NewsOrbit
Featured దైవం న్యూస్

Today Horoscope డిసెంబర్ – 29 – మంగళవారం ఈ రోజు రాశి ఫలాలు.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

డిసెంబర్ – 29 – మంగళవారం ఈ రోజు రాశి ఫలాలు. శ్రీ దత్తాత్రేయ జయంతి .శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, మంగళవారం, తిథి: చతుర్దశి శేషం ఉదయం 7.55 వరకు తదుపరి పూర్ణిమ, నక్షత్రం: మృగశిర సాయంత్రం 5.32 వరకు తదుపరి ఆరుద్ర, వర్జ్యం: రాత్రి 2.25 నుండి రాత్రి తెల్లవారు జాము 4.07 వరకు, అమృత ఘడియలు: ఉదయం 8.03 నుండి ఉదయం 9.46 వరకు, రాహుకాలం: పగలు 3.04 నుండి 4.27 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 8.59 నుండి 9.43 వరకు, పునర్‌ దుర్ముహూర్తం: రాత్రి 11.00 నుండి 11.52 వరకు.

today december 29th daily horoscope in telugu
today december 29th daily horoscope in telugu

మేష రాశి డిసెంబర్ – 29 – మంగళవారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు అభిప్రాయబేధాలు ఏర్పడే అవకాశం ఉంది !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు అప్పులు తీసుకోవడం, ఇవ్వడం చేయకుండా ఉంటే మంచిది. విలువైన పత్రాల మీద సంతకాలు చేయకుండా ఉండటం మంచిది. ఈరోజు అయిన వారితో అభిప్రాయబేధాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు రాబడి కన్నా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. ఈరోజు కుటుంబ సభ్యులతో వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభం లేకపోవడం వల్ల బాధ పడతారు. ఈరోజు అక్రమ మార్గంలో డబ్బు సంపాదించడానికి దూరంగా ఉండండి. ఈరోజు ఏ పనినైనా అనుకున్న సమయంలో పూర్తి చేయకుండా ఆలస్యం చేయడం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఈరోజు ప్రయాణాలకు దూరంగా ఉండండి. స్నేహితులను నమ్మకుండా ఉండడం మంచిది, వారి వల్ల ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. అనవసరపు ఆలోచనలు చేయడం వల్ల ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు చదువు మీద దృష్టి కేంద్రీకరించడం మంచిది, అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి. ఈరోజు పెద్దవారిని గౌరవించడం, వారి మాటలను సూచనలు పాటించడం చేస్తే మంచిది.

రెమిడీ: ఈరోజు దుర్గా సప్తశతి పారాయణం, గణపతి అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

వృషభ రాశి డిసెంబర్ – 29 – మంగళవారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు ఆనందంగా గడుపుతారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు లభిస్తాయి. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ఈరోజు భార్య భర్తలు ఒకరినొకరు కలసిమెలసి ఉంటారు ఉంటారు. కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉంటారు. ఉద్యోగస్తుల ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్లే అవకాశం ఉంటుంది. ఈరోజు మీ మాటకు అందరు విలువనిస్తారు. ఈరోజు అనుకున్న పనులు అనుకున్న సమయంలో ప్రశాంతంగా పూర్తి చేసుకుంటారు. ఈరోజు మీ పిల్లల చదువు కోసం ఖర్చు చేస్తారు. ఈరోజు బంధువులతో, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఈరోజు వాహనాలను నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. క్రయవిక్రయాలు చేయకుండా ఉండటం మంచిది. ఈరోజు గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. మీకు అవసరమైన సమయంలో మీ చేతికి డబ్బులు అందుతాయి.

రెమిడీ:ఈరోజు శ్రీ వెంకటేశ్వర వజ్రకవచం, లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి డిసెంబర్ – 29 – మంగళవారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది !

ఈరోజు చిన్న చిన్న పనులను చేయడానికి బాధ పడతారు. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజంతా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం చేయకుండా ఉండటం మంచిది. లేదంటే నష్టం జరిగే అవకాశం ఉంది. ఈరోజు ఆచార సంప్రదాయాలను పాటించడం మంచిది. ఈరోజు తొందరగా ఎవ్వరిని నమ్మకండి, ఎవరితో స్నేహం చేయకుండా ఉండడం మంచిది. ఈరోజు పెద్దవారిని గౌరవించడం మంచిది, వారి సూచనలను పాటించడం మంచిది. ఈరోజు తగాదాలకు, కోపానికి దూరంగా ఉండండి. సమయానికి నిద్ర హారాలు మానకండి. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఏవైనా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి తొందర పడతారు. ఈరోజు మీ మిత్రులు చేసే పనులను సమర్థించడం మంచిది కాదు. ఈరోజు అనవసరమైన విషయాలు, అనవసరమైన పనులకు దూరంగా ఉండటం మంచిది.

రెమిడీ: ఈరోజు దేవి ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

కర్కాటక రాశి డిసెంబర్ – 29 – మంగళవారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు కష్టాల నుంచి బయట పడతారు !

ఈరోజు బాగుంటుంది. ఈరోజు వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. ఇంతకుముందు ఉన్న సమస్యల నుంచి ఈరోజు దూరమవుతారు. పెద్దవారు సలహాలను, సన్నిహితుల సలహాలను పాటించి వృద్ధిలోకి వస్తారు. ఈరోజు పని చేసేటప్పుడు ఆలోచించి చేస్తే అభివృద్ధిలోకి వస్తారు. ఈరోజు చాలా రకాల. మీ వాక్చాతుర్యంతో ఇతరులను  ఆకర్షిస్తారు. ఈరోజు ఆచార సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తారు. విద్యార్థులు చదువు మీద బాగా దృష్టి పెట్టి కష్టపడి చదువుకుంటారు. ఓర్పు సహనం పాటించి పనులన్నీ పూర్తి చేసుకుంటారు.

రెమిడీ: ఈరోజు విష్ణు సహస్రనామ చేసుకోండి.

 

సింహరాశి డిసెంబర్ – 29 – మంగళవారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది !

ఈరోజు మీకు ఇష్టమైన వారిని, సన్నిహితులను దూరం చేసుకునే అవకాశం ఉంది. ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో చిన్న చిన్న తప్పులు జరిగే అవకాశం ఉంది. ఏ పనిచేసినా ఆలోచన లేకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఈరోజు మీరు  చెప్పే చిన్న చిన్న అబద్దాలు వల్ల మీ కుటుంబం వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంది.  ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రయాణాలు జాగ్రత్త. ధనవృద్ధి కన్నా ఖర్చు ఖర్చు ఎక్కువగా ఉంది. అనవసరపు ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. ఈరోజు పెద్ద వారి మాటలను పాటించడం మంచిది లేదంటే ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈరోజు ఉద్యోగస్తులు పై అధికారుల మాటలను వినకుండా పనిచేయడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది.

రెమిడీ: ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం, సుందరకాండ పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి డిసెంబర్ – 29 – మంగళవారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు !

ఈరోజంతా బాగుంటుంది. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఈరోజు అయిన వారి నుంచి , స్నేహితుల నుంచి సహకారాలను పొందుతారు. ఈరోజు మీ వాక్చాతుర్యం తో అందరినీ ఆకట్టుకుంటారు. ఈరోజు స్త్రీలు కుటుంబ బాధ్యతలను పెంచుకుంటారు. అందరితో ఆనందంగా, సంతోషంగా ఉంటారు. ఈరోజు ఎవరితో అయినా వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు వివాహాది శుభకార్యాలు చేసే అవకాశం ఉంది. ఈరోజు విలువైన వస్తువులను, స్వర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు. ఈరోజు స్థిరాస్తులు లభించే అవకాశం ఉంది. విద్యార్థులు ఈరోజు చదువు మీద బాగా దృష్టి పెట్టి చదువుకొని పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని పొందుతారు. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో అధిక లాభాలు కలుగుతాయి.

రెమిడీ: ఈరోజు లలితా చాలీసా పారాయణం ,లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

 

తులారాశి డిసెంబర్ – 29 – మంగళవారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు వ్యాపారం లో లాభాలు వచ్చే అవకాశం ఉంది !

ఈరోజు అప్పులు పెరిగే అవకాశం ఉంది. ఈరోజంతా కష్టంగా ఉంటుంది. ఈరోజు అనుకున్న పనులు చేయలేక  వాయిదా వేసే అవకాశం ఉంది. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. అనవసర ప్రయాణాలు  చేయకుండా ఉండడం మంచిది. ఈరోజు అయిన వారితో తగాదాలు, వాదోపవాదాలు పెట్టుకోకుండా ఉండడం మంచిది లేదంటే నష్టం జరిగే అవకాశం ఉంది. ఈరోజు అనవసరపు ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త. అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు ఎవరితో మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడండి. ఈరోజు విద్యార్థులు చదువుకునేప్పుడు చదువు మీద ఏకాగ్రత పెట్టిండి.

రెమిడీ: ఈరోజు దేవి ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి .

 

వృశ్చిక రాశి డిసెంబర్ – 29 – మంగళవారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు పనులను అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు మీ చిరాకును తగ్గించుకోవడం మంచిది. ఎవరితో మాట్లాడడం చేయకుండా ఉండటం మంచిది. ఈరోజు కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. ఈరోజు ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మంచి అవకాశాలు వచ్చే సూచన ఉంది. ఈరోజు ఏదైనా వస్తువులను కొనడం, అమ్మడం చేయడం వల్ల లాభం కలుగుతుంది. ఈరోజు గొప్ప వ్యక్తులను కలుసుకుంటారు దినివల్ల సంతోషంగా ఉంటారు. అనుకున్న పనులను అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో స్వల్ప లాభాలు కలుగుతాయి. ఈరోజు నిజాయితీగా ధర్మంగా ఉంటారు. ఈరోజు సమయానికి నిద్ర ఆహారాలను తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడు కుంటారు. ఈరోజు స్థలాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈరోజు అనేక సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ఈరోజు ఉద్యోగం లో పై అధికారులతో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఈరోజు విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టి బాగా జరుపుకుంటారు. స్త్రీలు కుటుంబ బాధ్యతలు పెంచుకుంటారు.

రెమిడీ: ఈరోజు సౌందర్యలహరి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

ధనస్సు రాశి డిసెంబర్ – 29 – మంగళవారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు కుటుంబంలో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది !

ఈరోజు మొండి బకాయిల వల్ల నష్టం ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కుటుంబంలో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజ మీకు అయిన వారు, సన్నిహితులు దూరమయ్యే అవకాశం ఉంది. ఈరోజు మీ ఎదుటివారిని ఎవర్ని నమ్మకుండా ఉండటం మంచిది. మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. ఈరోజు ప్రయాణాలకు దూరంగా ఉండండి. ఆకస్మిక ప్రయాణాలో చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఎవరి మీద అనుమానాలు, అపార్ధాలు చేసుకోకుండా ఉండడం మంచిది. ఈరోజు విద్యార్థులు స్నేహితులతో సమయం గడపకుండా చదువు మీద శ్రద్ధ చూపించడం మంచిది.

రెమిడీ: లక్ష్మీ అష్టోత్తరం, కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

మకర రాశి డిసెంబర్ – 29 – మంగళవారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు సంగీతం మీద ఆసక్తి చూపుతారు !

ఈరోజంతా బాగుంటుంది. ఎదుటివారి కోసం బాగా శ్రమ పడతారు. అయిన వారితో, మిత్రులతో సమయాన్ని గడుపుతారు. అప్పుల బాధలు తొలగిపోతాయి. ఇంట్లో బయట మంచి పేరు తెచ్చుకుంటారు. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటూ ఒకరికొకరు సహాయ సహకారాలు చేసుకుంటారు. ఈరోజు సంగీతం మీద ఆసక్తి చూపుతారు. ఈరోజు మీ మాట, వ్యవహారాలను బట్టి అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. ఈరోజు ధైర్య స్వభావాన్ని కలిగి ఉంటారు. అనుకున్న పనులను పూర్తిచేస్తారు. ఈరోజు విద్యార్థులు బాగా చదువుకుంటారు. స్త్రీలు ఈరోజు ఇంట్లో ఉన్న బాధ నుంచి బయట పడతారు, ప్రశాంతంగా ఉంటారు.

రెమిడీ: ఈరోజు ద్వాదశ లింగ స్తోత్రం, శివపంచాక్షరీ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

కుంభరాశి డిసెంబర్ – 29 – మంగళవారం ఈ రోజు రాశి ఫలాలు .ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త !

ఈరోజంతా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు తల్లిదండ్రుల మాటలను పాటించడంవల్ల మీకు అంతా మంచే జరుగుతుంది. ఈరోజు విద్యార్థులు చదువు మీదనే బాగా శ్రద్ధ వహించడం మంచిది. ఈరోజు నిరుత్సాహంగా ఉండడం వల్ల వల్ల పనులు కావు. ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. సమయానికి నిద్ర ఆహారాలను  తీసుకోకపోతే ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు అనవసరపు ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. ఈరోజు ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీకు ఇష్టమైన వారిని దూరం చేసుకొనే అవకాశం ఉంది. ఈరోజు మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవడం మంచిది. ఈరోజు ఉద్యోగంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది, పై అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఈరోజు స్త్రీలు ఓపిక,సహనంగా ఉండడం మంచిది. ఈరోజు వ్యాపారంలో మధ్యవర్తులను నమ్మడం వల్ల మోసపోయే అవకాశం ఉంది.

రెమిడీ:ఈరోజు శ్రీ వెంకటేశ్వర వజ్రకవచం, విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

 

మీన రాశి డిసెంబర్ – 29 – మంగళవారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు సంతోషంగా ఉంటారు !

ఈరోజు చాలా బాగుంటుంది. ఈరోజు మీ పట్టుదల వల్ల అనుకున్న పనులను అనుకున్న సమయంలో పూర్తి చేసుకుంటారు. ఈరోజు చంచలమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈరోజు అంతా సంతోషంగా ఉంటారు. ఈరోజు ఎడిటు వారికి సహాయ సహకారాలను చేస్తారు. ఈరోజు రుణబాధలు తగ్గించుకుంటారు. ఇంతకుముందు మీలో ఉన్న గర్వాన్ని, కోపాన్ని ఈరోజు తగ్గించుకుంటారు. ఈరోజు ఎన్ని కష్టాలు వచినా మనసులోనే పెట్టుకొని బాధపడతారు. వ్యాపారస్తులు ఈరోజు వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టి లాభాన్ని పొందుతారు.

రెమిడీ: ఈరోజు కాలభైరవ అష్టకం పారాయణం చేసుకోండి.

 

author avatar
Sree matha

Related posts

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N