NewsOrbit
Featured దైవం న్యూస్

Today Horoscope డిసెంబర్ 24th గురువారం రాశి ఫలాలు

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

డిసెంబర్ – 24 – మార్గశిర మాసం – గురువారం   శార్వరి నామ సంవత్సరం, దక్షణాయణము , హేమంత రుతువు , మార్గశిర మాసము,  సూర్యోదయం : ఉదయం 6:42 IST,  సూర్యాస్తమయం : సాయంత్రం 5:48 IST,    అభిజిత్ లగ్నము : మధ్యాహ్నం 11:51 IST నుండి మధ్యాహ్నం 12:39 IST వరకు , దిన ఆనందాది యోగము,   మానస యోగము, ఫలితము: కార్య లాభము

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

మేష రాశి : ధనలాభం కలుగుతుంది !

ఈరోజు బాగుంటుంది . విద్యార్థులు ఈరోజు రోజు విద్య మీద దృష్టి కేంద్రీకరించి మంచి ఉన్నత స్థాయికి వెళ్లడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ఈరోజు సభలలో, శుభకార్యాల్లో పాల్గొంటారు. పెద్ద వారి సమస్యలకు మీ సూచనలను ఇస్తారు. ఇంతకు ముందు కంటే ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈరోజు ఏదైనా సేవా కార్యక్రమానికి డబ్బులు ఖర్చు పెడతారు. ఈరోజు ఉద్యోగస్తులకు బాగుంటుంది. ఈరోజు అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంటుంది. ఈరోజు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఈరోజు ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజు అందరితో చక్కగా ఉంటారు. ఈరోజు మీ స్నేహితుల యొక్క సలహాలను తీసుకొంటారు. ఈరోజు ధన లాభం కలుగుతుంది. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. ఈరోజు మీ శక్తికి మించిన పని చేస్తారు.

రెమిడీ: ఈరోజు అష్టలక్ష్మి స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

వృషభ రాశి : వ్యసనాలకు దూరంగా ఉండండి !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు ఎవరితో వాదోపవాదాలు, తగాదాలు పెట్టుకోకండి. ఈరోజు మీ కోపాన్ని, తొందరపాటు తనాన్ని అదుపులో ఉంచుకోండి. ఈరోజు కుటుంబంలో అందరూ సఖ్యతతో ఉండండి,  లేదంటే అభిప్రాయ బేధాలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. ఈరోజు రుణాలు ఇవ్వడం, తీసుకోవడం చేయకుండా ఉండటం మంచిది. ఈరోజు తక్కువగా మాట్లాడండి. సమయస్ఫూర్తిగా మాట్లాడండి. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు స్త్రీలకు కుటుంబ పని పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు విద్యార్థులు విద్య మీద శ్రద్ధ పెట్టాల్సిన సమయం. ఈరోజు ఏ పని అయినా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఈ రోజు వ్యాపారస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది.

రెమిడీః ఈరోజు దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణ చేసుకోండి.

 

మిధున రాశి : శుభ కార్యాల్లో కార్యాల్లో పాల్గొంటారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు శుభ కార్యాల్లో కార్యాల్లో పాల్గొంటారు. ఈరోజు మీద చేసే పనులన్నీ పూర్తవుతాయి. ఈరోజు ఇతరుల పనులు కూడా మీరే చేసే అవకాశం ఉంది. ఈ రోజు భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటారు. ఈరోజు పురుషులు చేసే పనిలో స్త్రీ సహకారం అవసరమవుతుంది. ఈరోజు కష్టేఫలిగా ఉంటుంది. ఈరోజు మీ లక్ష్యాన్ని సాధించుకోవడం కోసం బాగా కష్ట పడతారు. ఈరోజు డబ్బులు బాగా ఖర్చు పెడతారు బాగా ఖర్చు పెడతారు. ఈరోజు శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది. ఏమైనా సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. ఈరోజు తల్లితండ్రుల నుంచి ఆస్తులు సంక్రమిస్తాయి. ఈరోజు ఉద్యోగస్తులకు బాగుంటుంది. ఈ రోజు స్త్రీలు ఇంట్లో సమస్యలను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ రోజు అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంటుంది. అన్ని రకాలుగా సంతోషం ఉంటుంది.

రెమిడీః ఈరోజు శ్రీలలితా అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి.

 

కర్కాటక రాశి : వాహనాలు నడపేటడప్పుడు జాగ్రత్త !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. అర్ధాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు అప్పులు చేయకుండా ఉంటే మంచిది. ఈరోజు అనవసర ఖర్చులను చేయకండి. ఈరోజు నిరాడంబరంగా ఉంటారు. ఈ రోజు ముఖ్యమైన విషయాల్లో జ్ఞాపకం అవసరం. ఈరోజు కుటుంబ సభ్యులతో వాదోపవాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. ఈ రోజు అన్ని రకాల పనులు నెమ్మదిగా పూర్తవుతాయి. ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఈరోజు మనోవేదన పడతారు. ఈరోజు వాహనాలు నడపేటడప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు స్నేహితులతో కలిసి పెట్టుబడులు పెట్టకుండా ఉండటం మంచిది. విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా విద్య మీద శ్రద్ధ వహించండి. ఈ రోజు స్త్రీలు తక్కువ ఖర్చులు చేయడం మంచిది. కుటుంబ సభ్యులతో  బాధ్యతాయుతంగా ఉండటం మంచిది. ఈ రోజు అన్ని రకాల వ్యాపారస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది.

రెమిడీః ఈరోజు శ్రీ లలితా సహస్రనామ పారాయణ అన్ని సహస్రనామ పారాయణ అనుకూల శుభఫలితాలను ఇస్తుంది.

 

సింహరాశి : అన్ని పనులకు అనుకూలంగా ఉంటుంది !

ఈరోజు అన్ని పనులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధనప్రాప్తి కలుగుతుంది. ఈ రోజు అనుకున్న పనులు సమయానికి పూర్తవుతాయి. ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ఈరోజు ఉద్యోగస్తులకు బాగుంటుంది. ఈరోజు శత్రువులు కూడా మిత్రులుగా అయ్యే అవకాశం ఉంది. ఈరోజు సమయానికి రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి. ఈరోజు ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఈరోజు వాహనాలను కొనుగోలు చేస్తారు. ఈ రోజు పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. స్త్రీలు అందరితో సన్నిహితంగా ఉంటారు. వ్యాపారస్తులకు బాగుంటుంది. లాభాలు కలుగుతాయి.

రెమిడీః  ఈరోజు నవరత్నమాలికా స్తోత్ర పారాయణ చేసుకోవడం వల్ల అనకూల శుభఫలితాలు వస్తాయి.

 

కన్యారాశి : కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు మీ మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. ఈరోజు ఎవరితో వాదోపవాదాలు, తగాదాలు పెట్టుకోకండి. ఈరోజు అబద్ధాలకు దూరంగా ఉండండి. ఈరోజు స్నేహితులకు దూరంగా ఉండండి. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు తొందరగా ఎవ్వరిని నమ్మకండి. ఈరోజు కుటుంబ సభ్యుల దగ్గర పట్టుదల విడవడం మంచిది. ఈ రోజు కుటుంబ సభ్యులతో అందరితో చక్కగా ఉండండి. ఈరోజు మిత్రులు కూడా శత్రువులు అయ్యే అవకాశం ఉంది. ఈరోజు ఉద్యోగస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. పని వత్తిడి పెరుగుతుంది. ఇబ్బందికరంగా ఉంటుంది. స్వార్థబుద్ధితో పనిచేయడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. విద్యార్థులు విద్య మీద దృష్టిని దృష్టిని కేంద్రీకరించండి. స్త్రీలకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు వ్యాపారస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది.

రెమిడీః ఈరోజు దుర్గా అష్టోత్తర పారాయణం చేసుకోవడం మంచిది.

 

తులారాశి : ధన లాభం కలుగుతుంది !

ఈ రోజు బాగుంటుంది. ఎలాంటి సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈరోజు ధర్మ మార్గంలో డబ్బు సంపాదించాలని చూస్తారు. మీ ఈరోజు తగ్గించుకుంటారు. ఈ రోజు అనుకున్న పనిని అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. ఈరోజు ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకుంటే రహస్యంగా ఉంచుకోవడం మంచిది. సహనంగా ఉండడం వల్ల ధన లాభం కలుగుతుంది. ఈరోజు అందరితో మంచిగా మాట్లాడటం వల్ల మంచి స్నేహాన్ని పొందుతారు. ఇంతకు ముందు జరిగిన ఇబ్బందుల గురించి ఆలోచించకుండా భవిష్యత్తును ఆలోచించండి, బాగుంటుంది. ఈరోజు ఇతరుల సలహాలను తీసుకొని ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఈ రోజు విద్యార్థులు విద్య మీద మంచి శ్రద్ధ చూపుతారు. ఈరోజు ఉద్యోగస్తులకు బాగుంటుంది. వ్యాపారస్తులకు బాగుంటుంది.

రెమిడీః ఈరోజు సుబ్రహ్మణ్య అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి : ఈరోజు అనుకోని ఖర్చులు చేస్తారు !

ఈ రోజు బాగుంటుంది. ఈరోజు శత్రువులు మిత్రులు అవుతారు. ఈరోజు ఆధ్యాత్మిక తత్వం ఏర్పడుతుంది. వీలైనంతవరకు కోపతాపాలకు దూరంగా ఉండండి. ఈరోజు ఎవరైనా మీతో మోసపు మాటలు చెప్పి మీ దగ్గర ఉన్న డబ్బులు తీసుకునే అవకాశం ఉంది జాగ్రత్త. ఈరోజు క్రయ విక్రయాలు చేయకపోవడం మంచిది. పెట్టుబడులు ఆలోచించి పెట్టండి. ఈరోజు ఆరోగ్యాన్ని కాపాడుకోండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ఈరోజు స్త్రీలకు పని బట్టి అయ్యే అవకాశం ఉంది. మీ భాగస్వామి మీ పిల్లలతో చక్కగా ఉండండి. ఈ రోజు అన్ని రకాల వ్యాపారస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది.

రెమిడీః ఈరోజు శ్రీ లక్ష్మీనరసింహ అష్టోత్తర పారాయణం చేసుకోండి అంతా శుభప్రదంగా ఉంటుంది.

 

ధనస్సు రాశి : ఇష్టమైన వ్యక్తులను కలుసుకుంటారు !

ఈ రోజు బాగుంటుంది. ఏ పనినైనా పనినైనా శ్రద్ధగా చేస్తారు. ఈరోజు పెద్దవారి సూచనలను పాటిస్తారు. ఈ రోజు కుటుంబ సభ్యులతో సఖ్యత గా ఉంటారు. ఈరోజు ఉద్యోగస్తులకు బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు అప్పులను తీరుస్తారు. ఈరోజు మీకు ఇష్టమైన వ్యక్తులను కలుసుకుంటారు. ఈరోజు ఎవరితో అనవసరంగా మాట్లాడకండి. ఈరోజు వివాహం కాని వారికి  వారి చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. ఈ రోజు దాన ధర్మాలు చేయడంలో ఆసక్తి చూపుతారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు, కీర్తిని పొందుతారు. ఇంట్లో  ఏదైనా సమస్య  వచ్చినా దాన్ని సులువుగా అధిగమిస్తారు. ఈరోజు వ్యాపారస్తులకు బాగుంటుంది, లాభాలను పొందుతారు.

రెమిడీః ఈరోజు దేవి స్తుతి పారాయణాన్ని చేసుకోండి.

 

మకర రాశి : ఈరోజు వాహన ప్రయాణాలు జాగ్రత్తగా చేయండి !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు ఎవరితో గొడవ పడకుండా ఉంటే మంచిది. ఈరోజు తలపెట్టిన పనులను సమయానికి పూర్తి చేసుకోండి. ఈరోజు అనవసరపు విషయాలను పట్టించుకోకండి. తక్కువగా మాట్లాడడం మంచిది. ఈరోజు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈ రోజు వాహన ప్రయాణాలు జాగ్రత్తగా చేయండి. ఈరోజు ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు వ్యాపారస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు స్త్రీలను అందరితో సఖ్యత గా ఉండడం మంచిది.

రెమిడీః ఈరోజు శ్రీహయగ్రీవ అష్టోత్తర పారాయణం చేసుకోండి. అనుకూల ఫలితాలు కలుగుతాయి.

 

కుంభరాశి : అప్పుల బాధలు తీరుతాయి !

ఈరోజు కొంచెం అనుకూలంగా ఉంటుంది. సహాయం చేయాలనే స్వభావాన్ని కలిగి ఉంటారు. స్వభావాన్ని ధనాన్ని పొదుపు చేస్తారు. స్నేహితులు, సన్నిహితులు దగ్గరవుతారు. ఈరోజు దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. ఈ  రోజు అప్పుల బాధలు తీరుతాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. ఈ రోజు కొత్త వస్తువులు, వాహనాలు కొనుగోలుకు అవకాశం ఉంది. ఈరోజు ఉద్యోగస్తులకు బాగుంటుంది. కష్ట పడటం వల్ల మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు బాగుంటుంది. పెట్టుబడులు పెట్టడం వల్ల కలిసి వస్తుంది. ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. ఈ రోజున విద్యార్థులు శ్రద్ధ పెట్టి పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఈ రోజు స్త్రీలు అందరితో చక్కగా ఉంటారు.

రెమిడీః అనుకూల శుభఫలితాల కోసం ఈరోజు భ్రమరాంబిక పారాయణాన్ని చేసుకోండి.

 

మీన రాశి : ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు విలువైన వస్తువులను కాపాడుకోండి. ఈరోజు చెడు స్నేహితులకు దూరంగా ఉండండి. మధ్యవర్తులను నమ్మి ఎవరికీ డబ్బులు ఇవ్వకండి. ఈరోజు కొంచెం కష్టం, మనోవేదన కలుగుతాయి. ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఈరోజు మీరు చేయని తప్పుకు మీ మీద నిండా పడే అవకాశం ఉంది. ఈరోజు ఖర్చును తక్కువగా పెట్టుకోండి. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకు ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ రోజు స్త్రీలు ఎవరితో గొడవ పడకుండా ఉండండి. అందరితో సఖ్యత గా ఉండండి.

పరిహారాలుః ఈరోజు శ్రీ వెంకటేశ్వర గోవింద నామాలు, వజ్ర కవచం పారాయణం చేసుకోండి దీనివల్ల శుభఫలితాలు వస్తాయి.

 

author avatar
Sree matha

Related posts

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N