NewsOrbit
Horoscope Today's Horoscope in Telugu- Rasi Phalalu దైవం

అక్టోబర్ 26 – కార్తీక మాసం – రోజు వారి రాశి ఫలాలు

Astrology Today Cover

అక్టోబర్ 26 – కార్తీక మాసం – బుధవారం
మేషం
వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పవు. వృత్తి ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. నూతన రుణాలు చేస్తారు. చేపట్టిన పనులలో ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి స్థిరస్తి వివాదాలు చికాకు కలిగిస్తాయి.

Astrology Today Cover
Astrology Today Cover

వృషభం
గృహమున వివాహది శుభకార్యములు జరుగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం నుండి ఉపశమనం లభిస్తుంది. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి.
మిధునం
ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. దీర్ఘకాలిక సమస్యలు నుండి బయటపడతారు. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు.
కర్కాటకం
చిన్ననాటి మిత్రులతో దైవదర్శనాలు చేసుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.
సింహం
చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తప్పవు. రుణదాతల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారములు కొంత మందగిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. బంధు మిత్రులతో అకారణ మాటపట్టింపులు కలుగుతాయి.
కన్య
దైవ చింతన పెరుగుతుంది. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్నపటికీ అంచనాలు అందుకుంటారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నూతన పనులు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
తుల
కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. స్థిరస్తి క్రయ విక్రయలు లాభసాటిగా సాగుతాయి. సోదరుల నుంచి ఆకస్మిక ధనాలాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
వృశ్చికం
ఋణ ఒత్తిడి వలన మానసిక సమస్యలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు శ్రమతో కానీ పూర్తికావు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. ఇంటా బయట బాధ్యతలు చికాకు పరుస్తాయి.
ధనస్సు
దూరపు బంధువులు నుండి అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు పరుస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.
మకరం
ఇంటా బయట బాధ్యతల నుండి కొంత ఉపశమనము పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుంచి ధనలాభ సూచనలున్నవి చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. రాజకీయ వర్గం వారి నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
కుంభం
బంధు మిత్రులు మీ మాటతో విభేదిస్తారు. వ్యయప్రయాసలతో కానీ కొన్ని పనులు పూర్తికావు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు తప్పవు ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి.
మీనం
విలువైన గృహాపకరణాలు కొనుగోలు చేస్తారు. నూతన కార్యక్రమాలు కార్యరూపం దాలుస్తాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. ధన పరంగా ఆశించిన పురోగతి పొందుతారు సమాజంలో పెద్దల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నలలో అవరోధాలు తొలగుతాయి.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో …

author avatar
sharma somaraju Content Editor

Related posts

March 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 29 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 28 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 27 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 26 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 25 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 24 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 23 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 22 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 21 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 20 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 19 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 18 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 17 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 16 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 15 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju