NewsOrbit
Horoscope Today's Horoscope in Telugu- Rasi Phalalu దైవం

జూలై 9 – ఆషాడ మాసం – రోజు వారి రాశి ఫలాలు

జూలై 9 – ఆషాడ మాసం – శనివారం
మేషం
జీవిత భాగస్వామితో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. బంధు మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి.


వృషభం
నూతన వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. ఆప్తుల నుండి ఊహించని శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. ఆర్ధిక అనుకూలత కలుగుతుంది. కీలక వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు.
మిధునం
ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. సంతాన అనారోగ్య సమస్యలుంటాయి. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఋణదాతల ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగమున అధికారుల కోపానికి గురవుతారు. వృత్తి వ్యాపారాలలో ఆర్ధిక నష్టాలు ఉంటాయి. మీ మాటతీరు ఇతరులకు భాధకలిగిస్తుంది.
కర్కాటకం
పాతమిత్రుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో ప్రముఖుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వృత్తి , వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు చేస్తారు.
సింహం
సోదరులతో స్ధిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. వృత్తి వ్యాపారాలు నిలకడగా రాణిస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమిస్తారు. బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.
కన్య
ఉద్యోగులకు అదనపు పనిబారం తప్పదు. కుటుంబ వ్యవహారాలలో ఆకస్మిక మార్పులుంటాయి. ఖర్చుకు తగినంత ఆదాయం ఉండదు. వృధా ఖర్చులు చేస్తారు. వ్యాపారాలలో విభేదాలు కలుగుతాయి. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.
తుల
ఇంటా బయట విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు. ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారమవుతాయి. ఆదాయ వ్యవహారాలు ఉత్సహాన్నిస్తాయి. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు కలసివస్తాయి.
వృశ్చికం
ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయప్రయాసలతో కాని పూర్తికావు. కుటుంబ సభ్యులుతో మాట పట్టింపులుంటాయి. ఉద్యోగాలలో శ్రమ తప్పదు. అవసరానికి ధనం చేతిలో నిల్వఉండదు.
ధనస్సు
సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో కష్టానికి తగిన ఫలితం పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన గృహం కొనుగోలు ప్రయత్నాలకు ఆటంకాలు తొలగుతాయి. ధన పరంగా మరింత పురోగతి కలుగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు.
మకరం
గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో మీ నిర్ణయాలకు తగిన ప్రశంసలు అందుకుంటారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.
కుంభం
వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. వ్యాపారాలలో కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ఋణ దాతల ఒత్తిడి పెరుగుతుంది. మీ ప్రవర్తన ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది.
మీనం
ధనపరమైన ఇబ్బందులు తప్పవు. పనులలో శ్రమ పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆరోగ్యం సహకరించక చికాకు పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో చికాకులు ఉంటాయి. బంధు మిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి. ఇతరులకు మాట ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించాలి.

 

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో ……..

వైఎస్ఆర్ ఘాట్ వద్ద సీఎం జగన్, విజయమ్మ, షర్మిల నివాళులు

author avatar
sharma somaraju Content Editor

Related posts

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 9 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 8 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 7 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 6 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 5 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju