్యోగస్తులు మీరు చేసే కొన్ని పనులు సక్రమంగా చేయకపోవడం వల్ల ఇబ్బందులు పడతారు.
రెమిడీ:ఈరోజు శ్రీహయగ్రీవ పారాయణం చేసుకోండి.

మీన రాశి : ఈరోజు విజయం సాధిస్తారు !

ఈరోజు ఇతరుల కోసం బాగా కష్ట కోసం బాగా కష్టపడతారు. ఈరోజు మొండితనం తోటి, పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఈరోజు దూరదృష్టితో ఆలోచించి మంచి ఆలోచనలు తీసుకుంటారూ. ఈరోజు మీలో ఉన్న చెడు గుణాలు తగ్గించుకొని మంచిగాలో మంచిగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు మీలో ఉన్నలో ఉన్న సర్దుకుపోయే టటువంటి మనస్తత్వంతో ఆనందంగా గడుపుతారు. ఈరోజు ప్రతి పనిని పనిని ఉల్లాసంగా ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఈరోజు మీ ఆశయం కోసం సమయాన్ని వృధా చేయకుండా కష్టపడతారు. ఈరోజు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల విజయం. సంఘంలో గౌరవ మర్యాదలు మర్యాదలు పెరుగుతాయి.
రెమిడీ: ఈరోజు శ్రీశివపంచాక్షరీ స్తోత్రం పారాయణం చేసుకోండి.

author avatar
Sree matha

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

March 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 29 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju