NewsOrbit
Featured దైవం న్యూస్

Today Horoscope డిసెంబర్ – 28 – సోమవారం ఈ రోజు రాశి ఫలాలు.

Daily horoscope in telugu

డిసెంబర్ – 28 –  సోమవారం ఈ రోజు రాశి ఫలాలు. శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, సోమవారం, తిథి: చతుర్దశి పూర్తి దినం, నక్షత్రం: రోహిణి పగలు 3.40 తదుపరి మృగశిర, వర్జ్యం: ఉదయం 6.53 నుండి 8.38 వరకు, పునర్‌ వర్జ్యం: రాత్రి 9.42 నుండి 11.25 వరకు, అమృత ఘడియలు: పగలు 12.09 నుండి 1.54 వరకు, రాహుకాలం: ఉదయం 8.08 నుండి 9.31 వరకు, దుర్ముహూర్తం: పగలు 12.39 నుండి 1.24 వరకు, పునర్‌ దుర్ముహూర్తం: పగలు 2.52 నుండి 3.36 వరకు.

today december 28th daily horoscope in telugu
today december 28th daily horoscope in telugu

 

 మేషరాశి డిసెంబర్ – 28 –  సోమవారం ఈ రోజు రాశి ఫలాలు. ఈరోజు మీ తప్పులను తెలుసుకుంటారు !

ఈ రోజంతా బాగుంటుంది. ఈరోజు కుటుంబ సభ్యుల కోసం కష్ట పడతారు. ఈరోజు అనుకున్న సమయంలో పనులను పూర్తి చేసుకుంటారు. ఈరోజు అందరితో మంచిగా మాట్లాడుతూ, మీ మాటలతో మాటల అందరినీ ఆకట్టుకుంటారు. ఈరోజు నిజాయితీగా ధర్మంగా ఉంటారు. ఈరోజు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఈరోజు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు మీ సంపద పెరుగుతుంది. ఇంతకుముందు చేసిన తప్పులను ఈరోజు సరిదిద్దు కుంటారు. ఈరోజు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఈరోజు దేవాలయ దర్శనం చేసుకుంటారు. ఈరోజు మీలో ఆధ్యాత్మిక చింతన పెరుగతుంది. ఈరోజు ఆరోగ్యంగా ఉంటారు. విద్యార్థులకు ఇంతకుముందు ఉన్న ఇబ్బందులు తొలిగిపోయి చదువు మీద బాగా శ్రద్ధ వహిస్తారు. స్త్రీలు ఈరోజు కుటుంబ బాధ్యతలను పెంచుకుంటారు.  భార్యభర్తలు అన్యోన్యంగా ఉంటారు. వ్యాపారస్తులకు ఈ రోజు వ్యాపారంలో లాభం కలుగుతుంది.

రెమిడీ : ఈరోజు శ్రీ రామనామ జపం  చేసుకోండి.

 వృషభరాశి డిసెంబర్ – 28 –  సోమవారం ఈ రోజు రాశి ఫలాలు. ఈరోజు అనుకూలంగా ఉంటుంది !

ఈ రోజంతా అనుకూలంగా ఉంటుంది. ఇంతకుముందు మీతో విడిపోయినవారు ఈరోజు కలుసుకుంటారు. కుటుంబంలో ఉన్న చికాకులు అన్ని తొలగిపోయి ఆనందంగా ఉంటారు. ఈ రోజు స్నేహితులతో చక్కగా ఉంటారు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈరోజు విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. వ్యాపారం లో మీరు పెట్టిన పెట్టుబడికి లాభం తక్కువగా వస్తుంది. ఈరోజు ఆచార సంప్రదాయాలను పాటించడం మంచిది. తప్పులు చేయకుండా ఉండటం మంచిది. ఈరోజు అనవసరపు వస్తువుల కొనుగోలు చేయకపోవడం మంచిది. ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు సమయస్ఫూర్తిగా మాట్లాడి అందరి నుంచి మన్ననలను పొందుతారు. ఈరోజు కోపానికి దూరంగా ఉండటం మంచిది. ఈరోజు ఏ పని చేస్తారో ఆ పని మీద శ్రద్ద పెట్టి చేయడం మంచిది. విద్యార్థులు ఈరోజు చదువు మీదనే దృష్టి పెట్టి చదవడం మంచిది. అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి.

రెమిడీ ఈరోజు మహిషాసురమర్దిని స్తోత్రం పారాయణం చేసుకోండి. అంతా బాగుంటుంది.

మిధున రాశి డిసెంబర్ – 28 –  సోమవారం ఈ రోజు రాశి ఫలాలు.ఈ రోజు బాగుంటుంది బాగుంటుంది.

ఇతరులను సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు సమయస్ఫూర్తిగా ఉంటారు. ఈ రోజంతా నిజాయితీగా ధర్మంగా ఉంటారు. నిజాయితీగా ధర్మంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజు ఏదైనా వస్తువులను క్రయవిక్రయాలు చేయడానికి బాగుంటుంది. క్రయవిక్రయాలు చేయడానికి బాగుంటుంది. ఈరోజు కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేస్తారు. ఈ రోజు స్నేహితులతో అందరితో సఖ్యతగా సంతోషంగా ఉంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు ఈ రోజు ఎదురుచూస్తున్న అవకాశాలు వస్తాయి. విద్యార్థులు ఈరోజు చదువు మీద శ్రద్ధ వహించి చదువుకుంటారు. స్త్రీలకు ఈ రోజు వస్తులాభం కలుగుతుంది.

రెమిడీ : ఈరోజు లక్ష్మీ అష్టోత్తరం, సుందరాకాండ పారాయణం చేసుకోండి.

కర్కాటక రాశి డిసెంబర్ – 28 –  సోమవారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది.

ఈరోజు బంధువుల మధ్య అభిప్రాయభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. బాధలు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి కాక ఒత్తిడికి లోనవుతారు. ఈరోజు ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీ కోపానికి తొందరపాటుతనానికి దూరంగా ఉండండి. స్నేహితుల దూరంగా ఉండండి. ఈ రోజు సంపాదన తగిన స్థాయిలో ఉండదు. కాబట్టి అనవసరపు ఖర్చులు పెట్టడం మంచిది కాదు. ఈరోజు దేవాలయ దర్శనం చేసుకుంటారు, ఆధ్యాత్మిక చింతన చేస్తారు. ఈరోజు మొహమాటం వల్ల ముఖ్యమైన పనుల్లో కష్టం కలిగే అవకాశం ఉంది. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు తక్కువ గా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

రెమిడీ: ఈరోజు బిల్వాష్టక పారాయణం చేసుకోండి.

సింహరాశి డిసెంబర్ – 28 –  సోమవారం ఈ రోజు రాశి ఫలాలు. ఈరోజు మొండి బకాయిలు వసూలు !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన విజయం పొందుతారు. ఇంతకుముందు ఉన్న మొండి బకాయిలు ఈరోజు వసూలవుతాయి.ఈరోజు సమయానికి చేతికి డబ్బులు అందుతాయి.  ఈరోజు వస్తు, వాహన కొనుగోలు చేస్తారు. ఈరోజు పుస్తకాలు చదువుతారు. క్రొత్త విషయాలను తెలుసుకుంటారు. ఈరోజు  ఆచార వ్యవహారాలను పాటిస్తారు  ఈరోజు దేవాలయ దర్శనం చేసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఈరోజు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ఈరోజు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈరోజు వ్యాపారస్తులకు చేతినిండా పని ఉంటుంది. వ్యాపార లాభాలు కలుగుతాయి. ఈరోజు తక్కువగా మాట్లాడండి, కోపాలకు గొడవలకు దూరంగా ఉండండి. ఈరోజు అనుకున్న పనులను పూర్తిచేస్తారు. సంగీత సాహిత్యాల మీద ఆసక్తి చూపుతారు.

రెమిడీ: ఈరోజు శ్రీహనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.

కన్యారాశి డిసెంబర్ – 28 –  సోమవారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు అప్పుల బాధ పెరుగుతుంది !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది.ఈరోజు నిర్మొహమాటంగా మాట్లాడటం వల్ల మీ పనులు వాయిదా పడే అవకాశం ఉంది. ఈరోజు అప్పుల బాధ పెరిగే అవకాశం ఉంది.  ఈరోజు తెలిసీ తెలియని తప్పులు చేయడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈరోజు మీకు ఇష్టమైన వారిని దూరం చేసుకొనే అవకాశం ఉంది. ఈరోజు గొడవలకు, వాదోపవాదాలకు దూరంగా ఉండండి. మీ మీద నింద పడే అవకాశం ఉంది.ఈరోజు ఆర్థిక పరిస్థితి తక్కువగా ఉంటుంది ,అనవసర ఖర్చులు చేయకుండా ఉండటం మంచిది.ఈరోజు మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి బాగా కష్టపడి వలసిన అవసరం ఉంటుంది. ఈరోజు మిత్రులు కూడా శత్రువులు అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఉన్నత అధికారుల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఈరోజు విద్యార్థులు ఇతర  విషయాలను పట్టించుకోకుండా చదువుమీద శ్రద్ధ  పెట్టడం మంచిది.

రెమిడీ: ఈరోజు దుర్గా అష్టోత్తర పారాయణం  చేసుకోండి.

 తులారాశి డిసెంబర్ – 28 –  సోమవారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు వ్యాపారంలో లాభాలు కలుగుతాయి !

ఈరోజు బాగుంటుంది. ఈరోజు అందరికీ సహాయం చేయాలనే స్వభావం కలిగి ఉంటారు. సాంస్కృతిక విషయాల మీద శ్రద్ధ చూపిస్తారు. ఆచార సంప్రదాయాలను పాటిస్తారు. ఈరోజు కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఈరోజు ఆహారనియమాలను  పాటించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు.  ఈరోజు అందరితో కలిసి మీ కష్టసుఖాలను పంచుకుంటారు. ఈరోజు కుటుంబ సభ్యులతో  చక్కగా  ఉంటారు. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు కలుగుతాయి.ఈరోజు శ్రమకు తగ్గ ఫలితం దొరుకుతుంది. భార్యాభర్తలు ఇద్దరూ పరస్పర సహకారాలు చేసుకుంటారు. మిత్రుల వల్ల కొత్త విషయాలను నేర్చుకుంటారు. ఈరోజు విద్యార్థులు చదువు మీద దృష్టి పెట్టి బాగా చదువుకుంటారు. ఈరోజు అంతా సంతోషంగా ఉంటుంది.

రెమిడీ: ఈరోజు శ్రీలక్ష్మీ అష్టకం పారాయణం చేసుకోండి.

వృశ్చిక రాశి డిసెంబర్ – 28 –  సోమవారం ఈ రోజు రాశి ఫలాలు. ఈరోజు పనులను సకాలంలో పూర్తి చేయలేక పోతారు !

ఈరోజు కొంచెం అసౌకర్యంగా ఉంటుంది. బంధువులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీ సోమరితనం వల్ల ఏ పని చురుగ్గా చేయలేకపోతారు.ఈరోజు మీ కోపానికి దూరంగా ఉండటం మంచిది. మీకు ఇష్టమైన వారిని దూరం చేసుకుంటారు.ఈరోజుఎక్కువగా ఖర్చు చేయకుండా ఉండటం మంచిది. ఈరోజు ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా వుంటుంది. ఈరోజు ఏ విషయంలోనైనా మొహమాట పడటం వల్ల నష్టపోయే అవకాశం ఉంది ఎదుటి వారిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి లేదంటే ఇబ్బందులు వస్తాయి. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఈరోజు విద్యార్థులు చదువు మీదనే ఏకాగ్రత చూపడం మంచిది. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారంలో స్వల్ప నష్టాలు కలిగే అవకాశం ఉంది.

రెమిడీ: ఈరోజు రాజరాజేశ్వరి అష్టకం, మణిద్వీప వర్ణన పారాయణం చేసుకోండి అంతా శుభప్రదం.

ధనస్సు రాశి డిసెంబర్ – 28 –  సోమవారం ఈ రోజు రాశి ఫలాలు.పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు !

ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. స్నేహితులు పెరుగుతారు. ఈరోజు మా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దేవాలయ దర్శనాలు చేసుకుంటారు. ఈ రోజు మీ ఆస్తి పెరిగే అవకాశం ఉంది. ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మార్పులు వస్తాయి. ఈరోజు విద్యార్థులు బాగా చదువుకొని పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఈరోజు భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటారు. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది. కుటుంబ సభ్యులతో, అందరితో సఖ్యతగా ఉంటారు.

రెమిడీ: శ్రీహయగ్రీవ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 మకర రాశి డిసెంబర్ – 28 –  సోమవారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు రాబడి తక్కువగా ఉంటుంది !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు చెప్పుడు మాటలకు దూరంగా ఉండటం మంచిది లేదంటే నష్టపోతారు. ఈరోజు రాబడి కన్నా కర్చు ఎక్కువగా ఉంటుంది. అనవసరపు ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. ఈరోజు అప్పులు ఇవ్వడం, తీసుకోవడం చేయకండి. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో పెట్టుబడి లాభం లేకపోవచ్చు. వ్యసనాలకు దూరంగా ఉంటారు. ఈరోజు వాహన ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహించండి చిన్నచిన్న ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఎవరినైనా నిందించడం చేయకుండా ఉంటే మంచిది. ఈరోజు సమయానికి నిద్ర ఆహారాలను మానకండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వుంటారు. విద్యార్థులు ఈరోజు స్నేహితులతో సమయాన్ని గడపకుండా చదువు మీద శ్రద్ధ పెడుతారు.

రెమిడీ: ఈరోజు శివతాండవస్తోత్రం, సుందరకాండ పారాయణం చేసుకోండి అనుకున్నది జరుగుతుంది.

కుంభరాశి డిసెంబర్ – 28 –  సోమవారం ఈ రోజు రాశి ఫలాలు. విద్యార్ధులు బాగా కష్టపడతారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. ఈరోజు డబ్బులను అనవసరంగా ఖర్చు పెట్టకూడదు అని అనుకుంటారు. అందరికీ సహాయం చేసే స్వభావం కలిగి ఉంటారు. ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు కుటుంబ సభ్యులతో సఖ్యత గా ఉంటారు. భార్యాభర్తలు ఒకరికి ఒకరు కలిసి మెలిసి సహాయ సహకారాలు చేసుకుంటారు. ఈరోజు ప్రకృతిని ఇష్టపడతారు. ఈరోజు విలువైన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఈరోజు విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. ఈరోజు స్త్రీలకు వస్తు లాభం కలుగుతుంది. పుట్టింటి నుంచి శుభవార్తలు వింటారు.

రెమిడీ: శ్రీ భ్రమరాంబిక అష్టోత్తర పారాయణం చేసుకోండి.

మీన రాశి డిసెంబర్ – 28 –  సోమవారం ఈ రోజు రాశి ఫలాలు. ఈరోజు కొంచం ఇబ్బందికరంగా ఉంటుంది !

ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది. ఆర్థిక నష్టం కలిగే అవకాశం ఉంది. ఈరోజు ఎవరికీ అప్పులు ఇవ్వడం, తీసుకోవడం మంచిది కాదు. ఈరోజు పెద్ద వాళ్ళ మాటలను, సూచనలను పాటించండి లేదంటే నష్టం కలిగే అవకాశం ఉంది. ఈరోజు మీకు సంబంధం లేని విషయాలకు దూరంగా వుండండి. ఈరోజు వివాదాలకు, తగాదాలకు దూరంగా ఉండండి.  ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీ దగ్గర సన్నిహితులను, మీకు ఇష్టమైన వారిని దూరం చేసుకొనే అవకాశం ఉంది. ఈరోజు విద్యార్థులు చదువు మీద బాగా శ్రద్ధ పెట్టి చదువుకోవడం మంచిది.

రెమిడీ: ఈరోజు  శ్రీనరసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేస్తోంది.

author avatar
Sree matha

Related posts

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

March 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 28 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N