NewsOrbit
దైవం న్యూస్

Abhijith Muhurtham: అభిజిత్ ముహూర్తం అంటే ఏమిటి..? ఎలా ఏర్పడింది..?

What is Abhijit Muhurat and benefits

Abhijith Muhurtham:  అభిజిత్ అనేది ఒక కాంతి లేని నక్షత్రం లాంటిది. దీనికి పురాణాల్లో ఓ ఆసక్తికర కథకు గుర్తించారు..
మనకు నక్షత్రాలు ఎన్ని అనగానే అందరూ వెంటనే 27 అనే సమాధానం ఇస్తారు.. కానీ అభిజిత్ అనే ఓ నక్షత్రం ఉందని, దానికి కొంత ప్రత్యేకత ఉందని చాలా వరకు ఎవరికీ తెలియదు.. ఆ విశేషాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

What is Abhijit Muhurat and benefits
What is Abhijit Muhurat and benefits

అభిజిత్ అంటే కనిపించని చుక్క అని మనం అనుకోవచ్చు. అంటే కాంతి లేదన్నమాట.. నిజానికి నక్షత్రం అనేది కూడా ఒక్కటి కాదు… అనేక నక్షత్రాల సమూహం అని చెప్పవచ్చు. వీటిని 27 మండలాలుగా విభజించి వాటికి అశ్వని, భరణి అంటూ పేర్లు నిర్ణయించారు. ఇక అభిజిత్ విషయానికి వస్తే ఉత్తరాషాడ నక్షత్రం చివరి పాదం, శ్రవణా నక్షత్రం లోని మొదటి పాదంలో 15వ వంతు భాగాన్ని అభిజిత్ నక్షత్రం అని అంటారు. ఈ నక్షత్రం వెనుక ఓ పురాతన కథ కూడా ఉంది .. అదేమిటంటే మనకున్న 27 నక్షత్రాలను దక్ష ప్రజాపతి కుమార్తెలుగా చెబుతారు. దక్షుడు వీరిని చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అందరికన్నా రోహిణి మీదే చంద్రుడికి ఎక్కువ ప్రేమ ఉండేది..

ఆమెతోనే ఎక్కువ కాలం గడిపేవాడు. మిగతా నక్షత్రాలు ఊరుకున్న శ్రవణం మాత్రం ఊరుకోలేదు. తనలాగే ఉండే తన ఛాయను తీసి తన స్థానంలో ఉంచి చంద్రుడి వ్యవహారం తేల్చడానికి తండ్రి దగ్గరకు వెళ్ళింది. శ్రవణా నక్షత్రం వదిలిన ఛాయా పేరే అభిజిత్….
అది 28వ నక్షత్రముగా ఏర్పడింది. ఆ తరువాత కాలంలో దీనికి ఒక పవిత్రమైన స్థానం కూడా ఏర్పడింది. సర్వ దోషాలను పోగొట్టే శక్తి ఈ నక్షత్రానికి వచ్చింది. అంతేకాకుండా ప్రతిరోజు ఈ నక్షత్రానికి సంబంధించిన సమయం ఉంటుంది. దీన్ని అభిజిత్ ముహూర్తం అంటారు.

గడ్డ పలుగు ముహూర్తం:
ఈ పదం ఒకప్పుడు పల్లెటూర్లలో దీనిని అభిజిత్ లగ్నం అని పిలిచేవారు. అనగా మిట్ట మధ్యాహ్నం అని అర్థం. ఈ ముహూర్తంలో సూర్యుడు దశమ స్థానంలో ఉంటాడని ఈ ముహూర్తం చాలా దోషాలను పోగొడుతుందని నమ్మకం. ఈ ముహూర్తం మధ్యాహ్నం
11-45 నుండి12-30 వరకు ఉంటుంది. ఈ ముహూర్తంలోని శివుడు త్రిపురాసుర వద చేశాడు. ఇదే ముహూర్తంలో దేవతలు సముద్రం మదనం కూడా ప్రారంభించారు. ఈ ముహూర్తం సమయంలో దక్షిణ దిక్కుకు ప్రాణం మంచిది కాదని నారదా సంహిత పేర్కొంటుంది. అభిజిత్ ముహూర్తం కేవలం ప్రయాణాలకే తప్ప ఇతర కార్యాలకు పనికిరాదని ఈ లగ్నంలో వివాహం చేస్తే నష్టమని బ్రహ్మ శపించినట్లు నారద సంహిత పేర్కొంది. ముఖ్యంగా ఎన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నా అభిజిత్ లగ్నం సర్వశ్రేయదాయకమని అనేక గ్రంథాలు పేర్కొన్నాయి..

author avatar
bharani jella

Related posts

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!