NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: ఏప్రిల్ 24 – చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope: ఏప్రిల్ 24 – చైత్ర మాసం – ఆదివారం

మేషం

వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారపరంగా చేసే ప్రయత్నాలు కలిసివస్తాయి. స్థిరాస్తి వివాదాల నుండి ఉపశమనం లభిస్తుంది. కావలసిన వారి నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి చేపట్టిన పనులలో అవరోధాలు తొలగుతాయి.

Today Horoscope apr 24th
Today Horoscope apr 24th

వృషభం

కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి వృత్తి వ్యాపారాలు పరంగా స్థిరమైన ఆలోచనలు చేయలేరు ఉద్యోగము చేయుచోట పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి కొన్ని వ్యవహారాలలో ఆటుపోట్లు పెరుగుతాయి. ధన పరమైన ఇబ్బందులు ఎదురవుతాయి.

మిధునం

కుటుంబ సభ్యులు మాటలు భాదిస్తాయి.ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు. వృత్తి వ్యాపారాలలో స్థిరత్వం ఉండదు. ఆలయాలు సందర్శిస్తారు ఉద్యోగ విషయంలో అధికారులు, సహోద్యోగులతో సమన్వయం లోపిస్తుంది.

కర్కాటకం

సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంఘములో విశేషమైన ఆదరణ లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. విద్యా పరంగా నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి ఉద్యోగ విషయమై నిరుద్యోగులకు కొంత ఊరట కలుగుతుంది.

సింహం

చాలా కాలంగా పడుతున్నటువంటి శ్రమకు ఫలితం కనిపిస్తుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు తొలగి విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులలో మీ మాటకు విలువ పెరుగుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభం కలుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో కార్య సిద్ది కలుగుతుంది.

కన్య

సంతానంతో విభేదాలు కలుగుతాయి. కుటుంబ పరంగా తీసుకున్న నిర్ణయాలు స్థిరంగా ఉండవు. దూర ప్రయాణాలు శ్రమాదిక్యత కలుగుతుంది. ఆలయ దర్శనాలు చేసుకోవడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి.

తుల

కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది ధనాదాయంలో లోపాలుంటాయి. దూర ప్రయాణాలు కలసి రావు. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది వృత్తి వ్యాపారాలలో సమస్యలుంటాయి. ఉద్యోగపరంగా స్థానచలన సూచనలున్నాయి.

వృశ్చికం

కుటుంబమున ఉత్సాహ వాతావరణం ఉంటుంది దూర ప్రాంతాల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి స్థిరాస్తి వివాదాలు నుండి బయట పడతారు సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్తృతం అవుతాయి. ఉద్యోగాలలో వివాదాల నుండి పరిష్కారం లభిస్తుంది.

ధనస్సు

పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేయవలసిరావచ్చు. ప్రయాణాలలో ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల మాటలు కొంత మానసిక ఇబ్బందులు కలిగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వ్యాపార ఉద్యోగాలలో స్థిరత్వం లోపిస్తుంది.

మకరం

ఆర్ధిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఆత్మీయుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. దీర్ఘ కాలిక సమస్యల పరిష్కారానికి కీలక సమాచారం సేకరిస్తారు. స్థిరాస్తి వాహన కొనుగోలు వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున ఉత్సహ వాతావరణం ఉంటుంది.

కుంభం

బంధు మిత్రులతో అనుకోని వివాదాలు కలుగుతాయి దూర ప్రయాణాలు శ్రమతో కూడినవిగా ఉంటాయి.దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. నిర్ణయాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి.భాగస్వామ్య వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి ఉద్యోగమున పని ఒత్తిడి పెరుగుతుంది.

మీనం

చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తిచేస్తారు. చిన్న నాటి మిత్రుల నుండి విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు పొందుతారు. ఇతరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు నిరుద్యోగుకు ఉద్యోగ లాభం కలుగుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యం తో…..

 

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యం తో…..

author avatar
sharma somaraju Content Editor

Related posts

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 9 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 8 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 7 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 6 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 5 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 4 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju