NewsOrbit
Featured దైవం న్యూస్

Today Horoscope డిసెంబర్ 19th శనివారం రాశి ఫలాలు

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

డిసెంబర్ – శనివారం – 19 -మార్గశిర మాసం.శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, శనివారం, తిథి: పంచమి పగలు 2.15 వరకు, తదుపరి షష్టి, నక్షత్రం: ధనిష్ఠ సాయంత్రం 7.39 వరకు తదుపరి శతభిషం, వర్జ్యం: రాత్రి తెల్లవారు జాము 3.16 నుండి 4.58 వరకు, అమృత ఘడియలు: ఉదయం 9.00 నుండి 10.39 వరకు, రాహుకాలం: ఉదయం 9.27 నుండి 10.50 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 6.41 నుండి 8.09 వరకు.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

మేష రాశి : ఈరోజు స్వల్ప లాభాలు !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీ కోపతాపాలను అదుపులో ఉంచుకోండి. ఈరోజు ఏ పని చేసినా ఓర్పు, సహనాన్ని పాటించి చెయ్యండి. ఏ లాంటి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి దాని వల్ల చెడు జరిగే అవకాశం ఉంది. ఎదుటి వారిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. ఈరోజు కొంచెం నెమ్మదిగా పనులు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించండి. స్త్రీలు ఓర్పుగా ఉండేందుకు ప్రయత్నించండి. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో స్వల్ప లాభాలు వచ్చే అవకాశం ఉంది.

రెమిడీ: ఈరోజు దత్త చరిత్ర పారాయణ చేసుకోండి.

 

వృషభ రాశి : ప్రమోషన్లు వచ్చే అవకాశం !

ఈరోజు మంచి పట్టుదలగా ఉంటారు. ఏ పనైనా వెంటనే పూర్తి చేసే అవకాశం ఉంది. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు కలుగుతాయి. ఈరోజు స్నేహితుల ద్వారా కొత్త విషయాలను తెలుసుకుంటారు. ఈరోజు రుణ బాధల నుంచి బయట పడతారు. ఈరోజు సమయానికి రావాల్సిన డబ్బులు చేతికి వస్తాయి. ఉద్యోగస్తులకు ఈరోజు మంచి అనుకూలమైన రోజు. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. మీరు చేసే ప్రతి పనిని మంచి సామర్థ్యంతో, నీతి నిజాయితీగా ధర్మబద్ధాతతో చేస్తారు. ఈరోజు ప్రతి విషయంలో దంపతులు ఇద్దరు మంచి అవగాహనగా ఉండే అవకాశం ఉంది. విద్యార్థులు పెద్ద వారి మాటలను గౌరవిస్తారు, వారి సలహాలను సూచనలను పాటిస్తారు. ఈరోజు హుషారుగా ఉంటారు.

రెమిడీ: ఈరోజు హైగ్రీవ అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి : ఆధ్యాత్మిక తత్వంతో ఉంటారు !

ఈరోజు కోపంతో, అహంకారంతో ఉండే అవకాశం ఉంది. ఈరోజు మీ కోపాన్ని తొందరపాటు ధనాన్ని కోపాన్ని తొందరపాటు తనాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. విద్యార్థుల విద్య మీద శ్రద్ధ వహించండి. ఈరోజు ఎవరితో వాదోపవాదాలు, తగాదాలు పెట్టుకోకండి దీనివల్ల ఇష్టమైన వారు కూడా దూరమయ్యే అవకాశం ఉంది. మీరు తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండండి. ఈరోజు మీ లో కొంచెం చురుకుదనం, ఉత్సాహం పెరిగే అవకాశం ఉంది. ఈరోజు మంచి ఆధ్యాత్మిక తత్వంతో ఉంటారు. ఈరోజు బాగా శ్రమ పడతారు దానివల్ల కొంచెం అలసిపోయే అవకాశం ఉంది. ఈ రోజు అన్ని రకాల వ్యాపారస్తులు కష్టపడి ధనాన్ని సంపాదిస్తారు. కానీ ఖర్చు ఎక్కువగా కలిగే అవకాశం ఉంది.

రెమిడీ: ఈరోజు బిల్వాష్టకం పారాయణాన్ని చేసుకోండి.

 

కర్కాటక రాశి : పోటీపరీక్షల్లో విజయం !

ఈరోజు మంచి అనుకూలంగా ఉంది.   నిజాయితీగా ఉంటారు. ఈరోజు ఇతరులకు సహాయం చేసే అవకాశం ఉంది .ఈరోజు శుభవార్తలు వింటారు. ఈరోజు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. ఈరోజు పెద్దల మాటలను సూచనలను పాటిస్తారు. పేదలకు సహాయం చేసే అవకాశం ఉంది. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం  ఉంది.గృహోపకరణ వస్తువుల కోసం ఈరోజు డబ్బులు ఎక్కువగా ఖర్చు   పెట్టే అవకాశం ఉంది . ఈరోజు విద్యార్థులకు పోటీపరీక్షల్లో విజయం. ఈరోజు ఉద్యోగస్తులకు ఉద్యోగ కార్యాలయాల్లో మంచి అవకాశం వచ్చే సూచన ఉంది. స్త్రీలు ఆధ్యాత్మిక తత్వంతో ఉంటారు.  ఈరోజు వ్యాపారస్తులకు మంచి అనుకూలమైన రోజు.

రెమిడీ: ఈరోజు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోండి.

 

సింహరాశి : అనారోగ్య సమస్యలు !

ఈరోజు మంచి ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. ఈరోజు సమయానికి నిద్ర, ఆహారాలను మానకండి,  లేదంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీరు డబ్బులు ఎక్కువగా  ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ఈరోజు ఏదైనా అపాత్ర దానం చేస్తారు. ఈరోజు ఎదుటి వారితో గొడవలు, తగాదాలు   పెట్టుకోకుండా ఉండండి. ఈరోజు అనేక రకాల కష్టనష్టాలు. ఈరోజు అన్ని రకాల వ్యాపారస్తులకు          కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు కొంచెం మందబుద్ధితో ఉండే అవకాశం ఉంది. విద్యార్థుల విద్య మీద శ్రద్ధ వహించడం మంచిది.

రెమిడీ: ఈరోజు దక్షిణామూర్తి కవచం పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి : ఈరోజు ప్రతిభకు గుర్తింపు !

ఈరోజు అన్ని రకాలుగా మంచి అనుకూలంగా ఉంటుంది. ఈరోజు డబ్బులు చేతికి వచ్చే అవకాశం ఉంది. ఈరోజు క్రయవిక్రయాలు చేసే అవకాశం ఉంది.    ఈరోజు మంచి మానసిక ప్రశాంతతతో వుంటారు.    ఈరోజు ధన లాభం  వచ్చే అవకాశం ఉంది. ఈరోజు పేరుప్రఖ్యాతులు పొందుతారు. ఈరోజు మీ ప్రతిభకు గుర్తింపు కలుగుతుంది. ఈరోజు అన్ని రకాల వ్యాపారస్తులకు అనుకూలం.   దేవతా కార్యక్రమంలో నిమగ్నమై పనులను పూర్తి చేసుకుంటారు. ఈరోజు మీకు అందరూ మంచి ప్రోత్సాహకరంగా సహాయం చేస్తారు. ఈరోజు మీకు మంచి జనాకర్షణ ధనాకర్షణ కలిగే అవకాశం ఉంది. విద్యార్థులు విద్య మీద మంచి శ్రద్ధ వహించే అవకాశం ఉంది.

రెమిడీ: ఈరోజు శివాష్టోత్తర పారాయణాన్ని చేసుకోండి.

 

తులారాశి : ఈరోజు ప్రయాణాలు ఇబ్బంది !

ఈరోజు ప్రయాణాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. ఈరోజు డబ్బు ఖర్చు తక్కువ చేయడం మంచిది. ఈరోజు మిత్రులతో వాదోపవాదాలు, తగాదాలు పెట్టుకోకండి. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. ఈరోజు పెద్ద వారు చెప్పిన మాటలను, సూచలను గ్రహించడం మంచిది. ఈరోజు కఠినంగా మాట్లాడకుండా ఉండండి. ఈరోజు సమయస్ఫూర్తిగా మాట్లాడక పోవడం వల్ల సమస్యలు. అనవసరమైన పనులు చేయడం వల్ల డబ్బు, సమయం వృధా అయ్యే అవకాశం ఉంది. బంధువులతో సఖ్యత గా ఉండండి. ఈరోజు వ్యాపారస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. విద్యార్థులు అనవసరమైన విషయాలను పట్టించుకోకుండా విద్యా మీదనే శ్రద్ద శ్రద్ద వహించండి.

రెమిడీ: ఈరోజు లక్ష్మి అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి : ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. నూతన గృహ నిర్మాణాలు  చేసే అవకాశం ఉంది. ఈరోజు మీకు గౌరవమర్యాదలు దక్కేఅవకాశం ఉంది. ఈరోజు చిన్ననాటి స్నేహితులను  కలుసుకుంటారు. ఈరోజు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ఈరోజు సమయానికి పనులను పూర్తి చేసుకుంటారు. కుటుంబంలో ఉండే సమస్యలు తొలగిపోతాయి. ఈరోజు రుణ బాధల నుంచి బయటపడతారు. ఈరోజు సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. ఈరోజు భార్య భర్తలు ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారు. ఈరోజు ఆర్థిక పరిస్థితి చాలా మెరుగు పడుతుంది. ఈరోజు శక్తికి మించిన పని చేస్తారు, బాగా కష్టపడి పనులను పూర్తి చేసుకుంటారు. ఈరోజు విద్యార్థులకు మంచి యూనివర్సిటీ లో సీట్లు లభించే అవకాశం ఉంది. ఈరోజు అందరితో కలిసి మెలిసి సంతోషంగా, ఉల్లాసంగా ఉంటారు.

రెమిడీ: దత్త చరిత్ర పారాయణ చేసుకోండి.

 

ధనస్సు రాశి : క్రయవిక్రయాలు జరిగేటప్పుడు జాగ్రత్త !

ఈరోజు కోపాలకు, తొందరపాటు తనానికి దూరంగా ఉంటే మంచిది. ఈరోజు ఏదైనా క్రయవిక్రయాలు జరిగేటప్పుడు జాగ్రత్త వహించండి. బంధువులతో సఖ్యతగా ఉండేందుకు ప్రయత్నించండి. ఈరోజు చిన్న పనులే కదా అని వాయిదా వేసే అవకాశం ఉంది. ఈరోజు కుటుంబంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. మీరు చేసే పనులు మీరే సరిగ్గా చేయలేక మీ మీద సందేహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈరోజు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ధననష్టం అయ్యే అవకాశం ఉంది. ఈరోజు అనుకున్నది సాధించ లేకపోవడం వల్ల మనోవేదన పడే అవకాశం ఉంది. ఈరోజు విద్యార్థులు విద్య మీదనే ఏకాగ్రతను వహించండి. ఈరోజు వ్యాపారస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది.

 రెమిడీ:  ఈరోజు మంగళ చండికా పారాయణ చేసుకోండి.

 

మకర రాశి : ఈరోజు ఉన్నత వ్యక్తులతో పరిచయం !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. శత్రువులతో పరిచయం పెంచుకునే అవకాశం ఉంది. ఈరోజు దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఈరోజు చేపట్టిన అటువంటి పనిని మంచి సమర్థవంతంగా నిదానంగా పూర్తి చేస్తారు. ఈరోజు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. ఈరోజు ఉన్నత వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు బంధువులతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు వస్తు లాభం కలిగే అవకాశం ఉంది. ఈరోజు విద్యార్థులు విద్య మీదనే శ్రద్ద వహించి చదువుకుంటారు. ఈరోజు స్త్రీలు అందరితో కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. ఈరోజు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది.

రెమిడీ: ఈరోజు నారాయణ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

కుంభరాశి : ఈరోజు స్త్రీలకు మనోవేదన !

ఈరోజు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఇంట్లో వారితో, స్నేహితులతో వాదోపవాదాలు, వివాదాలు పెట్టుకోకండి. ఈరోజు అధిక ఖర్చులను తగ్గించుకుంటే మంచిది. ఎదుటి వారితో ఆలోచించుకొని మాట్లాడడం మంచిది. ఈరోజు కొంచెం నెమ్మదిగా పనులు అయ్యే అవకాశం ఉంది.ఈరోజు ఇతరుల దగ్గర అప్పులు తీసుకోవడం మంచిది కాదు. ఈ రోజు విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించండి.ఈరోజు స్త్రీలకు మనోవేదన కలిగే అవకాశం కనిపిస్తుంది.

రెమిడీ: ఈరోజు గురుపాదుకా స్తోత్రం పారాయణ చేసుకోండి.

 

మీన రాశి : అనుకూలమైన రోజు !

ఈరోజు ధైర్యం పెరుగుతుంది. ఈరోజు మంచి అనుకూలమైన రోజు.ఈరోజు సమయానికి డబ్బులు చేతికి అందుతాయి.ఈరోజు ధనలాభం ,వస్తు లాభం కలిగే అవకాశం ఉంది. స్నేహితులతో సఖ్యత గా ఉంటారు.ఈరోజు మీరు దాచుకున్న డబ్బులు ముఖ్యమైన వస్తువులకు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది అని చెప్పవచ్చు.ఈరోజు మంచి బాధ్యతాయుతంగా ఉండి పనులను మీ మీద మీద పనులను మీ మీద బాధ్యతాయుతంగా ఉండి పనులను మీ మీద వేసుకునే అవకాశం. ఉందిఉద్యోగస్తులకు ఈరోజు మంచి అనుకూలమైన రోజు.ఈరోజు ఎలాంటి సమస్య వచ్చినా దానిని అధిగమించి ముందుకు సాగిపోతారు.  ఈరోజు ఆనందంగా ఉంటారు, మీరు ఆనందంగా ఉండి ఇతరులను ఆనందంగా ఉంచేందుకు ప్రయత్నిస్తారు.ఈరోజు వ్యాపారస్తులకు అనుకూలమైన రోజు.ఈరోజు మీరు మంచి కోసం, ధర్మం కోసం పోరాడుతారు. విద్యార్థులు ఈరోజు విద్య మీద శ్రద్ధ వహించి నూతన ప్రయోగాలు చేయాలని అనుకూంటారు. స్త్రీలు ఈరోజు ఉత్సాహంగా ఉంటారు.

రెమిడీ: ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

author avatar
Sree matha

Related posts

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N