Subscribe for notification
Categories: Horoscopeదైవం

Today Horoscope: ఫిబ్రవరి 9 – మాఘమాసం – రోజు వారి రాశి ఫలాలు

Share

Today Horoscope: ఫిబ్రవరి 9 – మాఘమాసం – బుధవారం

మేషం

నూతన ఋణాలు చేస్తారు. వృధా ప్రయాణ సూచనలున్నవి. దైవ చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఇతరుల నుండి సమస్యలు తప్పవు. ఉద్యోగ ప్రయత్నాలు వాయిదా పడతాయి.

Today Horoscope Feb 9th

వృషభం

చిన్న నాటి మిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. స్నేహితులతో సఖ్యత పెరుగుతుంది. విలువైన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఉన్నతహోదాలు లభిస్తాయి. అన్ని రంగాల వారు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.

మిధునం

చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. వృథా ఖర్చులు చేదాటుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ  చేయడం మంచిది కాదు. కుటుంబసభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. వ్యాపారాలు నిరాశాజనకంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం కొంత చికాకు పరుస్తుంది.

కర్కాటకం

ఇంటా బయట నూతన పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. స్నేహితులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.వృత్తి ఉద్యోగాలలో కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

సింహం

చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో శుభ కార్యాలలో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి.గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.

కన్య

సోదరులతో ఒక వ్యవహారంలో సఖ్యత లోపిస్తుంది. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి.చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

తుల

ముఖ్యమైన కార్యక్రమాలు నిరాశ కలిగిస్తాయి. పనులలో శ్రమ పెరుగుతుంది. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి.కుటుంబ సభ్యులతో ధార్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్తులకు నిరుత్సాహం తప్పదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

Today Horoscope: మేషం

నూతన ఋణాలు చేస్తారు. వృధా ప్రయాణ సూచనలున్నవి. దైవ చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. వ్యాపారాలు మందకొడిగా

వృశ్చికం

పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. అందరిలోనూ గుర్తింపు పెరుగుతుంది స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో సఖ్యత కలుగుతుంది. లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది.

ధనస్సు

సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమౌతాయి. అందరిలోనూ పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహనిస్తాయి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు.

మకరం

ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది.వృధా ఖర్చులు విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. స్నేహితులతో విభేదాలు కొంత చికాకు పరుస్తాయి.  వ్యాపారాలలో ఆటుపోట్లు తప్పవు. ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలున్నవి. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.

కుంభం

ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. చేపట్టిన పనులలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు దేవాలయ దర్శనాలు చేసుకుంటారు. నూతన వాహనయోగం ఉన్నది. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి.

మీనం

ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు ఊహించని మార్పులు తప్పవు. సంతానం వివాహ ప్రయత్నాలు అనుకూలించవు. బంధువులతో విభేదాలు కొంత బాధిస్తాయి.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…


Share
somaraju sharma

Recent Posts

Thaman: బాలయ్య బాబు అంటే నాకు ఎమోషనల్.. కారణం అదే తమన్ సంచలన వ్యాఖ్యలు..!!

Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…

11 mins ago

Uday Kiran: అప్పట్లో హీరో ఉదయ్ కిరణ్ కి పోటీ నేనే అంటూ ఆ హీరో సెన్సేషనల్ కామెంట్స్..!!

Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…

1 hour ago

Nayanthara: భ‌ర్త‌ను కౌగిట్లో భందించి ఊపిరాడ‌కుండా చేసిన న‌య‌న్‌.. ఫొటో వైర‌ల్‌!

Nayanthara: లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. ఓ మ‌ల‌యాళ చిత్రంతో సినీ కెరీర్‌ను…

3 hours ago

Pavitra Lokesh Naresh: నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవిత్ర లోకేష్ భర్త..!!

Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…

4 hours ago

Gopichand-NTR: ఎన్టీఆర్ ఒకే చేసిన క‌థ‌తో గోపీచంద్ సినిమా.. ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే?

Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రిత‌మే `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి…

4 hours ago

KTR: రూపాయి ఎందుకు పతమైంది మోడీజీ… కేటిఆర్ ట్వీట్ వైరల్

KTR: మోడీ (Modi)జీ.. భారత రూపాయి పతనవడానికి కారణం ఏమిటీ.. ? బీజేపీ (BJP)కి చెందిన ఉత్తరకుమారులు ఎవరి దగ్గరైనా ఈ…

4 hours ago