NewsOrbit
Featured దైవం

Today Horoscope డిసెంబర్ 21st సోమవారం రాశి ఫలాలు

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

డిసెంబర్-21 శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిరమాసం, శుక్లపక్షం, సోమవారం, తిథి: సప్తమి పగలు 4.16 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: పూర్వాభాద్ర రాత్రి 11.03 వరకు తదుపరి ఉత్తరాభాద్ర, వర్జ్యం: లేదు, అమృత ఘడియలు: పగలు 2.22 నుండి 4.06 వరకు, రాహుకాలం: ఉదయం 8.05 నుండి 9.28 వరకు, దుర్ముహూర్తం: పగలు 12.36 నుండి 1.20 వరకు, పునర్‌ దుర్ముహూర్తం: పగలు 2.49 నుండి 3.33 వరకు.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

మేష రాశి : ఈరోజు వాహనాలను కొనుగోలు చేస్తారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఈరోజు అందరితో ప్రేమగా మాట్లాడతారు. ఇంతకుముందు ఆగిపోయిన పనులన్నీ ఈరోజు పూర్తయ్యే అవకాశం ఉంది. ఈరోజు ప్రశాంతంగా ఉంటారు. ఈరోజు ఏ పనినైనా మొండి పట్టుదల పట్టి పూర్తి చేస్తారు. ఇంతకుముందు చేసిన తప్పులను ఈరోజు చేయకుండా ఉంటారు. ఈరోజు క్రయవిక్రయాలు చేసే అవకాశం ఉంది. ఈరోజు వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇంతకుముందు ఉన్న గొడవలు ఈరోజు తేలిపోతాయి. దంపతులిద్దరూ మంచి అన్యోన్యంగా ఉంటారు. స్నేహితులతో, బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఈరోజు మానసిక ప్రశాంతత ఏర్పడడం వల్ల కొంచెం ఆధ్యాత్మిక తత్వం ఏర్పడుతుంది. ఈరోజు విద్యార్థులు మంచి శ్రద్ధ వహించి పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని పొందుతారు. ఈరోజు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. మంచి అవకాశాలను పొందుతారు. వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ధనప్రాప్తి కలుగుతుంది.

రెమిడీ: శ్రీ సంకట గణేశ స్తోత్రం పారాయణం, గరికతో పూజ చేసుకోండి.

వృషభ రాశి : ఈరోజు పనులు ఆలస్యంగా అయ్యే అవకాశం ఉంది !

ఈరోజు కొంచెం చిరాగ్గా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. సమయానికి డబ్బులు అందకపోవడం వల్ల చిరాకుగా ఉంటారు. ఈరోజు ఎదుటివారితో వాదోపవాదాలు, గొడవలు పెట్టుకోకుండా ఉంటే మంచిది. భార్య భర్తలు అన్యోన్యంగా ఉండడం మంచిది. ఈరోజు తలపెట్టిన పనులు కొంచెం ఆలస్యంగా అయ్యే అవకాశం ఉంది. ఈరోజు ఆహారం మీద దృష్టి పెట్టడం మంచిది. అనుకున్న పనులు వాయిదా వేసుకోకుండా సమయానికి పూర్తి చేసుకోండి. ఈరోజు అనవసరపు వస్తువులకు తక్కువ ఖర్చు పెట్టడం మంచిది. ధననష్టమేర్పడే అవకాశముంది. ఈరోజు తొందరగా ఎవరినీ నమ్మి అప్పు ఇవ్వకండి. ఈరోజు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడడం మంచిది. ఈరోజు కష్టపడితే తప్ప ఫలితం ఉండదు. ఈరోజు ఉద్యోగస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు చేసే పనిలో శ్రద్ధ పెట్టి చేయడం మంచిది.

రెమిడీ: ఈరోజు శ్రీలలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

మిధున రాశి : ఈరోజు వ్యాపార లబ్ధి కలుగుతుంది !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ప్రయాణాలు చేయడం కలిసి వస్తుంది. ఈరోజు అందరితో సఖ్యతగా ఉంటారు. మానసిక వేదనలు, కలతలు తగ్గే అవకాశం ఉంది. ఈరోజు మీరు చేసే పని మీద శ్రద్ధ, ఏకాగ్రతను పెట్టి పని పూర్తి చేస్తారు. ఈరోజు వ్యాపారస్థులకు అనుకూలం గా ఉంటుంది. ఈరోజు అప్పుల బాధ నుంచి బయట పడతారు. భార్య భర్తలు మంచి అన్యోన్యంగా ఉంటారు. ఉద్యోగస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అధికారుల నుంచి మెప్పును పొందుతారు. ఈరోజు విద్యార్థులు చదువు విలువ తెలిసి విద్య మీద ఏకాగ్రత శ్రద్ధ చూపుతారు, చదివిన చదువు ద్వారా ఏవైనా కొత్త ప్రయోగాలు చేయాలని అనుకుంటారు. ఈరోజు వ్యాపార లబ్ధి కలుగుతుంది.

రెమిడీ: ఈరోజు  శ్రీకనకదుదుర్గా దేవి ఆరాధన,  స్తోత్ర పారాయణ చేసుకోండి.

 కర్కాటక రాశి  : ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఈరోజు పనులను వాయిదా వేయకుండా అనుకున్న సమయంలో అనుకున్న పనిని పూర్తి చేయడం మంచిది. ఈరోజు మీ మీద నిండా పడే అవకాశం ఉంది. ఈరోజు సమయానికి నిద్ర హారాలు మానకండి. ఈరోజు అధిక శ్రమ. ఎవరికైనా డబ్బులు ఇచ్చే టప్పుడు జాగ్రత్త. ఈరోజు క్రయవిక్రయాలు చేయకపోవడం మంచిది. విద్యార్థులు ఈ రోజు విద్య మీద శ్రద్ధ వహించండి అనవసర విషయాలను పట్టించుకోకండి .ఈరోజు ఉద్యోగస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు అన్ని రకాల వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు కలుగుతాయి.

రెమిడీ: ఈరోజు శ్రీనారాయణ అష్టాక్షరి జపం,  పారాయణం చేసుకోండి.

సింహరాశి : ఈరోజు బకాయిలు వసూలవుతాయి !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ఏ పనైనా మంచి చురుగ్గా హుషారుగా చేస్తారు. ఈరోజు ఎప్పటి పని అప్పుడే పూర్తి చేస్తారు. ఈరోజు డబ్బులు సంపాదించాలని తపన పడతారు. ఈరోజు రుణ బాధలను తీర్చే గలుగుతారు. ఈరోజు బకాయిలు వసూలవుతాయి. ఈరోజు వాహన లాభం కలుగుతుంది. ఈరోజు వస్తువులను కొనడం అమ్మడం చేస్తారు. ఈరోజు సంతానం కొరకు ప్రయత్నించే వారికి సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది. ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగం కలిగే అవకాశం ఉంది. ఈరోజు భార్యాభర్తలు ఇద్దరూ మంచి అన్యోన్యంగా ఉంటారు. రు ఈరోజు ఆధ్యాత్మిక చింతనతో ఉంటారు. ఈరోజు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మంచి లాభాలు వస్తాయి. ఈరోజు స్త్రీలు కుటుంబంలో బాధ్యతాయుతంగా ఉంటారు.

రెమిడీ: ఈరోజు శ్రీ శివ అష్టోత్తరపూజ, శివాభిషేకం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది.

 కన్యారాశి : ఈరోజు ధననష్టం కలిగే అవకాశం ఉంది !

ఈరోజు అనవసరమైన గొడవలు, వాదోపవాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఈరోజు ఎవరికీ అప్పు ఇవ్వడం మంచిది కాదు. ఈరోజు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న ఆలోచించి తీసుకోవడం మంచిది. ఎదుటి వారి మీద నిందలు వేయకుండా ఉండడం మంచిది. ఈరోజు నష్టం కలిగే అవకాశం ఉంది. ఈరోజు ఏ పని చేసినా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఈరోజు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. ఈ రోజు ఎవరిని తొందరగా నమ్మకపోవడం మంచిది. ఈరోజు కుటుంబ సభ్యులతో చక్కగా ఉండండి. ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. ఈరోజు ధననష్టం కలిగే అవకాశం ఉంది. ఈరోజు బాధ్యతగా మీ పని మీరే చూసుకోండి. ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఈరోజు మంచి పౌష్టికాహారాన్ని తీసుకోండి. ఈరోజు ఉద్యోగస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు అనవసరపు విషయాలను పట్టించుకోకుండా దూరంగా ఉంటే మంచిది. స్త్రీలు ఈరోజు అనవసరపు ఆలోచనలు చేసి మానసిక వత్తిడిని పెంచుకోకండి.

రెమిడీ: ఈరోజు శ్రీశివ ఆరాధన, పంచాక్షరీ జపం చేసుకోండి.

 తులారాశి : ఈరోజు శుభ కార్యాల్లో పాల్గొంటారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు వాహన యోగం కలుగుతుంది. ఈరోజు ధన యోగం కలుగుతుంది. ఎప్పటినుంచో ఆగిపోయిన మొండిబకాయిలు ఈరోజు వసూలయ్యే అవకాశం ఉంది. ఈరోజు మీకున్న రుణాలను తీర్చగలుగుతారు. ఈరోజు ప్రభుత్వం నుంచి రావాల్సిన రుణాలు వస్తాయి. ఈరోజు దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. ఈరోజు వ్యాపారస్తులకు నూతన వ్యాపారం కలిగే అవకాశం ఉంది. ఈరోజు శుభ కార్యాల్లో, వేడుకల్లో పాల్గొంటారు. ఈరోజు శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఈరోజు ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజు మీ మాట తోని అందరిని ఆకట్టుకుంటారు. ఈరోజు అందరితో సఖ్యతగా ఉంటారు. ఈరోజు దేవాలయ దర్శనం చేసుకుంటారు. మీ కుటుంబంతో తీర్థయాత్ర వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది, ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహిస్తారు పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధిస్తారు. ఈరోజు ధనప్రాప్తి కలుగుతుంది.

రెమిడీ: ఈరోజు శ్రీకనకధారా స్తోత్ర పారాయణ చేసుకోండి.

 వృశ్చిక రాశి : ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది !

ఈరోజు భవిష్యత్ గురించి ఆందోళన పడతారు. ఈరోజు ఏ విషయంలో ఆయన తొందరపడి నిర్ణయం తీసుకోకండి. ఈరోజు తొందరపడి ఎవరికీ డబ్బులు చేతికి ఇవ్వకపోవడం మంచిది. ఈరోజు రుణబాధలు ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు పనులను వాయిదా వేయకుండా అనుకున్న సమయంలో పూర్తి చేసుకోవడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఈరోజు ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు ఎవరితో వాదోపవాదాలు వివాదాలు పెట్టుకోకుండా ఉండటం మంచిది. ఈరోజు వ్యాపారస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు బాగా కష్టపడితే పనులు అయ్యే అవకాశం ఉంది. ఈరోజు అందరితో సఖ్యతగా ఉండడం మంచిది. ఈరోజు ఉద్యోగస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించడం మంచిది. స్నేహితులకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు స్త్రీలకు మనోవేదన కలిగే అవకాశం ఉంది. ఈరోజు కొంచెం పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.

రెమిడీ:  ఈరోజు శ్రీదేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణ చేసుకోండి.

 ధనస్సు రాశి : ఈరోజు ఆనందంగా గడుపుతారు !

ఈరోజు విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు గృహాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈరోజు వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈరోజు వస్తువులను క్రయవిక్రయాలు చేస్తారు.ఈరోజు ఆగిపోయిన పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. విడిపోయిన బంధువులను కలుసుకుంటారు.ఈరోజు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఈరోజు మీ మనసులో ఉన్న బాధను ఇతరులతో పంచుకుంటారు. ఈరోజు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు.ఈరోజు సమయానికి నిద్ర ఆహారాలను చేస్తారు. ఈరోజు అందరితో ఆనందంగా గడుపుతారు.ఈరోజు మీ మాట తీరుతో అందర్నీ ఆకర్షించుకుంటారు. ఈ రోజు ధన ప్రాప్తి కలుగతుంది. ఈరోజు ప్రతి పనిని ఆనందంగా హుషారుగా చేస్తారు. ఈరోజు అన్ని రకాల వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.ఈరోజు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకుంటారు. ఈరోజు విద్యార్థులు చదవాలనే తపన పడతారు. ఈరోజు వస్తు లాభం కలుగుతుంది.

రెమిడీ: ఈరోజు శ్రీదుర్గాదేవి ఆరాధన లేదా శ్రీలలితా సహస్రనామ పారాయణ చేసుకోండి.

మకర రాశి : ఈరోజు ప్రయాణాలు జాగ్రత్త !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది.ఈరోజు డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది.ఈరోజు ఎవరికీ డబ్బులను ఇవ్వకండి. వాహన ప్రయాణాలు జాగ్రత్త.ఈరోజు ఇంట్లో పెద్ద వారితో సఖ్యతగా ఉండడం మంచిది. ఈరోజు పెద్ద వారి మాటలను గౌరవించడం మంచిది.ఈరోజు దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉండటం మంచిది.ఈరోజు స్నేహితులతో సఖ్యతగా ఉండండి. ఈరోజు ఉద్యోగస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అనవసరపు వస్తువులను కొనుగోలు చేయకుండా ఉండడం మంచిది. ధననష్టం కలుగుతుంది. అన్ని రకాల వ్యాపారస్తులకు ఈరోజు స్వల్ప నష్టం ఏర్పడుతుంది.ఈరోజు విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించడం మంచిది.

రెమిడీ: ఈరోజు శ్రీకాలభైరవాష్టకరం పారాయణం లేదా విష్ణు సంబంధ ఆలయం దర్శనం చేసుకోండి.

కుంభరాశి : ఈరోజు సమస్యలను తీర్చే గలుగుతారు !

ఈరోజు ఏ పని తలపెట్టిన సమర్థవంతంగా పూర్తి చేస్తారు.ఈరోజు డబ్బులు బాగా సంపాదించి కూడ పెట్టగలవు తారు. ఇంట్లో ఉన్న సమస్యలను తీర్చే గలుగుతారు.ఇంతకుముందు ఆగిపోయిన పనులను ఈరోజు పూర్తి చేస్తారు. ఈరోజు క్రయవిక్రయాలు చేస్తారు. ఈరోజు మీకు ఇష్టమైన వ్యక్తులను కలుసుకుంటారు. విహార యాత్రలు చేస్తారు,తీర్థయాత్రలు చేస్తారు.ఈరోజు వాహనాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు.ఈరోజు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు అన్ని రకాల వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంటుంది.విద్యార్థులు పుస్తకాలను కొనుగోలు చేస్తారు. పెద్దలతో సఖ్యత గా ఉంటారు.

రెమిడీ: ఈరోజు శ్రీవిష్ణు దేవాలయం సందర్శన, ప్రదక్షణలు చేయండి.

మీన రాశి : ఉద్యోగస్తులకు ఇబ్బందికరంగా ఉంటుంది !

ఈరోజు అనుకున్న పనులు వాయిదా పడే అవకాశం ఉంది. ఈరోజు ఎవరిని తొందరగా నమ్మకండి. ఈరోజు క్రయ విక్రయాలు చేయకపోవడం మంచిది. ఈరోజు ఎవరితోనైనా వాదోపవాదాలకు వివాదాలకు దూరంగా ఉండడం మంచి.భార్యా భర్తలు అన్యోన్యంగా ఉంటూ ఒకరినొకరు అర్థం చేసుకోవడం మంచిది.ఈరోజు శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.ఈరోజు దూర ప్రయాణాలను వాయిదా వేసుకోండి. ఈరోజు అనవసరపు వస్తువులను కొనుగోలు చేయకుండా ఉండటం మంచిది. ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త.ఈరోజు సమయానికి నిద్రాహారాలు మానకండి.ఈరోజు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. చెడు ఆలోచనలకు దూరంగా ఉండండి. ఈరోజు విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించండి.ఈరోజు ఉద్యోగస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, అధికారుల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.ఈరోజు స్త్రీలు మానసిక ఒత్తిడిని తగ్గించుకొని అందరితో సఖ్యతగా ఉండడం మంచిది. ఈరోజు వ్యాపారస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది.

రెమిడీ: ఈరోజు శివపంచాక్షరీ జపం కనీసం 108 సార్లు చేసుకోండి

author avatar
Sree matha

Related posts

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 9 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 8 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 7 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 6 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju