NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: ఆగస్టు 22- శ్రావణ మాసం – రోజు వారీ రాశి ఫలాలు

Today Horoscope

Today Horoscope: ఆగస్టు 22- ఆదివారం – శ్రావణ మాసం

మేషం

చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి ఆప్తుల  నుండి శుభకార్యా ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా  పురోగతి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలలో అంచనాలు అందుకోవడానికి  చేసే ప్రయత్నాలు సఫలమౌతాయి. దైవ చింతన పెరుగుతుంది.

Today Horoscope
Today Horoscope

వృషభం

ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. సన్నిహితులతో  ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరప్రాంత బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి చేపట్టిన పనులు వేగంగా  పూర్తిచేస్తారు. విలువైన వస్తు వాహనాలు  కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన మార్పులు చోటుచేసుకుంటాయి.

మిధునం

చేపట్టినపనులు నిదానంగా పూర్తిచేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. వృత్తి వ్యాపారమున  గందరగోళపరిస్థితులు ఉంటాయి. కుటుంబ sసభ్యులతో వివాదాలు కలుగుతాయి.

కర్కాటకం

ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. కుటుంబ విషయంలో ఆలోచనలు స్థిరత్వం లోపిస్తుంది. బంధు మిత్రులతో కలహా సూచనలున్నవి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన నిరాశ కలిగిస్తుంది. నిరుద్యోగులకు ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.

సింహం

దూరపు బంధుమిత్రుల రాకతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది. ఆర్ధికవ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. సంతాన విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలు సంతృప్తి కరంగా సాగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

కన్య

నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖులతో  పరిచయాలు విస్తృతమౌతాయి. గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది.

తుల

ప్రారంభించి  పనులు మధ్యలో నిలిచిపోతాయి. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత మానసిక చికాకు కలిగిస్తుంది. ఉద్యోగాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దైవ చింతన కలుగుతుంది.

వృశ్చికం

చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చిన్ననాటి మిత్రులతో  విభేదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

ధనస్సు

నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశించిన విధంగా సాగుతాయి.బంధు మిత్రులతో గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్థిరాస్తి క్రయవిక్రయాలు  లాభసాటిగా సాగుతాయి. వృత్తి,ఉద్యోగాలలో నూతన అవకాశాలు అందుకుంటారు. నిరుద్యోగులకు కార్యసిద్ధి కలుగుతుంది.

మకరం

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. బంధువుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఉద్యోగమున అదనపు బాధ్యతలు వలన విశ్రాంతి ఉండదు. అవసరానికి చేతిలో డబ్బు అందక ఇబ్బంది కలుగుతుంది. ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు.

కుంభం

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. నిరుద్యోగ యత్నాలు సానుకూల ఫలితాన్నిస్తాయి. సంఘంలో విశేషమైన ఆదరణ లభిస్తుంది. వ్యాపారములలో స్వంతనిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

మీనం

ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. చేపట్టిన  పనులలో జాప్యం కలుగుతుంది. సన్నిహితులతో  మాటపట్టింపులుంటాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. వృత్తి, వ్యాపారాలు రాణించక ఇబ్బంది పడతారు  ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగమున అధికారులతో అలోచించి మాట్లాడటం మంచిది.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…..

author avatar
sharma somaraju Content Editor

Related posts

March 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 29 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 28 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 27 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 26 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 25 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 24 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 23 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 22 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 21 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 20 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 19 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 18 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 17 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 16 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 15 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju