Categories: దైవం

financial: రకరకాల మార్గాలలో ధన ఆదాయాన్ని  పెంచుకోవాలి అన్న,ఆర్థికంగా   బాగా కలసిరావడానికి ఈ ప్రయోగం చేసి చూడండి !!

Share

financial లక్ష్మీ  కటాక్షం
మన దగ్గర డబ్బు   ఎప్పుడూ నిల్వ ఉండాలి అంటే    లక్ష్మీదేవి అనుగ్రహం   ఖచ్చితంగా ఉండవలిసిందే..
మరి లక్ష్మీదేవి అందరినీ  అనుగ్రహించదా అంటే మనం చేసే పనులు , ప్రవర్తన,   వీటన్నిటి  మీద ఆధార పడి ఉంటుంది.
ఎవరైనా  ధన పరమైన సమస్యలు ఉన్నాయి.. సంపాదన  వెంటనే ఖర్చైపోతుంది.

financial రోజూ 11 సార్లు

ఎంత సంపాదించినా  నిలవడం లేదు  అని బాధపడేవాళ్లు రకరకాల మార్గాలలో ధన ఆదాయాన్ని పెరిగేలా చేసుకోవాలి అని అనుకుంటే, ఆర్థికంగా   బాగా కలసిరావడానికి , కార్యనిమిత్తమై బయటకు వెళ్ళేటప్పుడు  లక్ష్మీదేవి    మంత్రాన్ని ప్రతిరోజూ స్మరించుకుని వెళ్ళాలి.    ఆ మంత్రమే   ఓం శ్రీం నమః . ఈ మంత్రిని స్మరిస్తూ ఉంటే  మీకు ఆర్థికంగా తప్పకుండా మంచి మార్పు కనబడుతుంది. ” శ్రీం ” అన్న అక్షరం అంటే లక్ష్మీదేవికి  చాలా ప్రీతి కరం. ఈ  మంత్రం ప్రతి  రోజూ 11 సార్లు చదువుకుంటే  మంచి ఫలితం కనబడుతుంది.  దీనితో పాటు   రావి చెట్టు దగ్గర  ఈ పరిహారాలు  చేయండి.    శనివారం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు అక్కడి నుండి ఒక రావి చెట్టు ఆకును ఇంటికి తీసుకుని వచ్చి దాన్ని శుభ్రంగా కడిగి, దానిమీద సింధూరంతో ‘హ్రీం’ అనే పదాన్ని రాసి ఆ ఆకుని మీ దగ్గరే పెట్టుకోవాలి. ఇలా  చేయడం వలన  ఆర్థిక ఇబ్బందుల నుండి చాలా త్వరగా బయట పడతారు. ఇలా ప్రతి శనివారం   మీ దగ్గర ఉన్న ఆకును రావి చెట్టు మొదట్లో  వేయడం , మరలా కొత్త ఆకుని తెచ్చుకుని సింధూరంతో   ముందు  చెప్పుకున్న పదాన్ని రాసి ఆ ఆకుని మరల జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇలా నాలుగు శనివారాలు చేస్తే మీకున్న ఆర్థిక సమస్యలనుండు చాలా త్వరగా బయటపడతారు.

అనుగ్రహం

రావి చెట్టు వద్దకు వెళ్లేటప్పుడు  ఒక గ్లాస్ పాలు తీసుకుని  కొంచెం బెల్లం ముక్క అందులో  వేసి, ఆ పాలను రావి చెట్టు మొదట్లో పోసి పాలతో తడిసిన ఆ మట్టిని బొట్టు గా పెట్టుకోవడం వలన   ఇంట్లో  ఎప్పుడు    నిండుగా ఉంటుంది.
పైన తెలిపిన మూడు విధానాలను పాటిస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం   తప్పకుండా మీ మీద కలుగుతుంది.


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

34 mins ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

37 mins ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

3 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

3 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

4 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

6 hours ago