NewsOrbit
దైవం న్యూస్

Vastu: ఈ సూచనలు కనిపిస్తున్నాయా…? అయితే మీ ఇంట్లో దేవతలు వున్నట్లే..!

vastu lakshmi devi coming syptom on kokila sounds

Vastu: ప్రతి ఇంట్లోనూ కొన్ని సూచనలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆ సూచనలు కనిపించడం వలన ఇంట్లో దేవతలు తిరుగుతూ ఉన్నారని అర్థం. అయితే వాటిని గుర్తించి మీ ఇంట్లోకి వచ్చినటువంటి ఆ దేవతలని స్థిర నివాసం ఏర్పరుచుకోవాలి. అంటే ఈ విధంగా చేస్తే కచ్చితంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి స్థిరనివాసాన్ని ఏర్పరచుకుంటుంది. అయితే ఇలాంటి సూచనలు కనిపిస్తే మన ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కనిపించినట్లు మనం తెలుసుకోవాలి. అయితే ప్రతి ఇంట్లో కూడా డబ్బు చాలా అవసరమైనది ఇక డబ్బు కోసం చాలామంది ఎంత అవస్థ పడుతూ ఉంటారు.

vastu lakshmi devi coming syptom on kokila  sounds
vastu lakshmi devi coming syptom on kokila sounds

అయితే చాలామందికి పని దొరకక చాలా ఇబ్బందులు కూడా పడుతూ ఉంటారు. ఏదో ఒక రూపంలో ఎంత డబ్బు సంపాదించిన కూడా ఖర్చయిపోతూ ఉంటుంది. అయితే దీనికి అర్థం మన ఇంట్లో లక్ష్మి స్థిరంగా ఉండడం లేదు అని అర్థం.దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. మన ఇంట్లో మనకు తెలియకుండానే మనం చేసిన పనుల వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి పరిమళాన్ని, పరిశుభ్రతను చూసి ఎంతో ఆకర్షితురాలు అవుతుంది. అందుకే మీ ఇంటికి ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకోవాలి. అయితే పరిశుభ్రంగా లేని ఇల్లు దరిద్ర దేవతలకు నిలయం లాంటిది.

vastu lakshmi devi coming syptom on kokila  sounds
vastu lakshmi devi coming syptom on kokila sounds

అలాగే వ్యక్తిగత శుభ్రత కూడా చాలా అవసరం.దీంతో పాటు మీ ఇంట్లోకి వస్తున్నప్పుడు లేదా వచ్చినప్పుడు కొన్ని సూచనలు వస్తాయి. అలాంటి సూచనలు మీరు పసిగట్టి లక్ష్మీదేవిని ఆరాధించడం మొదలు పెడితే మీకు ఎంతో మేలు జరుగుతుంది. అయితే మన ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుంది.అంటే చాలు కచ్చితంగా కొన్ని సంకేతాలు వస్తాయి. వాటిలో ముఖ్యంగా కోయిల కూత వినిపిస్తుంది. కోయిల కూత వినిపించడం శుభసూచికం. ఇలా జరిగిందంటే చాలు మన ఇంట్లోకి కచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెట్టబోతోంది. అన్నదానికి ఒక్క నివేదికగా చెప్పవచ్చు.

author avatar
bharani jella

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!