NewsOrbit
Featured దైవం న్యూస్

Today Horoscope డిసెంబర్ 9th బుధవారం రాశి ఫలాలు

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

రాశి ఫలాలు- డిసెంబర్ – 9 – బుధవారం – కార్తీకమాసం. బహుళపక్షం- నవమి- ఉదయం 10.41నిమిషాల వరకు. వర్జం సాయంత్రం 5.47 నుంచి 7.28 వరకు. ఈరోజు గ్రహచలనాలరీత్యా ద్వాదశ రాశులకు కలగబోయే ఫలితాలను తెలుసుకుందాం…

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

మేష రాశి : ఈరోజు తొందరగా ఎవ్వరిని నమ్మకండి !

ఈరోజు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. తొందరగా ఎవ్వరిని నమ్మకండి. ఈ రోజు వాహన ప్రయాణాలు జాగ్రత్తగా చేయండి. ముఖ్యమైన విషయాలను ఆలోచించి చేయండి. ఎవరికీ అప్పులు ఇవ్వకండి.  ఎదుటివారితో జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండండి. పట్టుదలతో పనులను సాగిస్తారు. వ్యాపారస్తులకు ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఈరోజు కోపాన్ని తగ్గించుకుని సహనంగా ఉండండి, మౌనంగా ఉండండి  విద్యార్థులు చదువు మీద శ్రద్ధ వహించండి. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది.

రెమిడీ: ఈరోజు లక్ష్మి నరసింహ కరావలంబ స్తోత్రం పటించండి.

 

వృషభ రాశి : పట్టుదలతో పనులను పూర్తిచేస్తారు !

కొత్త వ్యక్తులతో సంబంధాలు ఏర్పడతాయి. పట్టుదలతో పనులను పూర్తిచేస్తారు. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ చూపుతారు,  తల్లిదండ్రులకు సహకారంగా ఉంటారు. విద్యార్థులు జ్ఞాపకశక్తిని పెంచుకోండి. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు.  ఆర్థికంగా ఇబ్బంది పడతారు. ఈరోజు ప్రయాణాలు తప్పనిసరి అయితేనే చేయండి. ఈరోజు ఉద్యోగస్తులకు బాగుంటుంది. పెద్దల మాటలను అనుసరించండి. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది.

రెమిడీ:ఈరోజు కనకధారా స్తోత్రాన్ని పఠించండి. అనుకూల ఫలితాలను పొందండి.

 

మిధున రాశి : ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి !

ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. అనుకోని ప్రయాణాలు. స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. వాహనాలను జాగ్రత్తగా నడపండి. తగాదాలకు దూరంగా ఉండండి. ప్రయాణాలకు దూరంగా ఉండండి. తప్పనసరి అయితేనే ప్రయాణం చేయండి. వ్యసనాలకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండండి. వి ద్యార్థులు జాగ్రత్తగా ఉండండి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.

రెమిడీ: ఈరోజు రుణ విమోచన గణేశ స్తోత్రం పఠించండి. ఆర్థిక బాధలు పోతాయి.

 

కర్కాటక రాశి : మంచి ఆహారం తీసుకోండి !

ఈరోజు కొంత అనుకూలంగానే ఉంటుంది. ఈరోజు అందానికి ప్రాముఖ్యత ఇస్తారు. మంచి ఆహారం తీసుకోండి. ఈరోజు సంపద పెరిగే అవకాశం ఉంది. ఎవరితో వాదోపవాదాలు చేయకండి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఈరోజు ఏదైనా కొనడం అమ్మడం చేస్తారు. వ్యాపారులకు ఈ రోజు కలిసి వస్తుంది. ప్రయాణాలు చేస్తే అనుకూలంగానే ఉంటుంది. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడపండి. విద్యార్థులకు ఈరోజు బాగుంటుంది. వైవాహిక జీవితం సాఫీగా ఆనందంగా గడుస్తుంది.

రెమిడీ: ఈరోజు శ్రీలలితా సహస్రనామ పారాయణ చేసుకోండి. అనుకూల ఫలితాలు వస్తాయి.

 

సింహరాశి : ఈరోజు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.

ఈరోజు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. డబ్బులను అనవసరంగా ఖర్చు పెట్టకండి. ఈరోజు బాగా శ్రమ పడతారు. ఈరోజు చంచలమైన బుద్ధితో ఉంటారు. అనవసరంగా ఏది దీర్ఘాలోచన చేసి ప్రశాంతతను పోగొట్టుకో కండి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండండి. మంచి ఆహారం తీసుకోండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ వహించండి. వ్యసనాలకు దూరంగా ఉండండి. స్త్రీలు సంతాన విషయంలో జాగ్రత్తగా ఉండండి. వైవాహికంగా సుఖసంతోషాలతో ఉంటారు.

రెమిడీ: ఈ రోజు లక్ష్మీ అమ్మవారి పారాయణం లేదా శ్రీ లక్ష్మీ అష్టకం, లక్ష్మీ సహస్రనామ పారాయణం చేయండి.

 

కన్యారాశి : కొత్త పనులపై మీ మనసును కేంద్రీకరిస్తారు !

ఈరోజు అన్ని విషయాలను అందరితో పంచుకుంటారు. కష్టేఫలిగా ఉంటారు. కొత్త విషయాలతో కొత్త పనులపై మీ మనసును కేంద్రీకరిస్తారు. సమాజంలో గౌరవం పొందుతారు. ఉద్యోగస్తులు ఆనందంగా ఉంటారు. అనుకోని అతిథులు మీ ఇంటికి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు అనుకూలమైన రోజు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. విందులు, వినోదాలతో పాల్గొనే అవకాశం ఉంది. ప్రయాణాలు కలసి వస్తాయి. వైవాహిక జీవితం సంతోషమయంగా ఉంటుంది.

రెమిడీ: శ్రీదత్త పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను పొందండి.

 

తులారాశి : ఖర్చు ఎక్కువగా చేస్తారు !

ఈరాశి వారికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.  ఖర్చు ఎక్కువగా చేస్తారు. తొందరపడి ఎదుటి వారి మీద కోపం తెచ్చుకోకండి.  మీరు చేసే పనులను శ్రద్ధగా చేయండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించండి. పనులు ఆలస్యంగా అవుతాయి. ప్రయాణాలు అలసటతోపాటు వృథా ప్రయాసగా మిగులుతాయి. వైవాహిక జీవితంలో సాధారణంగా ఉంటుంది.

రెమిడీ: ఈ రోజు హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ దండకం పఠించండి.

 

వృశ్చిక రాశి : ఈరోజు అనుకూలమైన రోజు !

ఈ రోజు అనుకూలమైన రోజు. సంతోషంగా ఉంటారు. వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంటుంది. పెద్ద వారి ఆలోచనలను పాటించండి. ఇంట్లో వారితో సంతోషంగా గడుపుతారు. తెలివిగా సంపాదన సంపాదిస్తారు. విద్యార్థులకు మంచి అనుకూలమైన రోజు. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది.

రెమిడీ: ఈ రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. అనుకూల ఫలితాలు వస్తాయి.

 

ధనస్సురాశి : డబ్బులను ఆచితూచి ఖర్చు పెట్టండి !

ఈరోజు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.  విద్యార్థులకు కొంచెం కష్టంగా ఉంటుంది.  విద్య మీద శ్రద్ధ వహించండి. కోపాన్ని తగ్గించుకోండి. అనుకున్న పనులు వాయిదా పడుతాయి. ఎదుటి వారితో గొడవ పడకండి, సంబంధం లేని విషయాలను పట్టించుకోకండి. డబ్బులను ఆచితూచి ఖర్చు పెట్టండి. అన్ని రంగాల వారికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ప్రయాణాలు తప్పనిసరి అయితేనే చేయండి. వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండండి.

రెమిడీ: శ్రీకనకధారా స్తోత్రం పఠించండి. ఆర్థిక ప్రయోజనాలను పొందండి.

 

మకర రాశి : ఈరోజు కోపాన్ని తగ్గించుకోండి !

ఈరోజు కోపాన్ని తగ్గించుకోండి. స్థిరాస్తుల విషయంలో అనుకూల ఫలితాలు వస్తాయి. రియల్‌ ఎస్టేట్‌లో అమ్మడం కొనడం చేస్తారు. కుటుంబంలో సంతోషంగా ఉంటారు. ఎదుటి వారి పనులను సులువుగా పూర్తి చేస్తారు. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించండి. వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలను చేస్తారు. వైవాహిక జీవితం సాఫీగా సాధారణంగా ఉంటుంది.

రెమిడీ: శ్రీదత్త చరిత్ర పారాయణ వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

 

కుంభరాశి : ఈరోజు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది !

ఈరోజు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మీరు ధనాన్ని తక్కువగా ఖర్చు చేయండి. కష్టపడి పనులను పూర్తి చేస్తారు. ఎదుటి వారిని నమ్మకండి. ఎవరితో గొడవ పడకండి. సంతానం వల్ల స్వల్ప ఇబ్బందులు కానీ మీరు వాటిని అధిగమిస్తారు. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించండి. ప్రయాణాలు చేయండి. అనకూల ఫలితాలు వస్తాయి. వైవాహిక జీవితంలో సంతోషం రెట్టింపు అవుతుంది.

రెమిడీ: శ్రీకాలభైరవ స్తోత్రాన్ని పఠించండి. దోషాల తీవ్రతను తగ్గించుకోండి.

 

మీన రాశి : కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. మీరు చేసే పనులను ఇష్టంగా శ్రమపడి పూర్తి చేస్తారు. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. గొప్ప కీర్తిని పొందుతారు. ఎదుటి వారితో మంచిగా ఉండండి. విద్యార్థులకు అనుకూలమైన రోజు. ప్రయాణాలు కలసి వస్తాయి. లాభాలు వస్తాయి. వైవాహిక జీవితంలో చిన్న ఇబ్బందులు వస్తాయి కానీ వాటిని మీరు తెలివితో అధిగమిస్తారు.

రెమిడీ: శ్రీశివపంచాక్షరీ స్తోత్రం పారాయణం లేదా జపం చేయండి.

 

author avatar
Sree matha

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju