sample 3 చైనా చితికలపడింది. అమెరికా అల్లాడుతుంది. ఇటలీలో మారణహోమం కొనసాగుతుంది. స్పెయిన్లో కేసుల విజృంభన ఆగడంలేదు. బ్రిటన్ లో సాక్షాత్తు ప్రధాని, ఆరోగ్య శాఖ మంత్రికి వైరస్ సోకింది…! ఇన్ని పెద్ద దేశాలు కరోనాతో అల్లాడుతుంటే చిన్న దేశం మాత్రం తమని తాము శ్రద్ధగా రక్షించుకుంది. చైనా పక్కనే ఉన్న, మాయదారి వైరస్ తమని ముంచేయకుండా ముందే జాగ్రత్తలు తీసుకుంది. ఆ దేశ ముందుచూపు కారణంగానే ఇప్పటికీ ఒక్క మరణం కూడా లేకుండా చావుని జయించిన దేశంగా మిగిలింది. అదే వియత్నాం. అవును. ఆ దేశ ముందస్తు చర్యలు, జాగ్రత్తలు, కరోనా కట్టడి ప్రయత్నాలు అన్నీ ఇతర దేశాలకు ఆదర్శమే.
చైనా చితికలపడింది. అమెరికా అల్లాడుతుంది. ఇటలీలో మారణహోమం కొనసాగుతుంది. స్పెయిన్లో కేసుల విజృంభన ఆగడంలేదు. బ్రిటన్ లో సాక్షాత్తు ప్రధాని, ఆరోగ్య శాఖ మంత్రికి వైరస్ సోకింది…! ఇన్ని పెద్ద దేశాలు కరోనాతో అల్లాడుతుంటే చిన్న దేశం మాత్రం తమని తాము శ్రద్ధగా రక్షించుకుంది. చైనా పక్కనే ఉన్న, మాయదారి వైరస్ తమని ముంచేయకుండా ముందే జాగ్రత్తలు తీసుకుంది. ఆ దేశ ముందుచూపు కారణంగానే ఇప్పటికీ ఒక్క మరణం కూడా లేకుండా చావుని జయించిన దేశంగా మిగిలింది. అదే వియత్నాం. అవును. ఆ దేశ ముందస్తు చర్యలు, జాగ్రత్తలు, కరోనా కట్టడి ప్రయత్నాలు అన్నీ ఇతర దేశాలకు ఆదర్శమే.

Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!