NewsOrbit
Featured దైవం న్యూస్

Today Horoscope ఫిబ్రవరి – 22 – మాఘమాసం – సోమవారం.అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి !

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Today Horoscope : ఫిబ్రవరి 22- మాఘమాసం – సోమవారం.

మేష రాశి Today Horoscope ఫిబ్రవరి – 22 – మాఘమాసం – సోమవారం.సమస్యల నుంచి బయటపడతారు !

ఈరోజు బాగుంటుంది. ఎదుటివారి కోసం కష్ట పడతారు. కుటుంబ సభ్యులకు సహాయం చేస్తారు. చేపట్టిన పనులను క్రమపద్ధతిలో అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఏ విషయంలోనైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. మీ మాట తీరుతో అందర్నీ ఆకట్టుకుంటారు. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తానని కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. మీలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొని అనారోగ్యాలను తగ్గించుకుంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. స్త్రీలను ఇంతకుముందు ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాల్లో అధిక లాభాలు కలుగుతాయి.

రెమిడీః ఈరోజు సూర్యాష్టకం పారాయణం చేసుకోండి.

 

వృషభ రాశి Today Horoscope ఫిబ్రవరి – 22 – మాఘమాసం – సోమవారం.అన్యోన్యంగా ఉంటారు !

ఈరోజు మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి. ఇంతకుముందు విడిపోయిన భార్య భర్తలు కలుసుకుంటారు. అన్యోన్యంగా ఉంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. బంగారు ఆభరణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వ్యాపారాల్లో భాగస్వాముల వల్ల లాభాలు అనుకూలిస్తాయి. మిత్రులతో మాట్లాడేటప్పుడు తొందరపడి మాట్లాడటం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. అప్పుల బాధలు పెరుగుతాయి. అనవసరపు వస్తువులను కొనుగోలు చేయడం వల్ల నష్టం కలుగుతుంది. ధన నష్టం ఏర్పడుతుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు తెలివిగా సమయస్ఫూర్తిగా మాట్లాడి, అందరితో మెప్పు పొందుతారు. చేసే పని మీద శ్రద్ధ లేకపోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఇబ్బందులు ఏర్పడతాయి. విద్యార్థులు అనవసరపు విషయాల్లో శ్రద్ధ వహించి విద్య మీద నిర్లక్ష్యం చూపిస్తారు. వ్యాపారంలో స్వల్ప లాభాలు ఏర్పడతాయి.

రెమిడీః ఈరోజు రామరక్షా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి Today Horoscope ఫిబ్రవరి – 22 – మాఘమాసం – సోమవారం.ధన లాభం కలుగుతుంది !

ఈ రోజు బాగుంటుంది. ఎదుటివారిని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తారు. మీకు సహాయం చేయడానికి అందరూ కష్టపడతారు. రుణబాధలు తీర్చుకుంటారు. ధన లాభం కలుగుతుంది. ఏ విషయంలోనైనా కష్టమైన సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకొని అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గొప్ప వ్యక్తులను కలుసుకుంటారు. తెలివితో సమయస్ఫూర్తి తో ఇతరులతో పనులు చేయించుకుంటారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ప్రమోషన్లు కలుగుతాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలను విస్తరించుకుంటారు. లాభాలు కలుగుతాయి. స్త్రీలకు వస్తు లాభం కలుగుతుంది.

రెమిడీః ఈరోజు విశ్వనాధాష్టకం పారాయణం చేసుకోండి.

 

కర్కాటక రాశి Today Horoscope ఫిబ్రవరి – 22 – మాఘమాసం – సోమవారం.ధననష్టం జరుగుతుంది !

ఈరోజు అనుకూలంగా లేదు. నోటి మాట జారడం వల్ల బంధువులతో అభిప్రాయభేదాలు ఏర్పడతాయి. అప్పుల బాధలు పెరిగిపోతాయి . అవసరానికి చేతికి డబ్బులు అందక ఇబ్బందులు కలుగుతాయి. ధననష్టం జరుగుతుంది. మంచి అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతున్నాయి. ప్రయాణాలు అనుకూలం. వాహన ప్రయాణాలు నిర్లక్ష్యంగా చేయడంవల్ల ప్రమాదాలు కలుగుతాయి. మీలో ఉన్న కోపము తొందరపాటు తనం వల్ల స్నేహితులతో కలహాలు ఏర్పడతాయి. సంపద తక్కువ, ఖర్చు ఎక్కువ అవుతుంది. అనుకున్న పనులు సమయానికి పూర్తి కాక వాయిదా పడతాయి. ఇబ్బందులు తలెత్తుతాయి. మీలో ఉన్న మూర్ఖత్వం వల్ల మీకు సహాయం చేసేవారు దూరమవుతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పై అధికారుల ఒత్తిడి ఏర్పడుతుంది. విద్యార్థులు చదువు మీద అశ్రద్ధ చూపి అనవసరపు విషయాలకు ప్రాధాన్యతనిస్తారు. స్త్రీలకు పని వత్తిడి పెరుగుతుంది. ప్రశాంతత కోల్పోతారు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి.

రెమిడీః ఈరోజు శివుణ్ని ఆరాధించండి, దగ్గర్లో ఉన్న శివాలయానికి వెళ్లి శివాభిషేకం చేయించండి.

today february 22 daily horoscope in telugu
today february 22 daily horoscope in telugu

సింహరాశి Today Horoscope ఫిబ్రవరి – 22 – మాఘమాసం – సోమవారం.అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి !

ఈ రోజు బాగుంటుంది. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేసి విజయం పొందుతారు. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. అనవసర ఖర్చులకు దూరంగా ఉంటారు. మొండి బకాయిలు వసూలు చేసుకుంటారు. ధన లాభం కలుగుతుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. గొప్ప భావాలను కలిగి ఉంటారు. ప్రతి విషయంలో ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. ధర్మానికి సాంప్రదాయానికి పద్ధతులకు ప్రాధాన్యతనిస్తారు. మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు. అధిక లాభాలు కలుగుతాయి. వివాహ సంబంధ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. ఇంతకుముందు ఆగిపోయిన పనులు తిరిగి పూర్తవుతాయి. తక్కువ మాట్లాడడం మంచిది. రాబోయే రోజుల గురించి ఆలోచించి పెట్టుబడులు పెడతారు. సంగీత సాహిత్యాల మీద మక్కువ చూపుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో గొప్ప పదోన్నతులు అందుకుంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు. స్త్రీలకు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి.

రెమిడీః ఈరోజు శ్రీకామాక్షి అమ్మవారిని ఆరాధించండి.

 

కన్యారాశి Today Horoscope ఫిబ్రవరి – 22 – మాఘమాసం – సోమవారం.ఇష్టపడేవారు దూరమవుతారు !

ఈరోజు అనుకూలంగా లేదు. నోటి మాట జారడం వల్ల సమస్యలు ఎదురవుతాయి. కోపంగా మాట్లాడడం వల్ల చిరాకు పడడం వల్ల మీరంటే ఇష్టపడేవారు దూరమవుతారు. రుణ బాధలు పెరుగుతాయి. అనవసరపు ఖర్చులు చేయడం వల్ల నష్టం ఏర్పడుతుంది. రాబడి తక్కువ, ఖర్చు ఎక్కువ అవుతుంది. చేపట్టిన ప్రతి పనిలో విఘ్నాలు ఏర్పడతాయి. వాయిదా పడతాయి. విలువైన పత్రాల మీద సంతకాలు చేయడం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. కుటుంబంలో అనుకోని సమస్యలు ఎదురవుతాయి. తొందరపడి ఇతరులను నమ్మడం వల్ల మోసపోతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. స్నేహితులు కూడా శత్రువులు అవుతారు. ఉద్యోగస్తుల కార్యాలయాల్లో తోటి ఉద్యోగస్తుల వల్ల ఇది ఏర్పడుతుంది. ప్రశాంతత కోల్పోతారు. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు కలుగుతాయి. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించడం మంచిది.

రెమిడీః ఈ రోజు దుర్గాదేవి ఆరాధన చేసుకోండి.

 

తులారాశి Today Horoscope ఫిబ్రవరి – 22 – మాఘమాసం – సోమవారం.ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇతరులకు అయిన వారికి సహాయం చేయాలనే మనస్తత్వం కలిగి ఉంటారు. డబ్బుల విషయంలో అనుకూలతలు ఏర్పడతాయి. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉంటారు. ధన లాభం కలుగుతుంది. చేపట్టిన ప్రతి పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కార్యసిద్ధి కలుగుతుంది. స్నేహితులతో కలిసి సుఖదుఃఖాలను పంచుకుంటారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో అందరితో ఆనందంగా సఖ్యత గా ఉంటారు. ఆచార సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల అధిక లాభాలు కలుగుతాయి. మిత్రులతో కలిసి క్రొత్త విషయాలను నేర్చుకుంటారు. జాగ్రత్తలు బాగా కష్టపడి చదువుకుంటారు.

రెమిడీః ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి Today Horoscope ఫిబ్రవరి – 22 – మాఘమాసం – సోమవారం.ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. వచ్చిన మంచి అవకాశాలను చేజార్చుకున్నారు. చేపట్టిన పనులను శ్రద్ధగా చేయకపోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. పెద్దవారిని ఎవ్వరిని లెక్క చేయక పోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. అనవసర ఖర్చులు చేయడం వల్ల నష్టం ఏర్పడుతుంది. ఇతరులను అర్థం చేసుకోకపోవడం వల్ల ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడతాయి. ప్రయాణాలకు అనుకూలంగా లేదు. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులకు సమయాన్ని గడుపుతారు. ఆనందంగా ఉంటారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పని నిర్లక్ష్యం చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. విద్యార్థులు ఒత్తిడికి లోనై చదువు మీద శ్రద్ధ కోల్పోతారు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి.

రెమిడీః ఈరోజు దేవి ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

ధనస్సు రాశి Today Horoscope ఫిబ్రవరి – 22 – మాఘమాసం – సోమవారం.పనులను సమయానికి పూర్తి చేస్తారు !

ఈ రోజు బాగుంటుంది. స్నేహితులను కలుసుకుని ఆనందంగా ఉంటారు. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. ధన యోగం కలుగుతుంది. చేసే ప్రతి పనిలో అనుకూలతలు ఏర్పడతాయి. పనులను సమయానికి పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ వాక్చాతుర్యం వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగ స్థలం కార్యాలయాల్లో కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. స్త్రీలకు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభించటానికి అధిక లాభాలు కలుగుతాయి.

రెమిడీః ఈ రోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

మకర రాశి Today Horoscope ఫిబ్రవరి – 22 – మాఘమాసం – సోమవారం.ధననష్టం కలుగుతుంది !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. చెప్పుడు మాటలు వినడం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. తొందరపడి ఎదుటివారిని నమ్మడం వల్ల మోసపోతారు. అనవసర ఖర్చులు చేయడం వల్ల ధననష్టం కలుగుతుంది. ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ అవుతుంది. నీ మనసులో ఉన్న మాటను ఇతరుల ముందు మాట్లాడడం వల్ల సమస్యలు ఎదురవుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. ప్రయాణాలు వాయిదా పడతాయి. వాహన ప్రయాణాల  విషయంలో అశ్రద్ధ చూపడం వల్ల ప్రమాదాలు ఏర్పడతాయి. ఇతరుల మీద నిందలు వేయడం వల్ల మనస్పర్ధలు ఏర్పడతాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయలేక ఇబ్బందులు కలుగుతాయి. సమయాన్ని వృధా చేస్తారు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. విద్యార్థులు చదువుని నిర్లక్ష్యం చేసి స్నేహితులతో కాలం గడుపుతారు.

రెమిడీః ఈ రోజున శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

 

కుంభరాశి Today Horoscope ఫిబ్రవరి – 22 – మాఘమాసం – సోమవారం.పనికి తగ్గ ఫలితం పొందుతారు !

ఈ రోజు బాగుంటుంది. అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. డబ్బుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. తక్కువ ఖర్చులు చేస్తారు. ధనప్రాప్తి కలుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొని అనారోగ్యాన్ని తగ్గించుకుంటారు. దంపతులిద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అన్యోన్యంగా ఉంటారు. దేవాలయ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పనికి తగ్గ ఫలితం పొందుతారు. వివాహ నిశ్చయ తాంబూలాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకుంటారు. స్త్రీలు పుట్టింటి నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో అధిక లాభాలు కలుగుతాయి.

రెమిడీః ఈరోజు మీనాక్షి అమ్మవారిని ఆరాధించండి.

 

మీన రాశి Today Horoscope ఫిబ్రవరి – 22 – మాఘమాసం – సోమవారం.కోరుకున్న వ్యక్తులు దూరం అవుతారు !

ఈరోజు ప్రయోజనకరంగా లేదు. రుణ బాధలు పెరుగుతాయి. ధన నష్టం ఏర్పడుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం అనుకూలించదు. నష్టాలు కలుగుతాయి. మీలో ఉన్న  చికాకుల వల్ల కోపం వల్ల మిమ్మల్ని కోరుకున్న వ్యక్తులు దూరం అవుతారు. శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం వల్ల ప్రశాంతత కోల్పోతారు. వితండవాదులకు దూరంగా ఉండటం మంచిది తక్కువ మాట్లాడడం మంచిది. రహస్యాలను బయటకు చెప్పడం వల్ల నష్టం ఏర్పడుతుంది. విద్యార్థులు స్నేహితుల మీద శ్రద్ధ చూపడం వల్ల చదువు మీద అశ్రద్ధ   ఏర్పడుతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో పై అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి.

రెమిడీః ఈ రోజు శ్రీలలితా సహస్రనామ పారాయణం చేసుకోండి…

 

author avatar
Sree matha

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju