దశవతారాలు ఎందుకు ?

Share

దుష్టసంహరణ.. శిష్టరక్షణ విష్ణుభగవానుడి బాధ్యత. ఆయన స్థితికారుడు కాబట్టి ఎప్పటికప్పుడు ఆయా అవతరాలను ఎత్తి భక్తులను కాపాడటం ఆయన చేస్తూ ఉంటాడు.

Why ten stars
Why ten stars

శ్లోకం:

వేదనుద్దరతే జగన్నివహతే

భూగోలముద్విభ్రతే దైత్యం ధారయతే

బలిం చలయతే క్షత్ర క్షయం కుర్వతే

పౌలస్త్యం జయతే హలం కలయతే

కారుణ్య మాతన్వతే మ్లేచన్ ముర్చయతే

దశకృతి కృతే కృష్ణాయ తుభ్యం నమః !!

వేదాలను ఉద్దరించడానికి మత్స్యావతారం,

భూభారం మోయడానికి కూర్మావతారం,

భూమిని హిరణ్యాక్షుని నుండి రక్షించడానికి వరాహావతారం,

హిరణ్యకశిపుని సంహారానికి నరసింహావతారం,

బలిచక్రవర్తి ఆహంకారం అణచడానికి వామనావతారం,

దుష్టులు మాధమతులు అయిన క్షత్రియ సంహారం కోసం పరశురామావతరం, పౌలస్తుని పది తలల ఖండించటానికి శ్రీ రామావతారం, కృషితో నాస్తి దుర్బిక్షమనే సందేశమివ్వడానికి హలయుదుడై బలరామావతరం, సత్యాహింసల ప్రచారానికి బుద్దవతారం, కలిపురుషునికి వశమైన ప్రజలను సన్మార్గంలో నడిపించడానికి కల్కి అవతారం దాల్చిన శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారం.

నిత్యం ఈ శ్లోకం పారాయణయం చేస్తే పాపాల నుంచి విముక్తి కలగడమే కాకుండా మనలోని చెడుపోయి సన్మార్గంలో నడుస్తామని పురాణాలు పేర్కొంటున్నాయి.


Share

Related posts

 Liger : లైగర్ క్లైమాక్స్ కి వచ్చాడు..!

GRK

బ్రేకింగ్ విజయవాడలో కరోనా కేంద్రంలో ప్రమాదం… ఏడుగురి మృతి..?

Srinivas Manem

కృష్ణాష్టమి విశేషాలు ఇవే !!

Sree matha