NewsOrbit
Featured దైవం న్యూస్

Today Horoscope జనవరి -13- బుధవారం ఈరోజు రాశి ఫలాలు.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

బుధవారం – భోగి – మార్గశిర మాసం.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

మేష రాశి జనవరి -13- బుధవారం ఈరోజు రాశి ఫలాలు.సంగీతం మీద ఆసక్తి చూపుతారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఉన్న సమస్యల నుంచి ఈరోజు బయట పడతారు. మీలో ఆధ్యాత్మిక తత్వం ఏర్పడుతుంది. దంపతులిద్దరూ ఒకరికొకరు సహాయంగా ఉంటారు. ఈరోజు రుణ భాధల నుంచి బయట పడతారు. ధనప్రాప్తి కలుగుతుంది. ఇంతకు ముందు ఉన్న కష్టాలనుంచి బయట పడతారు. సంగీతం మీద ఆసక్తి చూపుతారు. ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. రాబోయే రోజుల గురించి ఈరోజు ఆలోచిస్తారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభం కలుగుతుంది. ఉద్యోగస్థులు ఈరోజు ఏదైనా వ్యాపారం చేయాలని ఆలోచిస్తారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉత్తీర్ణత శాతం పెంచుకుంటారు. వ్యాపారస్థులకు లాభాలు కలుగుతాయి.

రెమిడీ: ఈరోజు లలితా సహస్రనామ పారాయణ చేసుకోండి.

 

వృషభ రాశి జనవరి -13- బుధవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు ఆరోగ్యాం జాగ్రత్త !

ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది. మిత్రులు కూడా శత్రువుల అయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది, అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు తొందరపడి ఎవరిని నమ్మకుండా ఉండడం మంచిది. మీలో ఉన్న రహస్యాలను మీలోనే ఉంచుకోవడం మంచిది. శారీరకశ్రమ పెరిగే  అవకాశం ఉంటుంది. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండి చదువు మీద దృష్టి పెట్టడం మంచిది. వ్యాపారస్తులకు స్వల్ప నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది.

రెమిడీ:  దుర్గా దేవి అష్టోత్తర పారాయణం చేసుకోండి  శుభ ఫలితాలు ఫలితాలు కలుగుతాయి.

 

మిధున రాశి జనవరి -13- బుధవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు ఆనందంగా ఉంటారు !

ఈరోజు బాగుంటుంది. నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు. పెద్ద వారి మాటలకు విలువనిస్తారు. కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార లాభాలు కలుగుతాయి. ఇంతకుముందు చేసిన తప్పులను ఈరోజు చేయకుండా ఉంటారు. ఈ రోజు అందరితో కలిసి మెలిసి ఆనందంగా ఉంటారు. గృహంలో శుభకార్యాన్ని చేసే అవకాశం ఉంటుంది.

రెమిడీ:  ఈరోజు లక్ష్మీ అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

కర్కాటక రాశి జనవరి -13- బుధవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు కష్టంగా ఉంటుంది !

ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ రోజు కొత్త వ్యక్తులను నమ్మకుండా ఉండటం మంచిది, వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. ఈ రోజు అప్పు ఇవ్వడం తీసుకోవడం చేయకుండా ఉండడం మంచిది. రుణబాధలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి తక్కువగా ఉంటుంది. సమయానికి నిద్ర ఆహారాలను మానకుండా ఉండటం మంచిది. అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. ఆదాయం తక్కువగా ఉంటుంది.మీలో ఉన్న సోమరితనాన్ని వదలండి లేదంటే జీవితంలో పైకి రానివ్వకుండా చేస్తుంది. మీలో ఉన్న లోపాన్ని మీరే గ్రహించు కోవడం మంచిది. వ్యసనాలకు దూరంగా ఉండండి. మిత్రులకు దూరంగా ఉండడం వల్ల బాగుంటుంది. ఈరోజు ప్రయాణాలు చేయకుండా ఉండడం మంచిది. విలువైన పత్రాలు మీద సంతకం చేయకుండా ఉండటం మంచిది. ఈరోజు ఉద్యోగంలో నిరాశ కలుగుటుంది. విద్యార్థులు అనవసరపు పనులకు దూరంగా ఉండి చదువు మీద శ్రద్ధ పెట్టడం మంచిది.

రెమిడీ:  ఈరోజు శ్రీ లక్ష్మి నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

సింహరాశి జనవరి -13- బుధవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు అన్ని పనులను పూర్తిచేస్తారు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ఇతరులకు సహాయం చేయాలని అనుకుంటారు. ప్రతి ఒక్క విషయాన్ని అర్థం చేసుకొని ఆ పనిలో సఫలీకృతం అవుతారు. ఎవరైనా కష్టాల్లో ఉంటే డబ్బు సహాయం చేస్తారు. ఈరోజు క్రయవిక్రయాలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఈరోజు కొత్త వ్యక్తుల పరిచయాలతో లాభం పొందుతారు. ఈరోజు నిజాయితీగా, ధర్మంగా ఉంటూ అన్ని పనులను పూర్తిచేస్తారు. ఈరోజు విద్యార్థులు చదువు మీద దృష్టిపెట్టి చదువుకుంటారు. ఈరోజు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార లాభాలు పొందుతారు.

రెమిడీ: ఈరోజు దత్త చరిత్ర పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి జనవరి -13- బుధవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది !

ఈరోజు చేసే ప్రతి పనిని శ్రద్ధతో చేయడం మంచిది. ఈరోజు ఏ విషయంలో అయినా సహనంగా ఓర్పుగా చేసుకుంటే బాగుంటుంది. ఈరోజు ఏ పనిని వాయిదా వేయకుండా అనుకున్న సమయంలో పూర్తి చేసుకోవడం మంచిది. పెద్ద వాళ్ళ మాటలను మాటలను గౌరవించడం, వారి సూచనలను పాటించడం మంచిది. ఉద్యోగస్తులకు పై అధికారుల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఈరోజు చదువు మీద దృష్టి పెట్టడం మంచిది.

రెమిడీ: ఈరోజు దేవి ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి శుభ ఫలితాలు కలుగుతాయి.

 

 తులారాశి జనవరి -13- బుధవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు !

‌ఈ రోజు బాగుంటుంది. మిత్రుల కలయిక సంతోషంగా ఉంటుంది. ఈరోజు విద్యార్థులు బాగా చదువుకొని కొత్త ప్రయోగాలు చేయడానికి ప్రాధాన్యత చూపుతారు. అప్పుల బాధలు తీరి పోయి, ధనప్రాప్తి కలుగుతుంది. ఇంతకుముందు ఉన్న మొండి బాకీలు ఈరోజు వసూలవుతాయి. ఈరోజు వాహనాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు మీలో ఉన్న తప్పులు మీరే సరిదిద్దు కుంటారు. ఈ రోజు కొత్త వ్యాపార పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు. ఈరోజు ముఖ్యమైన సమస్యలకు లకు పరిష్కారం దొరుకుతుంది. స్త్రీలు మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు.

రెమిడీ: ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి జనవరి -13- బుధవారం ఈరోజు రాశి ఫలాలు.ధన నష్టం కలుగుతుంది !

ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది.ఈరోజు తొందరపడి ఎవరినీ నమ్మి డబ్బులు ఇవ్వడం మంచిది కాదు. రుణ బాధలు పెరుగుతాయి. ధననష్టం కలుగుతుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. చిన్న వారితో గొడవ పడడం మంచిది కాదు. అనవసర ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది, అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడులకు లాభాలు లేకపోవడంవల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఈరోజు అనవసరపు విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఈ రోజు ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజు విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టడం మంచిది.

రెమిడీ: రాజరాజేశ్వరి అష్టకం పారాయణం చేసుకోండి.

 

ధనస్సు రాశి జనవరి -13- బుధవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు పోటీపరీక్షల్లో విజయం !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి పనిని పూర్తి చేస్తారు. పౌష్టికాహారానికి ప్రాధాన్యతనిస్తారు. ఈరోజు మీ స్నేహితులతో కలిసి మీ కష్టసుఖాలను పంచుకుంటారు. ఈరోజు వస్తువులను అమ్మడం కొనడం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఈరోజు సంప్రదాయ పద్ధతులకు ప్రాధాన్యతనిస్తారు. ఈ రోజు అప్పుల బాధలు తీరిపోతాయి. ధన వృద్ధి కలుగుతుంది. ఉద్యోగస్తులు ఉద్యోగంలో మంచి అవకాశాలను పొందుతారు. ఈరోజు విద్యార్థులు బాగా చదువుకొని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. ఈ రోజు స్త్రీలు దేవతారాధన చేయడానికి ప్రాధాన్యతనిస్తారు.

రెమిడీ: ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేసుకోండి.

 

మకర రాశి జనవరి -13- బుధవారం ఈరోజు రాశి ఫలాలు.మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది !

ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది. మిత్రులు కూడా శత్రువులు అయ్యే అవకాశం ఉంటుంది.  ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. ఈరోజు తక్కువగా మాట్లాడడం మంచిది. చంచలమైన స్వభావం కలిగి ఉంటారు. సకాలంలో నిద్ర ఆహారాలను తీసుకోవడం మంచిది, లేదంటే అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీ సమస్యలను ఇంట్లో పెద్ద వారితో, తల్లిదండ్రులతో పంచుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. ఈరోజు ఎవరి మీద ఆధారపడకుండా మీ పనులు మీరే చేసుకోవడం వల్ల బాగుంటుంది.

రెమిడీ: దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

కుంభరాశి జనవరి -13- బుధవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు వ్యాపారవృద్ధి కలుగుతుంది !

ఈరోజు బాగుంటుంది. ధర్మంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఆచార సాంప్రదాయాలకు  ప్రాధాన్యతనిస్తారు. ఈరోజు విద్యార్థులు క్రొత్త విషయాలు తెలుసుకోవాలి అని తపన పడతారు. బాగా చదువుకుంటారు. ఈరోజు వ్యాపారవృద్ధి కలుగుతుంది, లాభాలు కలుగుతాయి. ఈరోజు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ఇంతకుముందు ఉన్న మొండి బాకీలు ఈరోజు వసూలు చేసుకుంటారు. ఆర్థిక వృద్ధి పెరుగుతుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు ఏవైనా వస్తువులు క్రయవిక్రయాలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. దంపతులిద్దరూ ఒకరికొకరు అన్యోన్యంగా ఉంటారు. తొందరపడి ఈరోజు ఎవరికి అప్పు ఇవ్వడం, తీసుకోవడం చేయకుండా ఉండటం మంచిది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు.

రెమిడీ: ఈరోజు బిల్వాష్టకం పారాయణం చేసుకోండి.

 

మీన రాశి జనవరి -13- బుధవారం ఈరోజు రాశి ఫలాలు.అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అవకతవకలు !

ఈరోజు తొందరపడి ఎవరిని నమ్మకుండా ఉండటం మంచిది. అప్పులు ఇవ్వడం, తీసుకోవడం చేయకుండా ఉండటం మంచిది. ఈరోజు అనవసరపు విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు అనవసరపు ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. ఈరోజు తక్కువగా మాట్లాడడం మంచిది. కోపానికి దూరంగా ఉండటం మంచిది లేదంటే  అనవసరమైన కోపం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేసుకోవడం మంచిది, లేదంటే మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అవకతవకలు ఏర్పడతాయి. సమయానికి నిద్ర ఆహారాలను తీసుకోవడం మంచిది.

రెమిడీ: ఈరోజు లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

 

author avatar
Sree matha

Related posts

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N