NewsOrbit
Featured దైవం న్యూస్

Daily Horoscope జూలై 30 గురువారం మీ రాశి ఫలాలు

Daily horoscope in telugu

మేష రాశి : ఈరోజు తోబుట్టువుల సహకారం అందుతుంది !

మీరు ఈరోజు మీ తోబుట్టువుల నుండి సహాయసహకారాలు పొందుతారు. మీకుటుంబ సభ్యులకు మీ సమస్యలను తెలియచేయటం వలన మీరు కాస్త తేలికపొందుతారు. మీ పనులను ఇతరులతో చేయించకండి. ఈరోజు ఖాళీ సమయంలో, పనులు ప్రారంభించాలి అని రూపకల్పన చేసుకుని ప్రారంభించని పనులను పూర్తిచేస్తారు. ఈ రోజు మీ రోజువారీ అవసరాలను తీర్చడానికి మీ జీవిత భాగస్వామి నిరాకరిస్తారు. దాంతో అది చివరికి మీ మూడ్ ను పాడు చేస్తుంది.

రెమిడీ: వృత్తి పరమైన అభివృద్ధి కోసం శ్రీకాలభైరవాష్టకం పఠించండి లేదా వినండి.

Daily horoscope in telugu

వృషభ రాశి :ఈరోజు ఆనందంగా గడుపుతారు !

ఈరోజు అనేక ఆర్ధిక సమస్యల నుండి ఉపశమనము కలిగిస్తుంది. మీ సంతోషం, ఉషారైన శక్తి చక్కని మూడ్ మీ సరదా మనస్త్వత్వం మీచుట్టూరా ఉన్నవారికి కూడా ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీరు హారుకాబోయే ఉపన్యాసాలు, సెమినార్లు మీకు ఎదగడానికి క్రొత్త మార్గాలు చూపిస్తాయి. సమయము ప్రాముఖ్యతను అర్ధంచేసుకోండి. ఇతరులను అర్ధం చేసుకోవాలనుకోవటం అనవసరం. ఇలా చేయట వలన అనేక సమస్యలను పెంచుకోవటమే. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మిముల్ని ఆనందింప చేస్తారు.

రెమిడీ: తులసి మొక్క ముందు దీపం వెలిగించండి,  ఇది కుటుంబ జీవితాన్ని మెరుగుపరుస్తుంది.

 

 

మిథున రాశి : ఈరోజు ఖర్చులు పెరుగుతాయి !

మీ ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటాయి, కానీ అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగ ఉంటాయి. బహుకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒంటరితనం మీ ఆత్మీయులు దొరకడంతో ముగింపుకి వస్తుంది. ఆఫీసులో అన్ని అంశాలూ ఈ రోజు మీకు అనుకూలంగా ఉండవచ్చు మీరు మీలోపాలను సరిచేసుకోవలసి ఉంటుంది. దానికి మీరు మీకొరకు సమయాన్ని కేటాయించుకోవాల్సి ఉంటుంది.

రెమిడీ: కుటుంబంలోని ఇబ్బందులు పోవడానికి శ్రీలక్ష్మీ సూక్తం పారాయణం చేయండి లేదా వినండి.

 

కర్కాటక రాశి : ఈరోజు క్రొత్త పరిచయాలు ఏర్పడతాయి!

ఈరోజు ప్రారంభం మీకు అనుకూలంగా ఉన్నపటికీ, కొన్ని కారణాల వలన మీరు ధనాన్ని ఖర్చుచేయవలసి ఉంటుంది. ఇది మీకు ఇబ్బందిని కలిగిస్తుంది. అతిథుల రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది. ఈ రోజు మీరు హాజరు కాబోయే వేడుకలో క్రొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ చుట్టూ ఉన్నవారే, మీకు మీ శ్రీమతికి మధ్యన అబిప్రాయ భేదాలు సృష్టించవచ్చును. దానికి అవకాశాలు చాలా హెచ్చుగా ఉన్నాయి. అందుకని ఇతరుల సలహా మేరకు మీరు ప్రవర్తించవద్దు.

రెమిడీ: వ్యాపార / పని జీవితం కోసం పవిత్రతను పొందేందుకు గురుచరిత్రలో ఏదో ఒక ఆధ్యాయం వినండి లేదా చదవండి.

 

సింహ రాశి : ఈరోజు ఆఫీస్‌లో వత్తిడి !

ఈరోజు మీ తల్లితండ్రులు మీకు పొదుపు చేయుట కొరకు హితబోధ చేస్తారు. మీరు వాటిని శ్రద్ధతోవిని ఆచరణలో పెట్టాలి లేనిచో భవిష్యత్తులో మీరు అనేక సమస్యలను ఏదురుకుంటారు. పని చేసేచోట, సీనియర్ల నుండి వత్తిడి, ఇంట్లో పట్టించుకోనితనం మీకు కొంతవరకు వత్తిడిని కలిగించవచ్చు. ఈరాశిలో ఉన్న వ్యాపారస్తులకు పనికి సంబంధించి అనవసర ప్రయాణాలు తప్పవు. ఇదిమిమ్ములను ఒత్తిడికి గురిచేస్తుంది.

రెమిడీ: మీ ఆర్థిక స్థితిలో నిరంతర విస్తరింపు కోసం శ్రీలక్ష్మీగణపతి, గురు దత్తాత్రేయ ఆరాధన చేయండి.

 

కన్యా రాశి : ఈరోజు సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి!

ఈరోజు మదుపు చెయ్యడం అనేది మీ వృద్ధిని, ఆర్థిక సురక్షణని మెరుగుపరుస్తుంది. వాదనలు, తగువులు, అనవసరంగా ఇతరులలో తప్పులెంచడం మానండి. విభేదాన్ని మానండి, అది మీకు మరింత అనారోగ్యాన్ని కలిగిస్తుంది. పనిలో మీకు ప్రశంసలు రావచ్చు. ఈరోజు మీసమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి. మీరు మీపాత మిత్రులను కలుసుకునేందుకు ప్రయతించండి. ఈ రోజు మీ పనులు చాలావరకు మీ జీవిత భాగస్వామి అనారోగ్యం వల్ల పాడవుతాయి.

రెమిడీ:. మంచి ఆరోగ్యం కోసం నిత్యం సూర్యారాధన, నమస్కారాలు చేయండి.

 

తులా రాశి : ఈరోజు ఆఫీస్‌లో మంచి మార్పులు!

మీకు డబ్బు విలువ బాగా తెలుసు. ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితులలో ఉపయోగపడుతుంది. మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరుపొందేలా చేస్తుంది. ఆఫీసులో ఒక మంచి మార్పును మీరు అనుభూతి చెందనున్నారు. ఇది మీ బలాలు, భవిష్యత్ ప్రణాళికలు మదింపు చేసుకోవలసిన సమయం. ఇటీవల జీవితం మీకు చాలా కష్టతరంగా గడుస్తోంది. కానీ ఈ రోజు మాత్రం మీ జీవిత భాగస్వామితో కలిసి ఆనందపుటంచులను చవిచూస్తారు మీరు.

రెమిడీ: ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి శ్రీలక్ష్మీ సూక్తం మంచిది.

 

వృశ్చిక రాశి : ఈరోజు నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం !

క్రీడలలోను, ఇతర ఔట్ డోర్ కార్యక్రమాలలో పాల్గొనడం, ద్వారా మీరు కోల్పోయిన శక్తిని పుంజుకుంటారు. మీ సృజనాత్మకత నైపుణ్యాలు,సరియైన వాడుకలో ఉంచగలిగితే, ఎంతో మంచి ఆకర్షణీయమైన రాబడి నిస్తాయి. ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్లనించి తప్పిస్తుంది. కేవలం శ్రోతలాగ మిగిలిపోకుండా, మీరుకూడా వీటిలో పాల్గొనడం మానకండి. ఈరోజు మీప్రేమకథ అనుకోని మలుపుతిరుగుతుంది. ఈ రోజు మీకున్న నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం వస్తుంది. మీరు సాధ్యమైనంత వరకు మీ సమయాన్ని కుటుంబసభ్యులతో గడుపుతారు.

రెమిడీ: మంచి ఆరోగ్యానికి ఎల్లప్పుడూ ఆదిత్యహృదయం, సూర్యనమస్కారాలు చేయండి.

 

ధనుస్సు రాశి : ఈరోజు అనుభవము ఉన్నవారి సలహాలు తీసుకోండి!

అనుభవం ఉన్నవారి సలహాలు లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి, లేనిచో మీరు నష్టాలను చవిచూస్తారు. మీ తండ్రిగారి కఠినత్వం మీకు కోపం తెప్పించవచ్చును. మీ పరిస్థితులను చక్కబరచడానికి, ప్రశాంతంగా ఉండవలసిన అవసరం ఉన్నది. ఇది మీకు ప్రయోజనకరం కాగలదు. ఆఫీసులో చాలా రోజుగా మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే గనక ఈ రోజు మీకు ఎంతో మంచి రోజుగా మిగిలిపోనుంది.

రెమిడీ: ఆనందమైన కుటుంబ జీవితాన్ని ఆస్వాదించడానికి ఆవునెయ్యితో శ్రీలక్ష్మీదేవి దగ్గర దీపారాధన చేయండి.

 

మకర రాశి : ఈరోజు సంతోషంగా ఉంటారు!

మీకు బాగా నచ్చే పని చెయ్యండి. మీరు ఎవరిని సంప్రదించకుండా డబ్బును పెట్టుబడి పెట్టకండి. తెలుసుకోవాలన్న జ్ఞానపిపాస మీకు క్రొత్త స్నేహితులను పొందడానికి ఉపయోగపడుతుంది. సృజనాత్మకత గలవారికి విజయవంతమైన రోజు. ఏమంటే, వారికి చిరకాలంగా ఎదురు చూస్తున్న పేరు గుర్తింపు లభిస్తాయి. ఈరాశికి చెందినవారు వారి ఖాళీ సమయములో సమస్యలకు తగినపరిష్కారం ఆలోచిస్తారు. పనిలో అన్ని విషయాలూ ఈ రోజు సానుకూలంగా కన్పిస్తున్నాయి. రోజంతా మీ మూడ్ చాలా బాగా ఉండనుంది.

రెమిడీ: మంచి ఆరోగ్యం కోసం సూర్య నమస్కారాలు చేయండి, రోజు పన్నెండు సూర్య నమస్కారాలు ఉదయించే సూర్యునితో పాటు చేయండి.

 

కుంభ రాశి : ఈరోజు అనవసర వాగ్దానాలు చేయకండి !

మీదగ్గర తగినంత ధనం లేదని మీరు భావించినట్లయితే, మీకంటే పెద్దవారైనా వారి నుండి పొదుపు ఎలాచేయాలి ఎలా ఖర్చుపెట్టాలి అనే దానిమీద సలహాలు తీసుకోండి. మీ ఆరోగ్యం కొరకు, బయట ఎక్కువ దూరం నడవండి. మీరు ఖచ్చితంగా డెలివరీ చెయ్యగలననే అనుకుంటేనే, ఎవరికైనా దేనినైన వాగ్దానం చెయ్యండి. ముఖ్యమైన వ్యక్తులతో ఉన్నప్పుడు ఆచితూచి, జాగ్రత్తగా మాట్లాడండి. మీ జీవిత భాగస్వామి తాలూకు సంతోషాన్ని ఈ రోజు మీరు చవిచూడనున్నారు.

రెమిడీ: వృత్తిపరమైన జీవితంలో పెరగటానికి సాయిబాబా దేవాలయం ధునిలో కొబ్బరికాయను సమర్పించండి.

 

మీన రాశి : ఈరోజు అనుకోని శుభవార్త వింటారు !

మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్ధికలాభాలను పొందుతారు. దూరపు బంధువుల నుండి అనుకోని శుభవార్త కుటుంబం అంతటికీ సంతోషభరిత క్షణాలను తెస్తుంది. మీ భాగస్వామి, అతడికి/ ఆమెకి తగిన విధంగా పట్టించుకోకపోతే, అప్ సెట్ అవుతారు. ఈరోజు ముఖ్యమైన పనులకు సమయము కేటాయించకుండా అనవసర పనులకు సమయము కేటాయిస్తారు. ఇది ఈరోజుని చెడగొడుతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి తన పనిలో మరీ ఎక్కువగా మునిగిపోవచ్చు. అది మిమ్మల్ని నిజంగా బాగా అప్ సెట్ చేయవచ్చు.

రెమిడీ:  మంచి కుటుంబ జీవితాన్ని పొందడానికి సాయిబాబా లేదా గురువులను పూజించడం మంచిది.

 

 

author avatar
Sree matha

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!