NewsOrbit
5th ఎస్టేట్ Featured బిగ్ స్టోరీ

Justice NV Ramana: చీఫ్ జస్టిస్ గా తొలి కేసు అదే.. అందుకే కన్ఫ్యూషన్.. భాషల మధ్య నలిగిపోతున్న రమణ..!!

MP RRR: CM Jagan Future in Justice Hand

Justice NV Ramana: జస్టిస్ ఎన్వీ రమణ .. ఇప్పుడు ఈయన ఒక బ్రాండ్.. తెలుగు వారికి ఆయనో శక్తి.. ఓ వర్గం పూర్తిగా కొన్నాళ్ళు ఆయన పేరుని అభిమానిస్తారు.. కొందరు ఆరాధిస్తారు.. వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకిస్తారు..! మన తెలుగు Justice NV Ramana (జస్టిస్ ఎన్వీ రమణ) సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎల్లుండి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అర్ధ శతాబ్దం తర్వాత ఒక తెలుగు వ్యక్తి ఆ స్థానానికి చేరుకోవడం. అందుకే ఆయనకు తెలుగింట నీరాజనాలు ఎక్కువయ్యాయి. బ్యానర్లు వెలుస్తున్నాయి. ఇదంతా ఒక విషయం అయితే.. ఆయన ప్రమాణ స్వీకారానికి .. చీఫ్ జస్టిస్ గా ఆయన విచారణ వినబోయే ఏపీకి సంబంధించిన తొలికెసుకి లింకు ఏర్పడింది. అందుకే ఒక కన్ఫ్యూషన్ లో ఆయన ఉన్నట్టు తెలుస్తుంది..!

Must Read : జగన్ కి వచ్చే ఇబ్బందులు ఎలా ఉండబోతున్నాయి.. ప్రత్యర్థుల ప్రణాళికలు చుడండి..!!

Justice NV Ramana: in Confusion about his First Case?
Justice NV Ramana in Confusion about his First Case

Justice NV Ramana: తెలుగులో చేద్దామనుకున్నారు.. కానీ..!!

ఎన్వీ రమణకి తెలుగు బాష అంటే మక్కువ. తెలుగుకి వీరాభిమాని. బాష సదస్సులకు హాజరవ్వడం.. ఆ సంప్రదాయాలను పాటించడం ఆయనకు అలవాటే. అందుకే చీఫ్ జస్టిస్ గా తన ప్రమాణ స్వీకారం కూడా తన మాతృభాషలోనే ఉండాలని అనుకున్నారు. తన ప్రసంగాన్ని తెలుగులోనే చేయాలనీ భావించారు. అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేయమని సిబ్బందిని ఆదేశించారు. కానీ ఒక పెద్ద చిక్కొచ్చి పడింది.. ఏపీలో తెలుగులో విద్యా బోధనా వివాదం ఒకటి పెండింగ్ లో ఉంది తెలుసు కదా..! పాఠశాలల్లో తెలుగులో కాకుండా ఆంగ్లంలోనే బోధనలు ఉండాలని.. ఇంగ్లీష్ తప్పనిసరి అని ఏపీ ప్రభుత్వం ఏడాదిన్నర కిందట తీసుకొచ్చిన ఒక జీవో వివాదాస్పదమై.. కోర్టుల్లో నలుగుతున్న సంగతి తెలిసిందే కదా..! ఈ కేసు విచారణ సుప్రీం చీఫ్ జస్టిస్ బెంచి మీదనే ఉంది. సో.. జస్టిస్ ఎన్వీ రమణ చీఫ్ జస్టిస్ అయినా తర్వాత తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విచారించబోయే తొలి కేసు ఈ భాషలకు సంబంధించినదే.. అందుకే…

Justice NV Ramana: in Confusion about his First Case?
Justice NV Ramana in Confusion about his First Case

విమర్శలు వస్తాయేమో అంటూ.. వెనక్కు తగ్గారట..!!

ఒకవేళ తాను తెలుగులో ప్రమాణ స్వీకారం చేస్తే.. ఆ పై నాలుగైదు రోజుల్లో తెలుగు బాష విద్య బోధనల కేసు తన బెంచిపైకి వస్తే.. ఆయన ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పు ఇవ్వాల్సి వస్తే కచ్చితంగా “ఈయన భాషాభిమాని.. అందుకే తీర్పు అలా ఇచ్చారు. మా వాదనలు.. మా మంచి ఉద్దేశాలు అర్ధం చేసుకోలేదు” అంటూ ఏపీ ప్రభుత్వం బురద చాల్లే అవకాశాలు లేకపోలేదు. చీఫ్ జస్టిస్ గా తొలి కేసు తీర్పులోనే ఇలా అపార్ధాలు అంటితే తనకు మానసికంగా కొంత ఇబ్బందులు తప్పవు. అందుకే ఆయన దీనిపై బాగా ఆలోచించుకుని.. “హిందీలోనే ప్రమాణ స్వీకారం చేయాలని” డిసైడ్ అయ్యారని “న్యూస్ ఆర్బిట్” విశ్వసనీయ సమాచారం.

author avatar
Srinivas Manem

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju