NewsOrbit
Featured దైవం న్యూస్

Today Horoscope ఫిబ్రవరి 12 శుక్రవారం.. ఈ రాశి వారు అప్పుల బాధలు తీర్చుకొని ధన ప్రాప్తి పొందుతారు

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Today Horoscope : ఫిబ్రవరి – 12  –  శుక్రవారం. సూర్యోదయం: 6.44, సూర్యాస్తమయం: 6.16, శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిరఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, శుక్రవారం, తిథి: పాడ్యమి రాత్రి 12.30 వరకు తదుపరి విదియ, నక్షత్రం: ధనిష్ఠ పగలు 2.23 వరకు, తదుపరి శతభిషం, వర్జ్యం: రాత్రి 9.50 నుండి 11.29 వరకు, అమృత ఘడియలు: లేవు, రాహుకాలం: ఉదయం 11.04 నుండి పగలు 12.31 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 9.03 నుండి 9.49 వరకు, పునర్‌ దుర్ముహూర్తం: పగలు 12.54 నుండి 1.40 వరకు.

మేష రాశి Today Horoscope ఫిబ్రవరి – 12- పుష్యమాసం- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు మానసిక ఒత్తిడి !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది.  అప్పుల బాధలు పెరిగిపోయి ధన నష్టం జరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఏర్పడి మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. తల్లిదండ్రులు చెప్పినట్టు వినడం మంచిది. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండటం మంచిది. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయడం మంచిది, ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టకపోవటం మంచిది, నష్టం జరిగే అవకాశం ఉంది.

రెమిడీః శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.

 

వృషభ రాశి Today Horoscope ఫిబ్రవరి – 12- పుష్యమాసం- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు !

ఈరోజు బద్దకంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి ఉంటారు. మొండి బకాయిలు వసూలు చేసుకొని ధనలాభం పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వల లాభం. అందరూ మిమ్మల్ని ఆకట్టుకుంటారు. సోదరులతో కలిసి ఐక్యతగా ఉంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. భార్యాభర్తల అన్యోన్యంగా ఉంటారు. సంపూర్ణ ఆరోగ్యం పొందుతారు. నిరుద్యోగులకు  ఉద్యోగం పొందే అవకాశం ఉంది.

రెమిడీః అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి Today Horoscope ఫిబ్రవరి – 12- పుష్యమాసం- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.ఆభరణాలు కొనుగోలు చేస్తారు !

ఈరోజు బాగుంటుంది. అనుకున పనులను సరైన సమయంలో పూర్తిచేసి కార్య లాభం పొందుతారు.వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వల లాభాలు వస్తాయి. సోదరులతో కలిసి మెలిసి సఖ్యతగా ఉంటారు. నిరుద్యోగులు ఉద్యోగం పొందే అవకాశం ఉంది. కాంట్రాక్టు ఉద్యోగం పర్మినెంట్ అయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకొని ఉత్తమ విద్యార్థులుగా పొందుతారు. వాక్చాతుర్యం వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. స్త్రీలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

రెమిడీః మణిద్వీప వర్ణన పారాయణం చేసుకోండి.

 

కర్కాటక రాశి Today Horoscope ఫిబ్రవరి – 12- పుష్యమాసం- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు ఆఫీసులలో జాగ్రత్త !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించి పెట్టడం మంచిది లేదంటే స్వల్ప నష్టాలు ఏర్పడుతాయి. ఉద్యోగస్తులు ఆఫీసులలో జాగ్రత్త వహించడం వల బాగుంటుంది. తొందరపడి ఎవరికీ డబ్బులు ఇవ్వడం చేయకుండా ఉండడం మంచిది. ధన నష్టం జరుగుతుంది. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండడం వల బాగుంటుంది. అయిన వారు, ఆత్మీయులు మోసం చేసే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది, అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. విద్యార్థులు చదువు మీదనే ఏకాగ్రత చూపడం మంచిది.

రెమిడీః ఈరోజు షట్పది స్తోత్రం పారాయణం చేసుకోండి.

Today Horoscope
Today Horoscope

సింహ రాశి Today Horoscope ఫిబ్రవరి – 12- పుష్యమాసం- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.పై అధికారుల మెప్పు పొందుతారు !

ఈరోజు బాగుంటుంది. గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. ఆర్థిక లాభాలు కలుగుతాయి. అప్పుల బాధ నుంచి బయట పడతారు. ఉద్యోగస్తులకు పై అధికారుల మెప్పు పొందుతారు. వ్యాపారాల్లో క్రొత్త పెట్టుబడులు పెట్టడం వల్ల ఆర్థిక లాభాలు పొందుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటారు, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. కుటుంబ సభ్యులతో, బంధువులతో సంతోషంగా, సఖ్యతగా ఉంటారు.

రెమిడీః ఈరోజు బిల్వాష్టకం పారాయణం చేసుకోండి.

 

కన్యా రాశి Today Horoscope ఫిబ్రవరి – 12- పుష్యమాసం- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.తీర్థయాత్రలు చేస్తారు !

ఈరోజు బాగుంటుంది. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి కీర్తిని పొందుతారు. ఉద్యోగస్తులకు అనుకున్న స్థానాలకు ఉద్యోగాన్ని మార్పు చేసుకుంటారు. ప్రయాణాలకు అనుకూలం. శుభవార్తలు వింటారు. వివాహ సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. ఆరోగ్య విషయంలో బాగుంటారు. గొప్ప వ్యక్తుల సహకారం పొందుతారు. తీర్థయాత్రలు చేస్తారు. సోదర సోదరీమణుల తో సంతోషంగా, సభ్యతగా ఉంటారు. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని ఉత్తమ విద్యార్థులుగా పేరు పొందుతారు.

రెమిడీః శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి.

 

తులా రాశి Today Horoscope ఫిబ్రవరి – 12- పుష్యమాసం- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు అధిక లాభాలు పొందుతారు !

ఈరోజు ఆనందకరంగా ఉంటుంది. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి పొందుతారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. కొత్త వ్యాపారాలను ప్రారంభించి అధిక లాభాలు పొందుతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని ప్రతి పరీక్షలో విజయం పొందుతారు. ఎంత కష్టమైన పనినైనా శ్రమపడి సరైన సమయానికి పూర్తి చేస్తారు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు.

రెమిడీః ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి Today Horoscope ఫిబ్రవరి – 12- పుష్యమాసం- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు !

ఈరోజు అనుకూలంగా లేదు. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఆకస్మిక ప్రయాణాలు వల్ల వస్తు నష్టం జరిగే అవకాశం ఉంది. మాట పట్టింపులు వల్ల నష్టపోతారు. మీరు చేసే తప్పులకు మీరే బాధ్యులు అవుతారు. తక్కువ మాట్లాడడం మంచిది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. మొండి బకాయిలు వసూలు కాక అనవసర ఖర్చులు చేయడం వల్ల ధననష్టం జరుగుతుంది. విద్యార్థులు అధిక శ్రమ వల్ల పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో క్రింది స్థాయి ఉద్యోగుల వల్ల ఇబ్బంది కలుగుతుంది. నమ్మిన వారు మోసం చేస్తారు. పిల్లల విషయంలో జాగ్రత్త వహించడం మంచిది.

రెమిడీః శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి.

 

ధనస్సు రాశి Today Horoscope ఫిబ్రవరి – 12- పుష్యమాసం- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతి పొందుతారు. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండి రావాల్సిన డబ్బులు సమయానికి చేతికి అందడం వలన ధన లాభం కలుగుతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. గతంలో పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుతారు. ఇంతకుముందు పోగొట్టుకున్న విలువైన వస్తువులను తిరిగి అందుకుంటారు. బంధువుల కలయికతో సంతృప్తి కలుగుతుంది. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. మిత్ర లాభం పొందుతారు. గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల అధిక లాభాలు కలుగుతాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు.

రెమిడీః ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి.

 

మకర రాశి Today Horoscope ఫిబ్రవరి – 12- పుష్యమాసం- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.కార్య లాభం కలుగుతుంది !

ఈరోజు బాగుంటుంది. అప్పుల బాధలు తీర్చుకొని ధన ప్రాప్తి పొందుతారు. అనుకున్న పనులు సరైన సమయానికి పూర్తి చేసి కార్య లాభం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొని సమస్త ఆరోగ్యం పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. విద్యార్థులు బాగా చదువుకొని పోటీపరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. స్నేహితుల వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. నూతన గృహాని కొనుగోలు చేస్తారు. విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు.

రెమిడీః కాలభైరవ అష్టకం పారాయణం చేసుకోండి.

 

కుంభ రాశి Today Horoscope ఫిబ్రవరి – 12- పుష్యమాసం- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.సోదరులతో ఆనందంగా ఉంటారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులను సరైన సమయానికి పూర్తి చేసి కార్యసిద్ధి పొందుతారు. ధన లాభం కలుగుతుంది. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. ఇంతకుముందు ఉన్న అనారోగ్యాన్ని తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. సోదరులతో కలిసిమెలిసి ఆనందంగా ఉంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఉన్నత వ్యక్తులతో స్నేహ సంబంధాలు ఏర్పరచుకుంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకుంటారు. వ్యాపారాల్లో అధిక లాభాలు కలుగుతాయి. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు.

రెమిడీః ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధించండి .

 

మీన రాశి Today Horoscope ఫిబ్రవరి – 12- పుష్యమాసం- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.ఇష్టపడే వారు దూరం !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేయక నష్టం కలుగుతుంది. మీలో ఉన్న కోపం వల మీరంతా ఇష్టపడే వారిని దూరం చేసుకుంటారు. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి. రహస్యాలను బయటకు చెప్పడం వల నష్టాలు కలుగుతాయి. విద్యార్థులు అనవసరపు విషయాలకు దూరంగా ఉండి చదువుమీద శ్రద్ధ చూపడం మంచిది. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.

రెమిడీః ఈరోజు శివాష్టక పారాయణం చేసుకోండి, దగ్గర్లో ఉన్న శివాలయానికి వెళ్లి అభిషేకం చేయించుకోండి.

 

author avatar
Sree matha

Related posts

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N