Bigg Boss 5 Telugu: సీక్రెట్ రూమ్ నుండి ఎంట్రీ … కెప్టెన్సీ టాస్క్ లో లోబో అతి పెద్ద ట్విస్ట్..??

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో సరికొత్త వాతావరణం ఏర్పడింది. విషయంలోకి వెళితే గతంలో కంటే ఇప్పుడు ఏడ వారం లో.. హౌస్ లో సన్నీ వర్సెస్ ప్రియా ఆంటీ.. ఆట ప్రేక్షకులకు ఎంతగానో ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. మొన్నటి వరకు బోరింగ్ గా హౌస్ నడుస్తూ ఉన్న తరుణంలో… షో చూడటానికి పెద్దగా కంటెంట్ కూడా చాలా ఎపిసోడ్లో కనిపించలేదు. కానీ ఏడో వారం స్టార్టింగ్ నుండి ప్రియ ఆంటీ సన్నీ రెచ్చగొడుతూ ఆడుతున్న ఆటతీరు అదేరీతిలో సన్నీ కూడా ప్రియ ఆంటీ కి.. మంచి పోటీ ఇవ్వటం టెంపర్ లూజ్ అవ్వడం.. సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బంగారు కోడిపెట్ట అనే టాస్క్.. ఇంటి సభ్యుల చేత ఆడిస్తున్న సంగతి తెలిసిందే.

Bigg Boss 5 Telugu: Lobo lands in big confusion!

 

అయితే ఈ టాస్క్ లో… ఇప్పటికే మానస్ అందరికంటే ముందంజలో ఉన్నాడు. దాదాపు 30కిపైగా నే గుడ్లు సంపాదించి.. ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. హౌస్ లో పరిస్థితి ఇలా ఉంటే లోబో సీక్రెట్ రూమ్ లో ఉండి మొత్తం చూస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు లోబోకి ప్రతి విషయం కెమెరా లో కనబడుతుంది. ఈ క్రమంలో సీక్రెట్ రూమ్ లో చాలా వరకు సన్నీ టీం కి… సపోర్ట్ ఇస్తూ వచ్చాడు. సన్నీని ఉద్దేశపూర్వకంగా ప్రియా అంటే రెచ్చగొట్టడం అంతా గమనిస్తూనే వచ్చాడు. చాలావరకు ఏడవ వారం లో ఇంటిలో జరిగిన పరిణామాలు లోబో సీక్రెట్ రూమ్ నుండి కనిపెడుతూ వచ్చాడు. దీంతో ఇప్పటికే సీక్రెట్ రూమ్ నుండి తనని హౌస్ లోకి పంపించాలని లోబో… కెమెరా ముందు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీంతో ఈ రోజు జరగబోయే ఎపిసోడ్ లో…లోబో.. సీక్రెట్ రూమ్ నుండి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.

Bigg Boss 5 Telugu This Week Nominations: Shocking! Lobo, Kajal And 6  Others Nominated - Filmibeat
కాజల్ డ్రీం నెరవేర్చబోతున్న లోబో…..
ఈ క్రమంలో బిగ్ బాస్ లోబోకీ… ఒక సూపర్ పవర్ ఇచ్చినట్లు కెప్టెన్సీ టాస్క్ కోసం… ఏకంగా ఒక ఇంటి సభ్యుల నీ .. ఎన్నుకునే అవకాశం కల్పించిన తరుణంలో కాజల్ కి…లోబో సపోర్ట్ చేయడం జరిగిందట. దీంతో కెప్టెన్సీ టాస్క్ లో… రవి, సన్నీ, మానస్, కాజల్ ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే లికు వార్తల ప్రకారం…లోబో.. ఇంటి లోకి ఎంట్రీ ఇచ్చేసరికి అందరికీ ఒక్కసారిగా దిమ్మతిరిగే షాక్ అయినట్లు టాక్ నడుస్తోంది. అదంతా పక్కనపెడితే సీక్రెట్ రూమ్ లో ఉన్నా గాని లోబో… ఈ వారం కూడా నామినేషన్ లో ఉన్నారు. లోబో ఎంట్రీ తో మరింత రసవత్తరంగా హౌస్ మారటం గ్యారెంటీ అని జనాలు చెప్పుకుంటున్నారు.

Bigg Boss 5 Telugu: Lobo shows middle finger to Kajal

రవితో గతంలో మాదిరిగా ఉండడు..

తాను ఇంటినుండి ఎలిమినేషన్ అయిన సమయంలో హౌస్ లో కొంతమంది లోబో నీ… సపోర్ట్ చేయడం జరిగింది. ఇటువంటి తరుణంలో తనని సపోర్ట్ చేయని వారిని.. వాళ్ళ గేమ్ ప్లాన్ నీ… మొత్తం లోబో తెలుసుకునే సరికొత్త గేమ్ ప్లే చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఏది ఏమైనా మాత్రం లోబో సెకండాఫ్ లో… ఎక్కువగా తన సపోర్ట్ సన్నీకి ఇవ్వటం బయటికి.. గ్యారెంటీ అని జనాలు చెబుతున్నారు. అదేరీతిలో రవి తో కూడా మరింత క్లోజ్.. గతంలో మాదిరిగా ఉండకుండా కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేయటం జరుగుతుందనీ… బీబి బొమ్మల ఫ్యాక్టరీ టాస్క్ లో… రవి కాటన్ దొబ్బెయ్ అని తర్వాత సైలెంట్ అయిపోవడం..తో..లోబో ఈసారి చాలా జాగ్రత్తగా ఉంటాడని బయట జనాలు భావిస్తున్నారు.


Share

Related posts

Bigg Boss 5 Telugu: సరియూ హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు ఇవే అంటున్న జనాలు..!!

sekhar

Aloe Vera: మీరు ఎప్పుడైనా పల్లెటూరికి వెళ్ళినప్పుడు ఈ మొక్క కనిపిస్తే వేర్లు కూడా వదలకుండా ఇంటికి తెచ్చుకోండి..!!

bharani jella

Municipal Elections : ఫలితాలపై ఉత్కంఠ .. కాకిలెక్కలతో కాలక్షేపం

somaraju sharma