NewsOrbit
Horoscope దైవం

Today horoscope: జూన్ 26 – జ్యేష్ఠ మాసం – రోజు వారీ రాశి ఫలాలు

Today horoscope:

Today horoscope:  జూన్ 26 – శనివారం – జ్యేష్ఠ మాసం

మేషం

చేపట్టిన పనులలో అవరోధాలుంటాయి.  నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు మరింత చికాకు కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిదికాదు. వృత్తి వ్యాపారాలు  నిదానంగా  సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.

Today horoscope:
Today horoscope

వృషభం

సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. దూర ప్రయాణాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయడం మంచిది.

మిధునం

ప్రముఖుల నుండి ఊహించని ధన  సహాయం అందుతుంది. రాజకీయ సంబంధిత సభ సమావేశాలు హాజరవుతారు. చేపట్టిన పనులలో అప్రయత్న విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.  వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి.

కర్కాటకం

సన్నిహితుల నుండి వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది. నూతన వస్తు వస్త్రా లాభాలు అందుకుంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలు అంచనాలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

సింహం

చిన్ననాటి మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. చేపట్టిన పనులలో అవరోధాలు తప్పవు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి వ్యాపార పరంగా తీసుకున్న నిర్ణయాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో కొంత మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఇతరుల విషయంలో మాట ఇచ్చి విమర్శలను ఎదుర్కొంటారు.

కన్య

ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. సంతానం విద్యా విషయాలపై  దృష్టి సారించడం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారపరంగా ఊహించిన వివాదాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. దీర్ఘకాలికఋణ ఒత్తిడి పెరుగుతుంది. అవసరానికి ఇతరుల నుండి సహాయం అందదు.

తుల

ఇంటాబయట అనుకూల పరిస్థితులుఉంటాయి. సోదరుల నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరిచి లాభాలను అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

వృశ్చికం

ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు. సోదరులతో మాట పట్టింపులు.   వివాదాలకు అవకాశం. దూర ప్రయాణాలలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగవు.   ఉద్యోగస్తులకు బదిలీలకు అవకాశం.

ధనస్సు

ఆర్థికంగా కొంత ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. చేపట్టినపనులు మధ్యలో నిలిపివేస్తారు. సోదరులతో ఒక ముఖ్య విషయమై వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఊహించని స్థానచలన సూచనలు ఉన్నవి.

మకరం

చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. నూతన ఋణప్రయత్నాలు చేయవలసి వస్తుంది. ఊహించని ప్రయాణం సూచనలు ఉన్నవి. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.  దూరపు బంధువుల రాక కొంత ఆనందం ఆనందం కలిగిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో సహోద్యోగులతో మాటపట్టింపులు ఉంటాయి.

కుంభం

ముఖ్యమైన వ్యవహారాలలో ప్రముఖుల సలహాలు కలిసివస్తాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారపరంగా ఆప్తుల నుండి పెట్టుబడులకు ధన సహాయం అందుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. స్ధిరాస్తి కొనుగోలు చేస్తారు.

మీనం

ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థికంగా మరింత పుంజుకుంటారు  నిరుద్యోగులకు చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశాలు అందుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార పరంగా మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….

author avatar
sharma somaraju Content Editor

Related posts

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju