NewsOrbit
Featured దైవం

Today Horoscope ఫిబ్రవరి – 15 – మాఘమాసం – సోమవారం.కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Today Horoscope ఫిబ్రవరి – 15 – మాఘమాసం – సోమవారం.

మేష రాశి : Today Horoscope ఫిబ్రవరి – 15 – మాఘమాసం – సోమవారం. ప్రశాంతంగా ఉంటారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. గతంలో ఆగిపోయిన పనులు ఈరోజు పూర్తి చేస్తారు. చేసిన తప్పులను సరిదిద్దు కుంటారు. గొడవలు తగ్గిపోయి ప్రశాంతంగా ఉంటారు. భార్యాభర్తలు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక తత్వం ఏర్పడుతుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు, పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులు కార్యాలయంలో ఉన్నత అవకాశాలను పొందుతారు. వ్యాపారాలను విస్తరించుకొని అధిక లాభాలు పొందుతారు.

రెమిడీ: శ్రీ మల్లికార్జున స్వామి సమేత భ్రమరాంబిక అమ్మవారిని ఆరాధించండి.

 

వృషభ రాశి Today Horoscope ఫిబ్రవరి – 15 – మాఘమాసం – సోమవారం.  మిత్రులతో విభేదాలు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. మానసిక ఒత్తిడికి లోనవుతారు. అప్పుల బాధలు పెరుగుతాయి. అనవసరపు ఖర్చులు చేయడం వల్ల ఆర్ధిక నష్టం ఏర్పడుతుంది. కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి. మిత్రులతో విభేదాలు ఏర్పడతాయి. పనులలో ఆటంకాలు కలుగుతాయి. బలమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. తొందరపడి ఎవరిని నమ్మకుండా ఉండడం మంచిది, మోసపోతారు. వ్యాపారాల్లో పెట్టుబడులకు అనుకూలించవు, స్వల్ప నష్టాలు ఏర్పడుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పని మీద శ్రద్ధ పెట్టకపోవడం వల్ల పై అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు అనవసరపు విషయాలను పట్టించుకోని చదువును నిర్లక్ష్యం చేస్తారు.

రెమిడీ: ఈరోజు ద్వాదశ జ్యోతిర్లింగ పారాయణం చేసుకోండి.

 

మిధున రాశిToday Horoscope ఫిబ్రవరి – 15 – మాఘమాసం – సోమవారం. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి !

ఈరోజు బాగుంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. ఎంత కష్టమైన పనినైనా పట్టుదలతో అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు. వాక్చాతుర్యం వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. రుణ బాధలు తీరిపోతాయి. ధన యోగం కలుగుతుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు, కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు.

రెమిడీ:  అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

కర్కాటక రాశి Today Horoscope ఫిబ్రవరి – 15 – మాఘమాసం – సోమవారం. అప్పుల బాధలు !

ఈరోజు అనుకూలంగా లేదు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. వాహన ప్రయాణాల వల్ల ప్రమాదాలు ఏర్పడతాయి.  వ్యసనాలకు దూరంగా ఉండండి. అప్పుల బాధలు పెరుగుతాయి. అనవసరపు ఖర్చులు చేయడం వల్ల నష్టం కలుగుతుంది. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేయక మానసిక వేదనకు గురవుతారు. విద్యార్థులు విద్య మీద అశ్రద్ధ చూపుతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో తోటి ఉద్యోగులతో చికాకులు ఏర్పడతాయి. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు కలుగుతాయి.

రెమిడీ: ఈరోజు శివపంచాక్షరీ స్తోత్రం పారాయణం చేసుకోండి.

Today Horoscope

 

సింహరాశి Today Horoscope ఫిబ్రవరి – 15 – మాఘమాసం – సోమవారం. కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు !

ఈరోజు అద్భుతంగా ఉంటుంది. మనోధైర్యం ఏర్పడుతుంది. డబ్బు సంపాదించాలని ఆసక్తి చూపుతారు. పెట్టుబడులు పెట్టడం వల్ల అధిక లాభాలు కలుగుతాయి. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. స్త్రీలు అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండి ఆరోగ్యంగా ఉంటారు.

రెమిడీ: శ్రీ లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి Today Horoscope ఫిబ్రవరి – 15 – మాఘమాసం – సోమవారం.ఇబ్బందులు ఎదురవుతాయి !

ఈరోజు ప్రయోజనకరంగా లేదు. ఇతరులతో చిరాకుగా, కోపంగా మాట్లాడడం వల్ల మీకు సహాయం చేసేవారు దూరమవుతారు. సంబంధం లేని విషయాలను చర్చించడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యమైన విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల నష్టపోతారు. ఎదుటి వారి మీద నిందలు వేయడం వల్ల నష్టం కలుగుతుంది. తొందరపడి ఇతరులను నమ్మడం వల్ల మోసపోతారు. అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్థులు చదువు విషయంలో నిర్లక్ష్యంగా ఉంది అనవసరపు విషయాలను పట్టించుకోవడం వల్ల నష్టపోతారు.

రెమిడీ: శ్రీ దుర్గాదేవి అమ్మవారిని ఆరాధించండి.

 

తులారాశి Today Horoscope ఫిబ్రవరి – 15 – మాఘమాసం – సోమవారం. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వాహనాలను కొనుగోలు చేస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. రుణ బాధలు తీరిపోతాయి. ధన యోగం కలుగుతుంది. ఆగిపోయిన పనులను ఈరోజు పూర్తి చేస్తారు. కుటుంబంలో అనుకూలతలు ఏర్పడతాయి. అందరితో కలిసి మెలసి సఖ్యతగా ఉంటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి వస్తాయి. కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తారు. అధిక లాభాలు కలుగుతాయి. శుభవార్తలు వింటారు అనారోగ్యాన్ని తగ్గించుకుని ఆరోగ్యంగా ఉంటారు. మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. అయిన వారితో ఆదరణ పొందుతారు. దేవాలయ దర్శనం చేస్తారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని పోటీ పరీక్షల్లో ఉన్నత శ్రేణి మార్కులు పొందుతారు. స్త్రీలకు ధన లాభం కలుగుతుంది.

రెమిడీ: ఈరోజు శ్రీ లక్ష్మి కుబేర స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

వృచ్చిక రాశి Today Horoscope ఫిబ్రవరి – 15 – మాఘమాసం – సోమవారం.  ప్రయాణాలు అనుకూలించవు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. రాబోయే రోజుల గురించి ఆలోచిస్తారు, ఆందోళన పడతారు. ముఖ్యమైన విషయాల్లో తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాలు అనుకూలించవు. అప్పుల బాధలు పెరుగుతాయి. ఎవరికైనా అప్పులు ఇవ్వడం వల్ల ధన నష్టం జరుగుతుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యమైన విషయాలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టం కలుగుతుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి.

రెమిడీ: శ్రీ దుర్గా దేవిని ఆరాధన చేసుకొండి.

 

ధనస్సు రాశి Today Horoscope ఫిబ్రవరి – 15 – మాఘమాసం – సోమవారం. శ్రమకు తగ్గ ఫలితం !

ఈరోజు ఆనందంగా ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. నూతన గృహాలను కొనుగోలు చేస్తారు.వాహనాలను కొనుగోలు చేస్తారు. దూరపు బంధువులను కలుసుకుని ఆనందంగా ఉంటారు. మిలో ఉన్న బాధను ఇతరులతో పంచుకుంటారు. పుస్తకాలు చదవడానికి ఆసక్తి చూపుతారు. గతంలో చేసిన తప్పులను సరిదిద్దు కుంటారు.  అందరితో కలిసి మెలిసి ఆనందంగా ఉంటారు. వాక్చాతుర్యం వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో శ్రమకు తగ్గ ఫలితం కలుగుతుంది. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకొని గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందుతారు. స్త్రీలకు వస్ట్ర లాభం కలుగుతుంది. వ్యాపారం వృద్ధి చెంది అధిక లాభాలు కలుగుతాయి.

రెమిడీ: శ్రీలలితా అష్టోత్తర శత నామావలి స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

 మకర రాశి Today Horoscope ఫిబ్రవరి – 15 – మాఘమాసం – సోమవారం. కుటుంబంలో సమస్యలు !

ఈరోజు ప్రయోజనకరంగా లేదు. అనవసర ఖర్చులు చేయడం వల్ల ధన నష్టం కలుగుతుంది. డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం వల్ల మోసపోతారు. తొందరపడి ఎవరినైనా నమ్మడం వల్ల మోసపోతారు. కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు ఆఫీసుల్లో సమస్యలు ఎదురవుతాయి. ప్రశాంతత కోల్పోతారు. ఎదుటివారితో కోపంగా మాట్లాడడం వల్ల నష్టపోతారు. వ్యసనాలకు దూరంగా ఉండండి.

రెమిడీ: శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.

 

 కుంభరాశి Today Horoscope ఫిబ్రవరి – 15 – మాఘమాసం – సోమవారం. క్రయ విక్రయాలకు అనుకూలం !

ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. పనులను సరైన సమయంలో పూర్తి చేస్తారు. ఆర్థిక అభివృద్ధి పొందుతారు. సమస్యల నుంచి బయటపడతారు. క్రయవిక్రయాలకు అనుకూలం. ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. తీర్థయాత్రలు  చేస్తారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. వస్తు, వస్త్ర లాభాలు పొందుతారు.

రెమిడీ: పేదలకు ఆర్ధిక సహాయం చేయండి.

 

మీన రాశి Today Horoscope ఫిబ్రవరి – 15 – మాఘమాసం – సోమవారం. ఉద్యోగాలలో ఒత్తిడులు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. పనులను వాయిదా వేస్తారు. అప్పుల వల్ల ఇబ్బందులు. ప్రయాణాలలో జాగ్రత్త. ఈరోజు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఈరోజు మనోవేదనకు గురవుతారు. ఆర్థిక ఇబ్బందులు . వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు. బంధువుల నుంచి సమస్యలు. వ్యాపార భాగస్తులు వల్ల ఇబ్బందులు. ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి. విద్యార్థులు బాగా శ్రమిస్తే తప్ప ఫలితం దక్కదు. ఉద్యోగాలలో ఒత్తిడులు. ఈరోజు పనిభారం పెరుగుతుంది.

రెమిడీ: పురుష సూక్తం పారాయణం చేయండి. లేదా వినండి.

 

author avatar
Sree matha

Related posts

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 9 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 8 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 7 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 6 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju