NewsOrbit
Featured దైవం న్యూస్

Daily Horoscope జూలై 12 ఆదివారం మీ రాశి ఫలాలు

Daily Horoscope

మేష రాశి : ఈరోజు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి !

మాట్లాడే ముందు మరొకసారి ఆలోచించండి. అనవసరంగా మీ అభిప్రాయాలు వేరొకరిని బాధించరాదు. మీ పెట్టుబడులు, భవిష్యత్తు గమ్యాలను గురించి గోప్యతను పాటించండి. ఈ రోజు మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఇటీవల జీవితం మీకు చాలా కష్టతరంగా గడుస్తోంది. కానీ ఈ రోజు మాత్రం మీ జీవిత భాగస్వామితో కలిసి ఆనందపుటంచులను చవిచూస్తారు మీరు. ఈరోజు మీకుటుంబ సభ్యులు మిమ్ములను, మీరు చెప్పే విషయాలను పట్టించుకోరు. దీనివలన వారు మీ కోపానికి గురివుతారు.

రెమిడీ: ఆర్థిక అవకాశాలు మెరుగుపరుచుకోవటానికి శ్రీలక్ష్మీ దేవి ఆరాధన చేయండి.

Daily Horoscope

వృషభ రాశి : ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది !

ఇతరులతో పంచుకోవడం వలన ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. ఈరోజు మీరు ముఖ్యమైన విషయాలపై ధ్యాస పెట్టాలి. మీరు, మీ జీవిత భాగస్వామి ఇటీవలి కాలంలో చాలా ఆనందిస్తూ ఉంటే, ఈ రోజు మరింత ఎక్కువ ఆనందం మీ సొంతం కానుంది. మీరు బయటకువెళ్లి మీ స్నేహితులతో లేక కుటుంబసభ్యులతో భోజనానికి వెళతారు. ఇది కొంచం ఖర్చుతో కూడుకున్నది.

రెమిడీ:  శ్రీకృష్ణాష్టకం పారాయణం చేయండి.

మిథున రాశి : ఈరోజు మానసకి సంతృప్తి కలుగుతుంది !

మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చుచేస్తారు, దీని వలన మీకు మానసిక తృప్తిని పొందగలరు. పూర్వీకుల వారసత్వపు ఆస్తి కబురు మీ కుటుంబమంతటినీ ఆనందపరుస్తుంది. మీరు ఈరోజు ఆనందంగా ఉంటారు. దీని కారణము మీ పాతవస్తువులు మీకు దొరుకుతాయి. రోజు మొత్తం ఇల్లు శుభ్రపరచటానికే కేటాయిస్తారు. కుంటుంబమనేది జీవితంలో చాలా ముఖ్యమైన భాగము. మీరు కుటుంబంతో కలసి బయటకు వెళ్లి ఆనందంగా గడుపుతారు.

రెమిడీ:  ఆరోగ్యవంతమైన జీవితం కోసం నిత్యం యోగా చేయడం అలవాటు చేసుకోండి.

 

కర్కాటక రాశి : ఈరోజు బకాయిలు వసూలు అవుతాయి !

ఈ రోజు రిలాక్స్‌గా ఉంటారు. మీరు అప్పుఇచ్చిన వారికి, వారి నుండి మీరు డబ్బును తిరిగి పొందాలనుకునే ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయి. వారి నుండి మీకు ధనము అందుతుంది. పూర్వీకుల వారసత్వపు ఆస్తి కబురు మీ కుటుంబమంతటినీ ఆనందపరుస్తుంది. మీకు బాగా ఇష్టమైన వారి నుండి కానుకలు/ బహుమతులు అందుకోవడంతో మీకిది మంచి ఎక్జైటింగ్ రోజు. మీ జీవిత భాగస్వామి మీ నిజమైన స్నేహితురాలు అనే విషయం ఈరోజు తెలుస్తుంది.

రెమిడీ: శాంతియుతంగా, సంతోషంగా ఉండటానికి శ్రీ శివారాధన చేయండి.

 

 

సింహ రాశి : ఈరోజు ఖర్చులు పెరుగుతాయి !

మీకు పనులు చేసుకోవడానికి, మీ ఆరోగ్యాన్ని, అందాన్ని మెరుగుపరచుకోవడానికి సరిపడ సమయం దొరుకుతుంది. మీరు డబ్బును సంపాదించినా కూడా పెరిన ఖర్చుల వలన దాచుకోలేకపోతారు. మీ కుటుంబసభ్యులతో చక్కని ఆనందమయ సమయాన్ని గడపుతారు. సమయము ఎల్లపుడు పరిగెడుతూ వుంటుంది. కాబట్టి తెలివితో మీ సమయాన్ని వాడుకోండి. మీ పట్ల మీ జీవిత భాగస్వామి ఈ రోజు మరింత ఎక్కువ శ్రద్ధ చూపడాన్ని మీరు గమనిస్తారు.

రెమిడీ:  కుటుంబ జీవితం బాగుండటానికి ఇష్టదేవతరాధన చేయండి.

 

 

కన్యా రాశి : ఈరోజు సమాచార నైపుణ్యాలు బాగుంటాయి !

మీ చెడు అలవాట్లు మీ పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకి వచ్చేలాగ ఉన్నాయి. మీ సమస్యలను మరచి, మీ కుటుంబ సభ్యులతో సమయం చక్కగా గడపనున్నారు. మీ సమాచార నైపుణ్యాలు ప్రశంస నీయంగా ఉంటాయి. ఈరోజు మీరు సహాయము చేసే స్నేహితుడు ఉండటం వలన ఆనందాన్ని పొందుతారు.

రెమిడీ: మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించడానికి, సూర్యారాధన చేయండి.

 

తులా రాశి : ఈరోజు బంధువుల నుంచి బహుమతులు !

ఆర్థికపరమైన విషయాల్లో గ్రహాల స్థితిగతులు మీకు అనుకూలంగా లేవు. కాబట్టి మీ ధనము జాగ్రత్త అనుకోని కానుకలు, బహుమతులు బంధువులు, స్నేహితుల నుండి అందుతాయి. ఇంటికి దూరంగా ఉంటున్నవారు వారి ఖాళీ సమయంలో పార్కులో కానీ లేక ప్రశాంతంగా ఉండే చోటులో కాని సమయాన్ని గడుపుతారు. వైవాహిక జీవితంలో క్లిష్ట దశ తర్వాత ఈ రోజు మీకు ఆనందంగా ఉంటారు. ఈరోజు మీరు ఇది వరకు మీరు చేసిన తప్పులను తెలుసుకుని విచారిస్తారు.

రెమిడీ:  శాంతితో ఉండటానికి శ్రీ శ్రీనివాస నామస్మరణం, శ్రవణం చేయండి.

 

వృశ్చిక రాశి : ఈరోజు ఖర్చులు భయపెడుతాయి !

ఖర్చులు మీ మనసును భయపెడుతాయి. విజయాన్ని, సంతోషాన్ని తెచ్చే శుభసమయం. ఈరోజు మీరు మీ పనులుఅన్నీ పక్కన పెట్టి మీ కొరకు సమయాన్ని కేటాయించుకుని బయటకు వెళ్ళటానికి ప్రయత్నిస్తారు, కానీ విఫలము చెందుతారు. ఈ రోజు బాగా గడవాలని గనక మీరు అనుకుంటూ ఉంటే, మీ జీవిత భాగస్వామి మూడ్ బాగా లేనప్పుడు ఒక్క మాట కూడా తూలకుండా జాగ్రత్తపడండి.

రెమిడీ:  బలమైన ఆర్థిక పరిస్థితికి ఆవుపాలతో శివారాధన చేయండి.

 

 

ధనుస్సు రాశి : ఈరోజు మీ సమయాన్ని వృధా చేసుకోకండి !

దీర్ఘకాలికమైన మదుపులతో, తగినంత లాభాలను పొందుతారు. మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు. మితిమీరిన ఆకాంక్షలు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో కలతలకు దారితీయవచ్చు. అనవసరముగా మీ విలువైన సమయాన్ని వృధా చేయకుండా ఉండటం మంచిది. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

రెమిడీ:  మంచి కుటుంబ సంబంధాన్ని కొనసాగించడానికి నిత్యం శ్రీలక్ష్మీ ఆరాధన చేయండి.

 

మకర రాశి : ఈరోజు వివాదాలకు దూరంగా ఉండండి !

ఈరోజు ఈరాశిలో ఉన్న వ్యాపారస్తులు ఇంటిలోఉన్నవారు ఎవరైతే ఆర్ధిక సహాయం పొంది తిరిగి ఇవ్వకూండా ఉంటారో వారికి దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండడానికి మీ తీవ్రమైన దురుసుతనాన్ని అదుపు చేసుకొండి. అనవసర సమస్యలకు, వివాదాలకు దూరంగా ఉండాల్సిన రోజు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

రెమిడీ:  ఏదైనా గోశాలలో ప్రశుగ్రాసాన్ని సమర్పించండి. దీని ద్వారా మీకు ఆరోగ్యం చక్కబడుతుంది.

 

కుంభరాశి : ఈరోజు త్వరగా సంపాదించాలనే కోరకి కలుగుతుంది !

మీ భావోద్వేగాలు అదుపు చేసుకోవాల్సిన రోజు. త్వరగా డబ్బును సంపాదిం చెయ్యాలని మీకు కోరిక కలుగుతుంది. వయసు మీరిన ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. ఎంత తీరిక లేని పనులు ఉన్నపటికీ మీరు గనుక మీ కొరకు సమయాన్ని కేటయించుకోగలిగితే, సమయాన్ని ఎలా సద్వినియోగించుకోవాలో తెలుసుకోండి, ఇది మీ భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుంది. మీ జీవిత భాగస్వామి మీకు మంచి ఆత్మిక అని ఈ రోజు మీరు అర్థం చేసుకుంటారు.

రెమిడీ:  సాధు జంతువులకు ఆహారం, నీరు అందించండి.

 

మీన రాశి : ఈరోజు ఆరోగ్యం మెరుగుపడుతుంది !

ఇతరులతో పంచుకోవడం వలన ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. ఈరోజు మీరు ముఖ్యమైన విషయాలపై ధ్యాస పెట్టాలి. మీరు, మీ జీవిత భాగస్వామి ఇటీవలి కాలంలో చాలా ఆనందిస్తూ ఉంటే, ఈ రోజు మరింత ఎక్కువ ఆనందం మీ సొంతం కానుంది. మీరు బయటకువెళ్లి మీ స్నేహితులతో లేక కుటుంబసభ్యులతో భోజనానికి వెళతారు. ఇది కొంచం ఖర్చుతో కూడుకున్నది.

రెమిడీ:  శ్రీకాలభైరవుడుని ఆరాధించడం ద్వారా ఆనందకరమైన కుటుంబ జీవితం పొందండి.

author avatar
Sree matha

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju