NewsOrbit
దైవం న్యూస్

Today Horoscope ఫిబ్రవరి – 16 – మాఘమాసం – మంగళవారం.పోటీ పరీక్షలలో విజయం !

Daily horoscope in telugu

Today Horoscope ఫిబ్రవరి – 16 – మాఘమాసం – మంగళవారం.శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిరఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, మంగళవారం, తిథి: పంచమి రాత్రి తెల్లవారు జాము 5.46 వరకు తదుపరి షష్ఠి, నక్షత్రం: రేవతి రాత్రి 8.56 వరకు తదుపరి అశ్విని, వర్జ్యం: ఉదయం 7.43 నుండి 9.29 వరకు, అమృత ఘడియలు: సాయంత్రం 6.18 నుండి రాత్రి 8.04 వరకు, రాహుకాలం: పగలు 3.24 నుండి 4.51 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 9.02 నుండి 9.48 వరకు,  పునర్‌ దుర్ముహూర్తం: రాత్రి 11.16 నుండి 12.05 వరకు.

మేష రాశి :Today Horoscope ఫిబ్రవరి – 16 – మాఘమాసం – మంగళవారం.కార్యసిద్ధి పొందుతారు !

ఈ రోజు బాగుంటుంది. కుటుంబ సభ్యులతో అందరితో కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. ప్రయాణ లాభాలు పెరుగుతాయి. అప్పుల బాధలు తీరుతాయి. మొండి బకాయిలు వసూలు చేసుకొని, ధన లాభం పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి ధన లాభం పొందుతారు. సోదరులతో కలిసి మెలిసి సఖ్యతగా ఉంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఇంతకుముందు ఉన్న అనారోగ్యాలన్నీ తగ్గిపోయి ఆరోగ్యంగా ఉంటారు. వాహనం కొనుగోలు చేస్తారు. పెద్ద వారి అనుమతితో ప్రేమ వివాహం జరిగే అవకాశం ఉంది. గతంలో పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందుతారు. ఇంతకుముందు పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుతారు. అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తి చేసుకొని కార్యసిద్ధి పొందుతారు.

రెమిడీః ఈ రోజు శ్రీలక్ష్మీ అమ్మవారి ఆరాధన చేసుకోండి.

వృషభ రాశి : Today Horoscope ఫిబ్రవరి – 16 – మాఘమాసం – మంగళవారం.ఈరోజు ఆఫీసులలో పనివత్తిడి !

ఈరోజు అనుకూలంగా లేదు. చేసే పనిలో,  ఏ విషయంలోనైనా తొందరపడకుండా,  కంగారు పడకుండా ఉండటం మంచిది. జ్ఞాపకశక్తి కోల్పోయే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు ఆఫీసులలో పనివత్తిడి వల్ల  మానసిక ప్రశాంతత కోల్పోయి అవకాశం ఉంది.  వ్యాపారంలో పెట్టుబడులు పెట్టకుండా ఉండడం మంచిది స్వల్ప నష్టాలు స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది.  తొందరపడి ఎవరికీ డబ్బులు ఇవ్వడం లేదా తీసుకోవడం చేయకుండా ఉండటం మంచిది. విలువైన పత్రాల మీద సంతకాలు చేయకుండా ఉండటం మంచిది. లేకుంటే నష్టపోయే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువు కోవడం మంచిది, లేదంటే పోటీపరీక్షల్లో మార్కుల శాతం తగ్గిపోయే అవకాశం ఉంది.
రెమిడీః ఈరోజు శ్రీదుర్గా దేవి ఆరాధన చేయండి. వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసుకోవడం మంచిది.

మిధునరాశి : Today Horoscope ఫిబ్రవరి – 16 – మాఘమాసం – మంగళవారం.పెట్టుబడుల వలన నష్టాలు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. అప్పుల బాధలు పెరిగుతాయి. అనవసర ఖర్చులు చేయడం వల్ల ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడం వలన నష్టాలు కలిగే అవకాశం ఉంది. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయడం మంచిది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. విద్యార్థులు అనవసరమైన విషయాలకు దూరంగా ఉండాల్సిన రోజు.  చదువు మీద దృష్టి పెట్టడం మంచిది. అనవసర మాటపట్టింపులు పట్టించుకోకుండా ఉండడం మంచిది, ఇబ్బంది కలిగే అవకాశం ఉంది.
రెమిడీః ఈరోజు శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి. శుభ ఫలితాలు కలుగుతాయి.

కర్కాటక రాశి : Today Horoscope ఫిబ్రవరి – 16 – మాఘమాసం – మంగళవారం.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మొండి బకాయిలను వసూలు చేసుకొని అప్పుల బాధ నుంచి బయటపడుతారు. ధనయోగం పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. విద్యార్థులు నిరుద్యోగులు బాగా కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో ఉన్నత శ్రేణి మార్కులు, విజయం సాధిస్తారు. శత్రువులు కూడా మిత్రుల అయ్యే అవకాశం ఉంది. మిత్ర లాభం. వివాహ నిశ్చయ తాంబూలాదుల చర్చలకు అనుకూలమైన రోజు. ప్రయాణాలకు అనుకూలమైన రోజు.
రెమిడీః ఈరోజు శ్రీలక్ష్మీ నరసింహ నరసింహ స్వామి ఆరాధన చేసుకోండి.

today february 16 daily horoscope in telugu
today february 16 daily horoscope in telugu

సింహరాశి : Today Horoscope ఫిబ్రవరి – 16 – మాఘమాసం – మంగళవారం.అనారోగ్య సమస్యలు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ఇతరుల మాటలకు దూరంగా ఉండటం మంచిది. మీరే మోసపోయే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కొత్త వ్యక్తులతో అవసరంలేని వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం మంచిది కాదు. ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అందరితో సున్నింతంగా మాట్లాడడం మంచిది లేదంటే అయినా వారు కూడా దూరం అయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండి చదువు మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. లేదంటే స్వల్ప నష్టాలు మంచిది లేదంటే స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి సఖ్యత గా ఉండడం మంచిది. లేదంటే విభేదాలు ఏర్పడే సఖ్యతగా ఉండడం మంచిది.

రెమిడీః ఈరోజు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. దగ్గర్లో ఉన్న ఆలయానికి వెళ్లి హనుమంతునికి సింధూరం వేయిస్తే బాగుంటుంది.  అన్ని అనుకూలిస్తాయి.

కన్యారాశి : Today Horoscope ఫిబ్రవరి – 16 – మాఘమాసం – మంగళవారం.పోటీ పరీక్షలలో విజయం !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. శత్రువులను కూడా మిత్రులుగా చేసుకుంటారు. ధననష్టం. అనవసర ఖర్చులకు దూరంగా ఉండాల్సిన రోజు. మొండి బకాయిలు వసూలు అవుతాయి. ధన లాభం పొందుతారు. వాహనం కొనుగోలు చేస్తారు. గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. ఉద్యోగాలు అనుకున్న ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా చదువుకొని పోటీ పరీక్షలలో విజయం పొందుతారు. సోదరులతో కలిసి మెలిసి సఖ్యతగా ఉంటారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి వృద్ధి చెందుతారు. ధన లాభం పొందుతారు. కుటుంబ సభ్యులందరు చక్కగా సంతోషంగా ఉంటారు.
రెమిడీః ఈరోజు గణపతి  ఆరాధన చేసుకోండి.

తులారాశి : Today Horoscope ఫిబ్రవరి – 16 – మాఘమాసం – మంగళవారం.ప్రశాంతతను కోల్పోతారు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఆఫీసులో పని వత్తిడి వల్ల మానసిక ప్రశాంతతను కోల్పోతారు. వస్తువులను, డబ్బును జాగ్రత్తగా చూసుకోవడం మంచిది, ఎక్కడైనా పోయే అవకాశం ఉంది. విద్యార్థులు చదువు మీద దృష్టి పెట్టడం మంచిది. కోపానికి దూరంగా ఉండటం మంచిది. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండటం మంచిది. వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయడం మంచిది, ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది.
రెమిడీః ఈరోజు శ్రీ లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి : Today Horoscope ఫిబ్రవరి – 16 – మాఘమాసం – మంగళవారం.ధన లాభం పొందుతారు !

ఈరోజు బాగుంటుంది. కుటుంబ సభ్యులతో, మిత్రులతో కలిసి మెలిసి సఖ్యతగా ఉంటారు. వ్యాపార విస్తరణ చేసి ధన లాభం పొందుతారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం పొందుతారు. సోదరులతో కలిసి మెలిసి సఖ్యత గా ఉంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని ఉతమ విద్యార్థులుగా పేరు పొందుతారు. వివాహ సంబంధ చర్చలు అనుకూలిస్తాయి. మీ గృహంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.
రెమిడీః ఈరోజు శ్రీ లక్ష్మీ అష్టకం పారాయణం చేసుకోండి.

ధనస్సు రాశి : Today Horoscope ఫిబ్రవరి – 16 – మాఘమాసం – మంగళవారం.ఆర్థిక లాభం !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అందరూ మిమ్మల్ని ఆకట్టుకుంటారు. ఇంతకు ముందున్న అనారోగ్యం తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం పొందుతారు. గతంలో పోగొట్టుకున్న వస్తువును తిరిగి పొందుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి ఆర్థిక లాభం పొందుతారు. స్వర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు.
రెమిడీః ఈరోజు బిల్వాష్టకం పారాయణ చేసుకోండి.

మకర రాశి : Today Horoscope ఫిబ్రవరి – 16 – మాఘమాసం – మంగళవారం.మొండి బకాయిలు వసూలు !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. ఊహించని ధనలాభం కలుగుతుంది. అందరితో కలిసి మెలిసి ఉంటారు. మీకు నచ్చిన పని చేస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు. మొండి బకాయిలను వసూలు చేసుకుని ధనయోగం పొందుతారు.

రెమిడీః ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి అష్టకం పారాయణం చేసుకోండి.

కుంభరాశి : Today Horoscope ఫిబ్రవరి – 16 – మాఘమాసం – మంగళవారం.ప్రయాణాలకు అనుకూలం !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. శుభవార్తలు వింటారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగం కలిగే అవకాశం ఉండి. గొప్ప వ్యక్తులతో సహాయ సహకారాలు పొందుతారు. వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు పెట్టి అధిక లాభాలు పొందుతారు. ప్రయాణాలకు అనుకూలం. ఉద్యోగస్తులు ఆఫీసులలో కీర్తి పొందుతారు. సోదర సోదరీమణులతో సంతోషంగా, సఖ్యతగా ఉంటారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు.
రెమిడీః మణిద్వీప వర్ణన పారాయణం చేసుకోండి.

మీన రాశి : Today Horoscope ఫిబ్రవరి – 16 – మాఘమాసం – మంగళవారం.ఆరోగ్య విషయంలో జాగ్రత్త !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సోదర సోదరీమణులతో విభేదాలు. ఏ విషయాల్లో అయిన తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటి ఉద్యోగులతో వివాదాలు చోటు చేసుకుంటాయి. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది, అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. విద్యార్థులు చదువు మీద దృష్టి కేంద్రీకరించడం మంచిది.

రెమిడీః ఈరోజు దుర్గా దేవి ఆరాధన చేసుకోండి.

 

author avatar
Sree matha

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!